(n), ( s), కుండ, ఘటము, కడవ, కాగు. a small earthen * పిడత. a flower *పూల చెట్లు పెట్టే తొట్టి. a brass * యిత్తడి పాత్ర, తపేలా. a large brass water * బిందె. a washerman's * చాకి బాన. a spitting * తమ్మపడిగ. a * for drinkingచెయిపిడిగల జోడుతపేలా, ముంత, చెంబు. A * of roses i.e. flowerpot రోజాపూల చెట్టు నాటిన తొట్టి. a bathing * నీళ్ళకడవ. a chamber * మూత్రపడిగ. a broken piece of * పెంకు. do not speak tohim when he is in his *s తాగి వుండేటప్పుడు వాడితో మాట్లాడక.Potvaliant ( drunk ) తాగినవాడై. he is gone to * ( Johnson ) చెడిపోయినాడు. pots and pans కుండచట్లు.