Telugu Meaning of Fenny

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Fenny is as below...

Fenny : (adj), చిత్తడిభూమిగావుండే, చితచితమనివుండే, పర్రగావుండే


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Adjective
(n), ( s), విశేషణము.
To Gush
(v), ( n), జరీలుమని బయిలుదేలుట. the blood *ed out ఆ నెత్తురుజరీలుమని బయలుదేరినది. the milk *ed చంట్లోనుంచి పాలుజరీలుమని బయిలుదేరినది.
Procreative
(adj), ఉత్పాదకమైన, జనకమైన.
To Like
(v), ( n), ఇష్టముగా వుండుట. this dog *s to be here ఈ కుక్కకు యిక్కడ వుండవలెనని మనసుగా వున్నది. I do not * to there అక్కడకి పోవడమునకు యిష్టములేదు. I I should * to go నాకు పోవలెనని వున్నది. take as much as you * నీకు కావలసినంత యెత్తుకో. I should * to know who she was అది యెవతె, ఆబిడ యెవరు.
Perspicacity
(n), ( s), సూక్ష్మదృష్టి, తీక్ష్ణ దృష్టి.
Singularly
(adv), అతిశయముగా, విశేషముగా. a girl who is * beautifulఅతి సుందరవతి.
Baluster, Balustrade
(n), (s.), మిద్దెమీద, గారతోనైనా కుండ పెంకుతోనైనా కట్టినగ్రాది, చెయిపిడిగోడ.
Punctual
(adj), dele కరారైన.
Headborough
(n), ( s), వొకవిధమైన గ్రామాధికారి.
Ennui
(n), ( s), (French) పాడు బద్ధకము, పిచ్చిపాలుమాలిక, వట్టిసోమారితనము. Laziness and gluttony produce * సోమారితనముచేతనున్ను తిండిపోతుతనము చేతనున్ను పాలుమాలిక కలుగుతున్నది. See on Vapours.
Protest
(n), ( s), దృఢముగా చెప్పడము, రూఢిగా చెప్పడము. he made a * against this దీన్ని కారాదన్నాడు, కూడదన్నాడు. he entered a * regarding the bills హుండిరూకలు, లేక, పత్రార్థము చెల్లలేదని దానిమీద వ్రాసినాడు.
To Spread
(v), ( n), to extend or extend itself వ్యాపించుట, ప్రసరించుట,నెగడుట, కప్పుకొనుట, కమ్ముకొనుట. the clouds * over the heavenఆకాశమును మబ్బు మూసుకొన్నది. the smoke * over the town ఆ పొగవూరంతా చుట్టుకొన్నది, వూరంతా వ్యాపించినది. this new *s throughout the country యీ సమాచారము దేశములో అందరికిన్ని తెలిసినది, యీ సమాచారముజగత్తంతా వ్యాపించినది. the creepers * over wall తీగలు గోడమీద అల్లుకొన్నది. the ants * through the house చీమలు యిల్లంతా వ్యాపించినది.
To Reduce
(v), ( a), తగ్గించుట, తక్కువ చేసుట, మట్టుపరచుట, అణచుట, స్వాధీనముచేసుకొనుట. he *d the strength of the spirit with water సారాయిలో నీళ్ళనుకలిపి దాని కారమును మట్టు చేసినాడు. he *d the size of the bag ఆ సంచినికురచచేసినాడు. he *d their pay వాండ్ల జీతమును తక్కువ చేసినాడు.to * a fortకోటను పట్టుట. he *d the tree to a log by cutting off the branches ఆచెట్టు కొమ్మలను నరికి వొక మొద్దుగా చేసినాడు. he *d the sugar to a liquid ఆబెల్లమును నీళ్ళు చేసినాడు. he *d the pearls to powder ముత్యాలను చూర్ణముచేసినాడు. they *d the house to ruins ఆ యింటిని పాడు చేసినారు.they *d itto nothing దాన్ని సున్న చేసినారు, నూత కలిపినారు. he *d them to obedienceవాండ్లను అణచినాడు; సాధించినాడు, లోపరచుకొన్నాడు. he *d them to povertyవాండ్లను బీదలనుగా చేసినాడు. he *d me to a servant నన్ను వొక బంటుగాచేసినాడు. they *d it to method దాన్ని దారికి తెచ్చినారు, క్రమపరచినారు. he *dthese words to rule ఈ శబ్దములకు సూత్ర మేర్పరచినాడు. he *d these treesinto classes ఈ చెట్లను జాతివారిగా యేర్పరచినాడు. he *d the pagodas torupees వరహాలను రూపాయలు చేసినాడు.
To Achieve
(v), ( a), సాధించుట, పొందుట. he achieved the victory జయముపొందినాడు.
To Drug
(v), ( a), మందు బెట్టుట. they * ged the wine to stupify him వాడికి తెలివి తప్పిపొయ్యేటట్టు సారాయిలో మందు కలిపినారు.
Mutatis Mutandis
(adv), మార్చవలసినదాన్ని మార్చి this letter may be addressed to each of them mulatis mulandis కొన్ని మాటలు మాత్రం వేరే పెట్టుకుంటే యీ జాబునే ప్రతిమనిషికి వ్రాయవచ్చును.
Near
(adv), కొంచెం తక్కువగా. he is * dead చచ్చేటట్టు వున్నాడు, కొన ప్రాణముతో వున్నాడు. it is * noon మధ్యాహ్నమునకు సమీపముగావున్నది. that price is very * a hundred rupees దాని వెల వంద రూపాయల దాకా అయ్యీని. he was * being robbed వాడు కొంచెములోదోపిడీ కాబోయెను.
Costive
(adj), మలబద్ధముగా వుండే, బద్ధగోష్టిగా వుండే.
Grew
the preterite of Grow పెరిగినది, ever since I * upనాకు బుద్ధి తెలిసినప్పటినుంచి.
Undreaded
(adj), not feared సందేహించని. a fate * by them ఆకస్మికముగావచ్చిన ఆపద.
Mandali Bangla Font
Mandali
Download
View Count : 32006
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 25511
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 22482
Suguna Bangla Font
Suguna
Download
View Count : 19827
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 17151
NTR Bangla Font
NTR
Download
View Count : 15850
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 15169
Gidugu Bangla Font
Gidugu
Download
View Count : 13724

Please like, if you love this website