Telugu Meaning of

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of is as below...

:


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Swimming
(n), ( s), ఈత. he was taught * వాడికి యీత నేర్పినారు.a * in the head తలతిరగడము, తలతిప్పడము.
Gantelope, Gantlet
(n), (s.), See Gauntlet.
Untouched
(adj), not hit తాకని, తగలని. he was * by the dart ఆ బాణము వాడిమీద తగలలేదు. he was * at their grief వాండ్ల దుఃఖము వీడికి తగలలేదు, వాండ్లుదుఃఖపడిన దాన్ని చూచి వీడు దుఃఖపడలేదు. the money is * until now ఆ రూకలుయిదివరకు తాకబడకుండా వుండినవి, చెక్కు చెదరకుండా వుండినవి.
To Humanize
(v), ( a), మనుష్యులలో మరుపుట, నాగరీకము కలగచేసుట. education *s man శిక్ష చేత మనుష్యులకు వివేకము కలుగుతున్నది, నాగరీకము కలుగుతున్నది, విద్యాదదాతి వినయం.
Inheritable
(adj), కత్తృత్వమువల్ల పొందతగిన. a church living is not * గుడి మాన్యము బాధ్యతను బట్టి వచ్చేటిదికాదు.
Delectus
(n), ( s), చాటుపద్యముల పుస్తకము, వాటపద్యముల పుస్తకము,పిల్లకాయలకుగాను యెత్తివ్రాసిన మంచిశ్లోకముల పుస్తకము.
Roominess
(n), ( s), విశాలత. from the * of that house ఆ యిల్లు విశాలమైనది గనుక.
Comparative
(adj), తారతమ్యము చొప్పున మేలైన, కంటే మేలైన, కంటేమించిన.తరమైన. the *; or the * degree తరప్రత్యయము. according to their * ages వారి వారి వయస్సు తారతమ్య ప్రకారము. by its * excellence కడమవాటికంటే యోగ్యమైనందున. during a period of * good health కాస్త వాసిగా వున్నప్పుడు. from its * difficulty కడమ వాటికంటే కష్టమైనందున. from its * goodness వున్నంతలో మేలైనందున. from its * height this is called the king of hills అత్యౌన్నత్యమువల్ల యిది అచలేంద్ర మనబడుతున్నది.he was a * stranger కడమవాండ్లకంటే వీడు కొత్త.
Accomplishment
(n), ( s), or elegant art విద్య అనావశ్యకమైన విద్య, అనగా ఆట,పాట, చిత్రము, సాము, మొదలైనవి. of a prophecy సిద్ధి, సిద్ధించడము. after the *of his prophecy సిద్ధి, సిద్ధించడము. after the * of his prophecy వాడునడవబోతున్నదన్నది సిద్ధించిన తరువాత, this prevented the * of this business ఆపని నేరవేరడమునకు యిది అభ్యంతరమైనది. a man of great *s మహాప్రవీణుడు.Drawing is a pretty * చిత్రపని వొక స్వల్పవిద్య.
To Distrain
(v), ( a), జప్తిచేయుట, అప్పును గురించి సొత్తులనువిక్రయించుట. they *ed for rent బాడిగకై సామానునుఅడ్డగించినారు.
Densensess, Density
(n), (s.), దట్టము, నిబిడము, సాంద్రము.from the smoke పొగదట్టమైనందున.
Chant
(n), ( s), పాట, పదము, సంగీతము, గానము, దండకము.
Birth-right
(n), ( s), పుట్టుకచేత వచ్చిన స్వాతంత్య్రము. this is my *యిది నా పిత్రార్జితము.
Tinder
(n), ( s), చెకుముకి దూచి. burnt cloth కాలి చెక్కు చెదరకుండా వుండే గుడ్డ.China paper is a mere * చీనా కాకితము యేమి బలము లేక వుల్లి పొరవలె వుండేటిది.the cloth was burnt to * ఆ గుడ్డ కాలి గుడ్డ రీతిగానే వుండినది. the book wasburnt to * ఆ పుస్తకము కాలిపోయినది.
Slily
(adv), cunningly నంగనాచి తనముగా, నాలి ముచ్చుతనముగా,కుత్సితముగా, ఉపాయముగా.
Devotee
(n), ( s), పారమార్ధికుడు.
To Repose
(v), ( n), శయనించుట, పండుకొనుట.
Living
(adj), జీవముతోవుండే, ప్రాణముతో వుండే నివాసముచేసే. they are still * యింకా బ్రతికివున్నారు. * creature ప్రాణి జంతువు. he is the * image of his fatherవాడే సాక్షాత్తుగా తండ్రివలె వున్నాడు. the * rock జీవశిల, రాతిబండ. a house carved out in the * rock బండలో తొలిచిన యిల్లు. Telugu is a language, Sanscrit is a dead language తెలుగు జనులు సర్వసాధారణముగా మాట్లాడే భాష, సంస్కృతముజనులు సాధారణముగా మాట్లాడని భాష. the people now * in the house ఆ యింట్లోయిప్పుడు కాపురము వుండే వాండ్లు.
To Plate
(v), ( a), వెండి మొలాము చేసుట.
Corset
(n), ( s), రవిక.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word . Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to , many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 103766
Mandali Bangla Font
Mandali
Download
View Count : 89100
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 73172
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 70001
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 44662
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 44526
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 32139
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31670

Please like, if you love this website
close