Telugu Meaning of Equinox

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Equinox is as below...

Equinox : (n), ( s), విషువత్, సమరాత్రిందివమైన కాలము, రాత్రీపగలు సమముగా వుండే కాలము. the vernal * is on the 21st March, the autumnal * is on the 23rd of September మార్చి నెల 21 తేదిని మేషసంక్రాంతియందు దక్షిణాయనము వస్తున్నది, సెప్టెంబరు నెల 23 తేదిని తులా సంక్రాంతియందు వుత్తరాయణము వస్తున్నది, యివి దక్షిణాయన వుత్తరాయన సంధి కాలములు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Reflux
(n), ( s), నీళ్లు వెనక్కు మళ్ళు కోవడము, ప్రవాహము వెనక్కు మళ్ళి పారడము.
Horehound
(n), ( s), (betony, leaved species) అడబీరాకు. Ainslie 2. 477.
Alloy
(n), ( s), వెండి బంగారు వీటిలో కలిపే రాగి, సీసము మొదలైనవి. happinesswithout * నిష్కల్మషమైన సుఖము.
Erosive
(adj), వొరుసుకొనే.
Swordsmanship
(n), ( s), కత్తిసాము.
Flake
(n), ( s), పెళ్ల, పేటు. * of snow మంచు తునక. of an orangeకిచ్చిలితొల,బద్ద. the *s of tale అబ్రకము యొక్క పొరలు. therewere *s of salt on the walls ఆ గోడమీద వుప్పు పొరలుగా పూచివుండినది.* of fire అగ్నిఖండము. shivers or fragments of stone కత్తెరరాళ్ల చెక్కలు. a * of paint వర్ణపు పెళ్ల.the curd separated into *s ఆ పెరుగుకుదపలు కుదపలుగా విరిగిపోయినవి.
Liveliness
(n), ( s), చురుకు, లాఘవము, ఉల్లాసము.
Unsociably
(adv), బెరుకువగా, వొకటితో చేరక, సహవాస యోగ్యము కాకుండా.
Yeast
(n), ( s), barm; a preparation used for raising dough for bread, foam or froth కాడి, రొట్టెలు వుబ్బడానికి పులుసుగా పెట్టెడిది, నురుగు.
Hexangular
(adj), షట్కోణములు గల.
Funning
(n), ( s), ఆట్లాట, యెగతాళి, హాస్యము, వేడుక.
Neck
(n), ( s), మెడ, అర్రు. or bosom రొమ్ములు. she has a handsome * దాని చండ్లు అందముగా వున్నవి. she covered her * with a handkerchief రొమ్ములను బట్టతో కప్పుకొన్నది. a * of land కంఠ భూమి, అనగా రెండు భూ ఖండములకు నడుమ సంధిగా వుండే సన్నపాటి భూమి. you have now broken the * of the business ఆ పనిలో వుండే ముఖ్యమైన కష్టములను గడిచినావు, ఈ భాష యిక నీకు సులభమే. I have broken the * of the affair ఆ పనిలో వుండే సంకటమును సాధించినాను, యికను సులభమే. stiff *ed మూర్ఖమైన, పెడసరమైన, మొండి.
Horsde Combat
(adj), అనుపయుక్తమైన, శిథిలమై పనికిరాకవుండే. this regiment is now * ఈ దండు యిప్పుడు శిథిలమై యుద్ధానికి పనికి రాకుండా వున్నది.
Lubberly
(adv), మోటుతనముగా, మడ్డితనముగా.
Jaunty
(adj), హొయలుగల, నీటైన.
To March
(v), ( n), పోవుట, నడుచుట, కూచీచేసుట. he *ed off లేచిపోయినాడు. the army *ed the morning ఆ దండు తెల్లవారు ఝామున కూచీచేసినది, పోయినది. or towalk gravely వొయ్యారముగా నడుచుట, హోయలుగానడుచుట.
Invalid
(adj), దుర్భలమైన, బలహీనమైన, నిస్సారమైన, చెల్లని. an * objection దుర్భలమైన ఆక్షేపణ, పనికిరాని ఆక్షేపణ. an * sepoy జగడానికి వుపయోగపడని సిపాయి. vulgarly pronounced ఇనిమిటుసిపాయి.
Stentor
(n), ( s), రాక్షసుడివలె అరిచనాడన్న వొక మనిషి పేరు. a stentorian voice మహత్తైన అరుపు, బ్రహ్మాండమైన గోంతు.
To Dun
(v), (a), గోజాడుట. తరువుచేసుట. నక్షత్రతరుపుచేసుట.కక్కసించుట. (తగాదా చేసుట H)
Contemptbly
(adv), తుచ్ఛముగా, అల్పముగా, నీచముగా, దిక్కుమాలిన రీతిగా.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Equinox is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Equinox now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Equinox. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Equinox is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Equinox, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 82589
Mandali Bangla Font
Mandali
Download
View Count : 78936
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63090
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57058
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 38821
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 37749
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28376
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 27720

Please like, if you love this website
close