Telugu Meaning of Fidgetung

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Fidgetung is as below...

Fidgetung : (n), ( s), కదలడము, కదలించడము, అనగా చేతులు కాళ్లు కదురుగా పెట్టుకొనివుండక వెర్రి వెర్రిగా కదలించడము. his *shews his fright వాడి అల్లాటముచేత వాడి భయము తెలుస్తున్నది. *at church is improperగుడిలో వెర్రి వెర్రిగా చేతులు కాళ్లు కదలించడము కారాదు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


St. Sint
అనగా Saint, Saint Paul శ్రీమత్పౌలుడు. "Saint Paul's" (a certan church in London) లండను పట్టణములో నడమ వుండే పెద్దగుడి.
Fortunehunter
(n), ( s), తాను భాగ్యవంతుడు కావడమునకై ధనవంతురాలనుపెండ్లాడవలెనని పాకులాడేవాడు.
Interested
(adj), అక్కరపట్టిన, శ్రద్ధ కలగిన. he much * with the book ఆపుస్తకము మీద వాడికి నిండా ఆశ. he is deeply * in their prosperity వాండ్లు బాగుపడనలెనని వాడికి నిండా అక్కర వున్నది. a gentle man * in this school ఈ పల్లెకూటముమీద నిండా అక్కరవుండే దొర. both parties are equally * in his being present వాడు వుండడము ఉభయలకూ కావలసినదే, మంచిదే. he is not at all * in our affair మాజోలి వాడికేమి. I suspect that he is an * witness ఈ సాక్షి పక్షపాతియని నాకు తోస్తున్నది. all his friendship is * వాడి స్నేహమంతాకపటము, వాడి స్నేహమంతా స్వసుఖము కొరకై యున్నది. he did it with * motives స్వలాభముచే విచారించి దీన్ని చేసినాడు.
Jehovah
(n), ( s), హీబ్రూభాషలో పరమేశ్వరుని పేరు.
Whereto
(adv), to which, to what ఎందుకు, దేనికి. the placewhere to he went వాడు పోయిన చోటు.
Prodigiously
(adv), అద్భుతముగా, బ్రహ్మాండముగా.
To Tire
(v), ( n), అలయుట, డస్సుట, విసుకుట, వేసారుట.
Metamorphosis
(n), ( s), See Metamorphose
Greyhound
(n), ( s), కడుపువెన్నున అంటుకొని మూతిపొడుగుగావుండే పలాచటి కుక్క, దీన్ని కోణంగికుక్క అంటారు.
Holiness
(n), ( s), (add,) his * (a pharse for the adored Gooroo శంకారాచారి) స్వాములవారు.
Villanously
See Villainously
Skinflint
(n), ( s), a miser రాతిలో నార తీశేవాడు, అనగా చెడులోభి.
Willingly
(adv), cheerfully, without relucatance సంతోషముగా,మనఃపుర్వకముగా. he paid the money * ఆ రూకలను సంతోషముగా యిచ్చినాడు. will you come ? * వస్తావా, నిండా సంతోషము.
Injurious
(adj), చెరిపే, హానికరమైన, ఉపద్రవకరమైన, అన్యాయమైన. thisis * to the health ఇది వొంటికి విరోధము.
Dicopmfiture
(n), ( s), వోటమి, అపజయము, పరాభవము.
Department
(n), ( s), separate allotment or business assignedto a partiular person పని, నియమించిపని. this is not your * యిదినీ అధికారములో చేరినది కాదు. all the *s are under him అన్నివ్యవహారములు అతని చేతికిందవున్నవి. province or division భాగము,తుకుడి, జిల్లా. France is divided into eighty three *sఫ్రెంచిదేశము యెనభై మూడు జిల్లాలుగా యేర్పరచబడివున్నది. Astronomyis one * of Mathematicks జ్యోతిషము మహాగణితములో వక భాగము.
Stale
(n), ( s), a lure బోనులో పెట్టె యెర. or trick యుక్తి. or urine మూత్రము.
Laborious
(adj), or industrious కష్టపడే, పాటుపడే, ఓపికగల. a * man ఓపికగలవాడు, ప్రయాసపడేవాడు. or difficult కష్టమైన, గడుసైన. a * taskకష్టమైనపని, గడుసైనపని.
Acquaintance
(n), ( s), పరిచయము, యెరుక, నెళువు, యెరిగినవాడు,పరిచయము గలవాడు. he told a mutual * of oursతన్ను నన్ను యెరిగిన వకడితో చెప్పినాడు. this shews his * with grammarయిందువల్ల అతనికి వ్యాకరణమందు పరిచయము కద్దని తెలుస్తుంది. they scraped *with me నన్ను పరిచయము చేసుకొన్నారు. he has many acquaintances అతనికియెరిగినవాండ్లు శానామంది వున్నారు. they are acquaintances of mine వాండ్లునా కెరిగిన వాండ్లు. he has no * with English అతనికి ఇంగ్లీషు పరిచయము లేదు.
Passing
(adj), దాటే. * occurrences సంభవించే పనులు she was * beautiful అతి సుందరవతి. * well మిక్కిలి చక్కగా.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Fidgetung is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Fidgetung now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Fidgetung. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Fidgetung is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Fidgetung, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 105079
Mandali Bangla Font
Mandali
Download
View Count : 89547
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 73819
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 70581
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 45055
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 44931
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 32353
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31908

Please like, if you love this website
close