Telugu Meaning of Fetlock

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Fetlock is as below...

Fetlock : (n), ( s), గుర్రపుకాలి చీలమండకు వెనకతట్టు, కుచ్చుగా వుండేవెంట్రుకలు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Paint
(n), ( s), వర్ణము, రంగు. black * నల్ల వర్ణము. white * తెల్ల వర్ణము. red * forthe forehead కుంకుమము, సిందూరము.
Entire
(adj), యావత్తు, అంతా, సమస్తమైన, అఖండమైన, పూర్ణమైన. the hoof of a cow is divided, but that of a horse is * ఆవు యొక్కగిట్టలు రెండు బద్దలుగా వున్నవి గుర్రపు గొరిశలు అఖండముగా వున్నవి.the * army was destroyed దండంతా హతము చేయబడ్డది. his * propertyవాడి యావత్సొత్తు. the * account was written by him ఆ లెక్కంతావాడిచేతనే వ్రాయబడ్డది. this horse is a gelding, but the other five are * యీ గుర్రానికి విత్తులు తీసినారుగాని కడమ అయిదుకు తియ్యలేదు.
Literature
(n), ( s), విద్య, పాండిత్యము.
Brought
(thepastandp||ofBring), తెచ్చినది,తెచ్చిన, See To Bring.
To Compass
(v), ( a), చుట్టుకొనుట, ఆవరించుకొనుట. the hills that * the town ఆ వూరును చుట్టుకొని వుండే కొండలు. or to effect సాధించుకొనుట.I cannot * this యిది నాకు అసాధ్యము, యిది నాకు అగోచరము. he could not * the business ఆ పనిని సాధించలేడు. the mind of man cannot * the counsels of God దేవుని సంకల్పము మనుష్యులకు అగోచరము. they * sea and land (Matt xxii 15.) సంచరిస్తున్నారు, ప్రదక్షిణము చేస్తున్నారు A +.
To Trepass
(v), ( n), to transgress; to offend అతిక్రమించుట, ఉల్లంఘనముచేసుట, మీరుట. to enter unlawfully on another's ground ఆక్రమించుకొనుట,తప్పుట, నేరము చేసుట.
Pertinence, Pertinency
(n), (s.), ఉపయుక్తత, పొందిక. I do not see the pertinencyof your objection నీవు చేసిన ఆక్షేపణ పొందికగా వుండేటట్టు నాకు తోచలలేదు.
Monopolist
(n), ( s), జట్టివర్తకుడు, అనగా వచ్చే సరుకును మొత్తముగా తానే ఆక్రమించుకొనేవాడు.
Encompassed
(adj), చుట్టుకొన్న, ఆవరించుకొన్న, ముట్టడివేసిన. his friends * him వాణ్ని చుట్టుకొని వుండే స్నేహితులు.
To Protrude
(v), ( n), బయిటికి తోసుకొనివచ్చుట, ముందరికి వెళ్ళుకొనివచ్చుట. Flesh *d from the wound పుంటిలో నుంచి బయిటికి తోసుకుని వచ్చిన మాంసము.
To Prevent
(v), ( a), ఆటంకము చేసుట, అభ్యంతరము చేసుట. I *ed his comingవాణ్ని రాకుండా చేస్తిని. this *ed the marriage యిందు చేత ఆ పెండ్లి ఆటంకమైనది. there is nothing to * you నీకేమిన్ని అభ్యంతరము లేదు, అటంకము లేదు, అడ్డిలేదు. to * his return I shut the door వాడు తిరిగి రాకుండా తలుపు మూస్తిని to *him from falling I caught his hand వాడు పడకుండా చెయి పట్టుకొంటిని. he didthis to * their saying so వాండ్లు అట్లా అనకుండా దీన్ని చేసినాడు. or to guideరక్షించుట. * us O lord in all our undertakings ఓ దేవుడా సమస్త కార్యములకున్నుమాకు సహాయము చెయ్యి.
Hermit
(n), ( s), ఋషి, ముని, సన్యాసి, వైరాగి, పరమేకాంతి. one gifted withsupernatural powers సిద్ధుడు. he leads a * life అ వాడు యేకాంతశీలుడు.
Primitives
(n), ( s), ధాతువులు, ప్రాతిపదిక శబ్దములు.
Hire
(n), ( s), అద్దె కూలి, బాడిగె, సంబళము. or bribe లంచము.
Tribute
(n), ( s), పన్ను, కప్పము, కరము. praise is a just * to meritగుణవంతుడికి మెప్పులు కలగడము సహజ ధర్మమే. they paid him the * of theirtears వాణ్ని గురించి వీండ్లు యేడవడము సహజ ధర్మమే.
Fusibility
(n), ( s), కరిగే గుణము. from the * of lead సీసము, కరిగేటిది.
To Spring
(v), ( a), to start రేచుట. to rouse game దాగివుండే వేటమృగాలను లేపుట. he sprung a new subject వొక కొత్త ప్రస్తాపమునుచేసినాడు, కొత్త సంగతిని యెత్తినాడు. the watchman sprung his rattleతలారి గిలకను ఆడించినాడు. we sprung our main mast మా వాడ నడిమి స్థంభము విరిగినది.
Grub
(n), ( s), చిన్నపురుగు, లద్దిపురుగు.
Woodwork
(n), ( s), carpentry వడ్లపని, వడ్రాంగము.
Rebelliously
(adv), తిరగబడి, ఎదిరించి, స్వామి ద్రోహముగా.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Fetlock is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Fetlock now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Fetlock. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Fetlock is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Fetlock, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 100916
Mandali Bangla Font
Mandali
Download
View Count : 88028
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 71872
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 68425
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 43922
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 43766
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 31621
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31292

Please like, if you love this website
close