Telugu Meaning of

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of is as below...

:


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Unsound
(adj), infirm, sickly, defective, not solid అశక్తముగా వుండే, జబ్బుగావుండే, దుర్బలముగా వుండే. his title to the property is * ఆ సొత్తును గురించివాడికి వుండే బాధ్యత జబ్బుగా వున్నది. the floor is * తశవరిశ దుర్బలముగా వున్నది.the flour is * పిండి బాగా వుండలేదు, చెడిపోయి వున్నది.
Veiled
(adj), concealed, covered, hidden ముసుకు వేయబడ్డ, మరుగుచేయబడ్డ, దాచబడ్డ, కప్పబడ్డ.
Stall
(n), ( s), for cattle కొట్టము, దొడ్డి. for a horse స్థానము.in this stable there are eight *s యీ లాయములో యెనిమిది గుర్రాలుకట్టేటందుకు యెనిమిది అంకణములు వున్నవి. a bench or form whereany thing is set to sale అంగడి. he hired a * in the marketఅంగడి వీధిలో వాడు వొక అంగడిని బాడిగెకు తీసుకొన్నాడు. a carpenter's * వడ్లవాడిదొడ్డి. a fishmonger's * చేపలంగడి. a book * పుస్తకాలుపెట్టి అమ్ముకొనేచోటు. the seat of a dignified clergyman in the chair గొప్పపాదిరిగారికి గుడిలో నియతముగా వుండే ఆసనము, యీ ఆసనములుగల వారికి మాన్యములు గలవు. a * for the finger అంగుళి రక్షకము,వేలికి తొందర లేకుండా దూర్చి పెట్టే గొట్టము.
Acid
(n), ( s), పులుసు. * muriatic లవణ ద్రావకము. vitriolic * గంధక ద్రావకము.nitrious * పెట్లుప్పు ద్రావకము.
Handspike
(n), ( s), సన్న. he raised the stone with a * ఆ బండను సన్నవేసిలేవనెత్తినాడు.
Minor
(n), ( s), వ్యవహారదశ రానివాడు, యీడు చాలనివాడు, వ్యవహారయోగ్యత లేనివాడు.
To Kick
(v), ( n), తన్నుకొనుట, నీచభాషలో పీకులాడుట అడ్డములాడుట, చచ్చుట. to resist or object ఆక్షేపించుట.
To Untie
(v), ( a), to loosen విచ్చుట, విప్పుట.
Tool
(n), ( s), an instrument ఆయుధము, కొరముట్టు. carpenter's వడ్లవానిఆయుధములు. he is a mere * of the lawyers వీడు లాయరుల బంటు, లాయరులభృత్యుడు. am I a * of his నేను వాడు యెట్లా చెప్పితే అట్లా ఆడేవాణ్నా ?
Suplhate Of Copper
(n), ( s), మైలతుత్తము, తురిశి.
Amaranth
(n), ( s), వాడని పుష్పము, చెంగలువ.
Cross
(n), ( s), the literal sense, of crucifixion (A+ and C+ use the Latinword spelt క్రుశం krusam) F+ and G+ says శిలువమాను H+ says మరణస్తంభము. a thief exposed on the * కొరతను వేసిన దొంగ. a gold * స్త్రీలువేసుకొనే శిలువవలె వుండే ఆభరణము. the wars between the crescent and the* తురకలకు కిరస్తు వాండ్లకు జరిగిన యుద్ధములు. metaphorically grief, affliction(A+ and C+ use కూశము the same word) శిలువను యెత్తుకోవడము. thewickedness of his children was a great * to him కడుపున పుట్టిన బిడ్డలుదుష్టులుగా వుండడమే వాడికి మంచి శాస్తి. a mark in writing or printing అనగా +యీ గురుతు. a mule is a * between the horse and the ass గుర్రానికిన్నిగాడిదెకున్ను పుట్టినది కంచరగాడిదె.
Nectared
(adj), అతిమాధుర్యమైన.
To Engrave
(v), ( a), చెక్కుటలో నాటు పని చేసుట. he *d this picture upon copper అచ్చువేయడానికై యీ రూపమును తామ్రపు రేకులో చెక్కినాడు. he *d my name upon the ring ఆ వుంగరము మీద నా పేరు చెక్కినాడు. her face was *d on the ring ఆ వుంగరము మీద ఆమె ముఖమును చెక్కి వుండినది. these words were *d in thier minds యీ మాటలను వాండ్ల మనసులో నాటి వుండినవి. the wood was *d in flowers ఆకొయ్య మీద పూలు చెక్కి వున్నది.
Talisman
(n), ( s), a magical character రక్ష, మంత్రకవచనము, యంత్రము,మంత్రాక్షకములు వ్రాసిన రేకుగల తాయిత్తు.
Somnambulism
(n), ( s), walking in sleep నిద్రలో నడవడము, తూగిపడుతూ నడవడము.
Abstractly
(adv), బొత్తిగా, శుద్ధముగా, పరిష్కారముగా.
Bugbear
(n), ( s), వట్టి బెదిరింపు, బుడ్డ బెదిరింపు బూచి,Prosody was the great * to those who attempted the study ofTelugu తెలుగు చదవవలెనన్న వాండ్లకు ఛందస్సు వక పెద్ద పులిగావుండెను.
Consigned
(adj), ఒప్పగించిన.
Hepatic
(adj), belonging to the liver కాల ఖండ సంబంధమైన, యకృత్సంబంధమైన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word . Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to , many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83013
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79107
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63267
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57434
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 38974
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 37929
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28426
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 27844

Please like, if you love this website
close