Telugu Meaning of Epoch, Epocha

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Epoch, Epocha is as below...

Epoch, Epocha : (n), (s.), శకము, ముహూర్తము, ఘడియ, సమయము. the birth of Christ is the Christian * ఖ్రైష్టు యొక్క పుట్టుక క్రీస్తువుల శకమున కారంభము. the * of Saleevahana శాలివాహన శకము. the Musulmans count their * from the flight of Mahommed మహ్మ్మదు పారిపోయిన దినము మొదలుకొని తురకలు హిజిరీ అనే శకమును లెక్కబెట్టుకొంటారు. from the * of his arrival వాడు వచ్చిచేరిన ముహూర్తము మొదలుకొని.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Congratulate
(v), ( a), శుభము కొనియాడుట, సంతోషము కొనియాడుట, దీవించుట.he *d himself upon this యిందున గురించి వాడు అహంకరించినాడు.
Unshared
(adj), not partaken అవిభక్తమైన.
Tallow
(n), ( s), the grease or fat of an animal కొవ్వు.
Deafness
(n), ( s), చెవుడు.
To Slip
(v), ( n), జారుట, జారిపడుట, జరుగుట. his foot slippedవాడికాలు జారినది. his knee is slipped వాడి మోకాలు బెణికినది.his ankle joint slipped వాడి చీలమండ తొలిగినది. the knot slipped ఆ ముడి జారిపోయినది, వూడిపోయినది. he let the opportunity* సమయాన్ని పోగొట్టుకొన్నాడు. the time slipped away very fast కాలము తెలియకుండా జరిగిపోయినది. I slipped down జారిపడ్డాను. she slipped out of the house ఆ యింటిని విడిచి వుపాయముగా అవతలికి పారిపోయినది. the hook slipped out of the fish'smouth గాలము చేప నోట్లోనుంచి జారివచ్చినది. the fish slipped outof his hand చేప వాడిచేతిలోనుంచి జరిగిపోయినది. you have let the business * through your fingers ఆ వుద్యోగమును నీకు అందకుండాపోగొట్టుకొన్నావు. this slipped out of his memory దీన్ని వాడు మరచినాడు. the bolt slipped back గడియ వూడిపోయినది.
Written
(past participle of the verb toWrite), వ్రాయబడ్డ,లిఖించబడ్డ, a poem * by him ఆయన చెప్పిన కావ్యము.
Unreduced
(adj), not lessened, in size తగ్గని, మట్టుబడని, అణగని, లోబడని. thedebt is as yet * ఆ అప్పు యింకా తగ్గలేదు.
Origin
(n), ( s), మొదలు, ఆరంభము, మూలము. do you know the * of this quarrel ? ఈ జగడానికి మూలము నీకు తెలుసునా. he is of low* వాటి పుట్టుక నీచము. he is of royal * వాడి పెద్దలు రాజులు.* the * of this fever is not known ఈ జ్వరానికి కారణము* తెలియలేదు. from the * మొదటి నుంచి.
Convexo-concave
(adj), తాబేలు పెంకు ఆకారముగా వుండే కూర్మపృష్ఠాకారమైన.
Sombre
(adj), sad, gloomy మకమకలాడే, మకిలగా వుండే. he looked very * వాడు వ్యాకులముగా వుండినాడు, మూతి ముడుచుకొని వుండినాడు. this picture is very* యీ పటము నిండా నల్లగా వున్నది. * intelligence చెడు సమాచారము.
Radix
(n), ( s), ధాతువు. what is the * of this word ? యీ శబ్దానికి ధాతువుయేమి.
Cattle
(n), ( s), పశువులు. twenty head of * యిరువై పశువులు. Black * orhorned * పశువులు, గొడ్లు. merchandize transported on * పెరికె వర్తకము.
Coalery
(n), ( s), బొగ్గులు తవ్వే పల్లము, గొయ్యి.
Veracity
(n), ( s), truth ; honesty ప్రామాణికత, సత్యవాదిత్వము. a man of * నిజస్థుడు,సత్యసంధుడు. he is a man of no * వానికి వాక్శుద్ధి లేదు, వానిమాట నిజము లేదు.
To Drop
(v), ( n), పడుట, జారుట, వాలుట, రాలుట. to trickle కారుట,స్రవించుట, దిగుట. from something that *ped I saw he knew this వాడు హఠాత్తుటా యేదో వొకమాట జాషవడిచినందుచేత వాడికి యిది తెలుసుననితోస్తున్నది. his teeth *ped out వాడి పండ్లు వూడిపోయినవి. It *ped topieces అది తునకలైపోయినది. he answered this question and the matter *ped యీ ప్రశ్నకు వుత్తరము చెప్పినందుతో ఆ సంగతి తీరిపోయినది. with these words the matter *ped యీ మాటలతో ఆ ప్రస్తాపము నిలిచినది. to * asleep నిద్రబట్టుట. I am *ping asleep నాకు కూరుకు వస్తున్నది. he *ped in yesterday నిన్న అకస్మాత్తుగా నాయింటికి వచ్చినాడు. he is just *ping off కునుకుపాట్లుగా వున్నాడు. the fruit *ped off the tree. ఆ చెట్లో నుంచి పండు రాలినది.
Theologian
(n), ( s), a professor of divinity వేదాంతి.
Linen
(n), ( s), బట్ట, వస్త్రము. a * cloth నారబట్ట. fine * రవశల్లా. coarse * ముతకగుడ్డ. clean * చలవబట్టలు. foul * కట్టిమాసినబట్టలు
To Quarrel
(v), ( n), జగడమాడుట, పోట్లాడుట, వివాదపడుట, కలహపడుట. or to find fault తప్పులు పట్టుట, ఆక్షేపించుట. or to disagree గిట్టక వుండుట, విరోధించుట.
Colony
(n), ( s), గ్రామము A palntation: whither people are sent to dwell: a company of people transplantned from one place to another with an allowance of land for tillage: a city or country where of the people once came from another country (Ainsw.) వచ్చి చేరిన కాపుల అనగా స్వదేశమును విడిచి కొత్తగా వచ్చి కొంత భూమిని ఆక్రమించుకొని వుండె కాపులు, పరదేశస్థులు వచ్చి కొంత భూమిని ఆక్రమించి కొత్తగా కట్టుకొన్న వూరు See Madras Journal 1844 page 123. (Metaphorically) a * of ants has taken possession of my room నా గదిలో కొత్తగా చీమలు పుట్ట పెట్టినవి. a * is governed by its own laws యీ కొత్తగా వచ్చి చేరిన కాపులు స్వతంత్రులు అనగా వాండ్లు అక్కడి రాజు యొక్క అధికారమునకు లోబడ్డవారు కారు.
Septennial
(adj), ఏడేండ్లు జరిగే. * parliament ఏడేండ్ల దాకా కూడివుండే మహాసభ.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Epoch, Epocha is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Epoch, Epocha now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Epoch, Epocha. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Epoch, Epocha is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Epoch, Epocha, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 105073
Mandali Bangla Font
Mandali
Download
View Count : 89547
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 73819
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 70581
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 45054
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 44931
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 32353
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31908

Please like, if you love this website
close