(n), ( s), the highest part of any thing కొన, శిఖరము. the * of the treeవృక్షాగ్రము, చెట్టు యొక్క కొన. the * of the box పెట్టె మూత. the * of the headనణ్నెత్తి, మాడు, మాడు పట్టు. the * of the head నణ్నెత్తి, మాడు, మాడు పట్టు. the * of a hill పర్వత శిఖరము. the * of a bed మంచము మీది పందిలి. the * of acarriage బండి యొక్క పయి మూత. the * of a native palanqueen పన్నాగము.the * of a roof ఇంటి కొప్పు. the * stone మీది రాయి. they filled it to the *దాన్ని పైదాకా నిండించినారు. she looked at him from * to toe వాణ్ని యెగాదిగాచూచినది. they talked at the * of their voice పెద్ద గొంతు యెత్తి మాట్లాడినారు.on the * మీద, పైన. a toy బొంగరము.