Telugu Meaning of Epaulet

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Epaulet is as below...

Epaulet : (n), ( s), వొక తరహా భుజకీర్తి, దండు దొరల కుడుతాలలో భుజముమీద వుండే సరిగె కుచ్చులు, దీన్ని హెప్లెటు అంటారు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Prop
(v), ( a), పోటు యిచ్చుట, ముట్టు యిచ్చుట, అనిక పెట్టుట. he *ed his mother as she was falling తల్లి పడకుండా అనుకొన్నాడు. he *ed up the table with stones ఆ మేజకు రాళ్ళను యెత్తడము పెట్టినాడు. they *ed up the wall, with bamboos గోడకు వెదుకు బొంగులను పోటు పెట్టినారు. he called four witnesses to * up his cause తన వ్యాజ్యమును నిగ్గించడానకు నలుగురు సాక్షులను తెచ్చినాడు.
Selected
(adj), ఏర్పరచబడ్డ, ఘనమైన, నికరమైన, వరించబడ్డ. the horses were well * for the purpose ఆ గుర్రాలు ఆ పనికి తగుబాటివిగాచూచి యేర్పరచబడ్డవి.
To Appraise
(v), ( a), వెలమతించుట, వెలయేర్పరచుట.
Still
(n), ( s), for chemical purposes బట్టి. they put four gallonsinto the * and drew off two gallons నాలుగు గాలములు బట్టీలోపెట్టి అందులో రెండు గాలములు దించినారు.
Nozle
(n), ( s), ముక్కు, అనగా కొలిమితిత్తి ముక్కు.
Scholastic, Scholastical
(adj), పాండిత్య సంబంధమైన, శాస్త్ర సంబంధమైన.his * attainments are very small వాడు నిండా చదివిన వాడు కాడు. * learning వేదాంతము. as opposed to classical learning, that of humanists viz. సాహిత్యజ్ఞానము, * theology మీమాంస.
Heart
(n), ( s), గుండె, గుండెకాయ, గుండెలు. the * of a tree చేవ. the * of theplantain tree అరిటిబొందె. in the * of the forest నట్టడవిలో, వనమధ్యమందు.this gave him * యిందువల్ల వాడికి ధైర్యము వచ్చినది. he lost all * at seeing this దీన్ని చూడగానే వాడికి ధైర్యము తప్పినది. he plucked up * ధైర్యము తెచ్చుకొన్నాడు. he took * at this యిందుచేత వాడికి ధైర్యము వచ్చినది. he has no* for this work యీ పని యందు వాడికి యిచ్ఛలేదు. I will set your * at restనీకు నెమ్మది చేస్తాను. you may set your * at rest మనస్సును నెమ్మదిపరుచుకో. athearing this my * was in my mouth యిది వినగానే నా ప్రాణము తల్లడించినది. Iam sick at * of this యిది నాకు తల చీదరగా వున్నది. how could you find it in your * to do this ? దీన్ని చేయడానకు నీకు మనసు యెట్లా వచ్చినది. he got his lesson by * అది వాడికి హృద్గతముగా వచ్చును. you should not take it to * నీవు దాన్ని మనస్సులో పెట్టవద్దు, అందుకు చింతపడవద్దు. he kissed her to his *s content దాన్ని తనివిదీర ముద్దు పెట్టుకొన్నాడు. he laid these words to * యీ మాటలను మనస్సు యందు వుంచినాడు. with all my * సంతోషముగా, ఆహా సుఖముగా. will you come ? yes with all my * వస్తాను. he did it with * and soul అత్యానందముతో చేసినాడు. or the seat of intelect హృదయము, మనసు, చిత్తము. the core of the * హృత్కమలము. the horse is quite out of * (Faery Queen 3. 5. 4.) గుర్రమునకు ధైర్యము చెడినది. he showed a kind * దయారసమును చూపినాడు. King William the fourth had an excellent * అతను మహాదయారసము గల వాడై వుండెను, అతను దయాళువు. bad * దుర్బుద్ధి. good * సద్బుద్ధి. one who has a bad * దుర్బుద్ధి గలవాడు. he who has a hard * కఠిన హృదయుడు. he lost his * to her దాన్ని మోహించినాడు. he set his * upon this దీని యందే వాడి మనసు వుండినది. she died of a broken * అది వ్యసనముతో కుంగి చచ్చినది. he is breaking his * about the death of his son కొడుకు చచ్చిపోయిన దానితో కుంగి పోయినాడు. be of good * ధైర్యముగా వుండు, ధైర్యము విడవక. he drew a sigh from the bottom of his * ఉసూరుమని పెద్దవూపిరి విడిచినాడు. slowness of * బుద్ధి జాడ్యము, బుద్ధిమాంద్యము, జడత్వము. In Rom. X. 10. అంతఃకరణం A+. C+. హృదయము. H+. P+. the bullock * custard apple రామఫలము.
Uncheeked
(adj), నిరర్గళమైన, అడ్డము లేని, విచ్చల విడిగా వుండే. * by fearభయము లేని.
Mentally
(adv), మనసా, మానసికముగా, మనసులో. silently తూష్ణీం.
Inauspicious
(adj), అమంగళమైన, అశుభమైన, దుశ్సకునమైన.
Uncrust
(adj), not execrated, శపించబడని, శాపగ్రస్తముకాని. they are * withdebts అప్పులనే పీడనము లేనివాండ్లు.
Non Nobis
(n), ( s), (nobis) కీర్తన నామము.
Croceous
(adj), అరుణమైన, యెర్రని.
Inclosed
(adj), See Enclosed.
To Slash
(v), ( a), నరుకుట, ఛేదించుట.
Unrevealed
(adj), not shown forth తెలియని, అగుపడని, బైటపడని. his futurelife is * to man మనుష్యులకు ముందు సంభవించబొయ్యేది తెలియదు. the causeof this * is దీని కారణమేమో తెలియలేదు.
Stercoraceous
(adj), మలసంబందమైన, పీతి.
Unjustifiably
(adv), శాస్త్రవిరుద్ధముగా, అన్యాయముగా.
Puffed
(adj), ఉబ్బిన, వూదబడ్డ. he was * with pride వాడికి గర్వము మించినది.
Bathing
(n), ( s), స్నానము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Epaulet is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Epaulet now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Epaulet. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Epaulet is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Epaulet, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 103761
Mandali Bangla Font
Mandali
Download
View Count : 89096
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 73172
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 70001
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 44662
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 44526
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 32138
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31670

Please like, if you love this website
close