(n), ( s), condition స్థితి, గతి, ఉనికి. a * of life దశ, అవస్థ.I have been in this * these two years రెండేండ్లుగా యిట్లా వున్నాను.the * of being a servant దాసత్వము, భృత్యత్వము. the * of beinga wife పత్నీత్వము. do you know his present * of health? వాడి దేహము యిప్పుడే యే స్థితిలో వున్నది. in what * is it now? అది యిప్పుడుయేగతిగా వున్నది. he is now brought to this * వాడి పని యీ కాడికివచ్చినది. a country రాజ్యము, దేశము. Church and * వైధికులు, లౌకికులు,పాదుర్లు కడమవాండ్లున్ను. he had many friends both in church and * వాడికి లౌకికులు లౌకికులు వైదికులు బహుమంది విహితముగా వుండినారు. theexecution of Louis XVI. was a Louis question of * nor of lawఆ రాజును చంపడము రాజకార్యమును పట్టినదే కాని ధర్మశాస్త్రమును పట్టినది కాదు. to lie in * శృంగారించి పండబెట్టి వుండుట. the royal corpse lay in * for four days రాజు యొక్క శవమును నాలుగు దినములు శృంగారించిపండబెట్టి వుండినది. the united *s అనగా America.