Telugu Meaning of Fling

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Fling is as below...

Fling : (n), ( s), వేయడము, దూరడము. he did it at a single * వొక దెబ్బను చేసినాడు. he made a * at them వాండ్లను తిరస్కరించినాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Up
(adv), and prepo. పైన, మీద, మీదికి, పైకి, నిండా, తీరా. the porcupinebristled * ముండ్ల పంది తన శరీరము యొక్క ముండ్లనంతా జలపరించుకొన్నది,నిక్కపొడుచుకొన్నది. before the sun was * సూర్యోదయాత్పూర్వము. these plantsare quickly * యీ చెట్లు శ్రీఘ్రములో పెరుగుతవి. from his youth * చిన్ననాటనుంచి, బాల్యాత్ర్పభృతి. when his blood was * వాడికి కోపము వచ్చినప్పుడు,వాడు రేగినప్పుడు. his credit is * వాడి యందు నమ్మకము తప్పినది. he is awakebut he is not yet * నిద్ర మేలుకొన్నాడు గాని యింకా పడక విడిచి లేవలేదు. he is *పడక విడిచి లేచివున్నాడు. he was * all night వాడు రాత్రి అంతా పండుకోలేదు. thegame is * with him వాడి పని తీరినది, వాడు చెడిపోయినాడు. they are always *early వాండ్లు యెప్పుడూ పెందలకాడే లేస్తారు. is your father * ? నీ తండ్రిలేచినాడా, పడక విడిచి యివతలికి వచ్చినాడా. the water was * to the waistమొలమట్టు నీళ్లుగా వుండినది. he is * to any thing పాట్ల మారిగా వున్నాడు, కడగండ్లుపడ్డవాడుగా వున్నాడు. * to that day ఆ దినము వరకు. * to this time యిదివరకు. he is* stairs మిద్దె మీద వున్నాడు. * with the tent డేరా వేయండి. * with the fladజండా వేయి. * with it దాన్ని పైకి తొయ్యి. he came * to the door యింటి వద్దికివచ్చినాడు, యిల్లు చేరినాడు. come * పైకిరా. to eat * తినివేసుట. he drew * anaccount వొక లెక్క సిద్ధపరచినాడు. fill the jar * ఆ జాడిని నించు. when he got *వాడు లేచేటప్పటికి. he gave * the business ఆ పనిని మానుకొన్నాడు. he is gone* the country నాటుపురానికి పోయివున్నాడు. he is gone * పైకి పోయి వున్నాడు. hewent * the hil కొండ మీదికి యెక్కినాడు. he went * to them వాండ్ల దగ్గిరికిపోయినాడు. he laid * the corn ధాన్యమును కట్టిపెట్టినాడు, చేర్చిపెట్టినాడు. they made * a story వొక కథను కట్టి విడిచినారు, కల్పించినారు. they made * the quarrel సమాధానపడ్డారు, రాజి అయినారు. I added some wood to make * a load వొక మోపు కావడానికి కొన్ని కట్టెలను చేర్చినాను. at last they made * the affair తుదకు రాజి అయినారు. pack them * వాటిని మూటలుగా కట్టు. to pluck * or pull * పీకి వేసుట, పెరుకుట. they plucked * courage and came forward ధైర్యము తెచ్చుకొని బయిలుదేరినారు. to shut * మూశివేసుట. he shut * the gate ఆ వాకిలికిఅడ్డముగా గోడపెట్టి వేసినాడు. he shut * the shop అంగడి యెత్తివేసినాడు. thewater coming from the river shut * the road ఆ యేట్లో నీళ్ళు వచ్చినందున ఆ దారి మూత పడిపోయినది. to sum * వెరశికట్టుట. speak * బిగ్గరగా మాట్లాడు. to tear * చించివేసుట, పీకివేసుట. she threw the ball * or tossed it * ఆ చెండు యెగరవేసినాడు. he tied * the cow ఆవును కట్టినాడు. he vomited * కక్కినాడు, వమనముచేసినాడు. he was walking * and down ఇటు అటు తిరుగుతూవుండినాడు. thegarden is all * and down ఆ తోట అంతా మిట్టలు పల్లాలుగా వున్నది. his writingis all * and down వాడు కొక్కిరి బిక్కిరిగా వ్రాస్తాడు. the ups and downs of lifeహానివృద్ధులు, మంచిచెడు, కీడుమేలు.
Shanker
(n), ( s), sore పుండు, పొక్కు.
Guiltlessness
(n), ( s), నిరపరాధిత్వము, నిర్ధోషత్వము.
Impenitence
(n), ( s), అనుతాపము లేమి, కఠిన హృదయము, పశ్చాత్తపము లేమి.those who are in a state of * క్రూరహృదయము గల వాండ్లు, పశ్చాత్తాపములేని వాండ్లు, పాపము చేస్తిమి అనే చింత లేక వుండేవాండ్లు.
Venereal
(adj), relating to sexual intercourse రతి సంబంధమైన, సంగమమువల్ల పుట్టిన. * congress సంభోగము. the * disease సుఖసంకటము, స్త్రీ సంయోగమువల్ల పుట్టిన రోగము.
Sorry
(adj), base miserable useless పనికిమాలిన, దిక్కుమాలిన, తుచ్చమైన, నీచమైన. a * excuse పనికిమాలిన సాకు. a * steed దిక్కుమాలిన గుర్రము. or suffering grief విచారపడే, దుఃఖపడే. I am * for him వాణ్ని గురించి నాకు చింతగాఉన్నది. I am * I gave it him అయ్యో దాన్ని వాడికి యెందుకు యిస్తినో. I am not *to hear this యిది మంచి సమాచారమే. I was * to see him so ill వాడికి అంత వొళ్లు అశక్తముగా వుండిన దాన్ని చూచి నాకు నిండా వ్యాకులముగా వుండెను. I am * to say he did not receive the letter అయ్యో వాడికి జాబు చేరక పోయినదే. I am * to say he is ill. వాడికి వొళ్లు కుదురుగా ఉండలేదు.
Chill
(adj), జిల్లుమని వుండే, చల్లగా వుండే, విరసమైన. this room is very * యీ యింట్లో జిల్లుమని వున్నది. this is a very * letter యిది విరసమైన జాబు, కృరమైన జాబు. I feel * నాకు చలి పట్టుతుంది.
To Rely
(v), ( n), నమ్ముట. they * upon you తమ్మునే నమ్ముకొని వున్నారు.
Silliness
(n), ( s), అవివేకము, పిచ్చితనము, వెర్రితనము, వెంగలితనము.
Fortunehunter
(n), ( s), తాను భాగ్యవంతుడు కావడమునకై ధనవంతురాలనుపెండ్లాడవలెనని పాకులాడేవాడు.
Stinginess
(n), ( s), లోభత్వము, పిసినారితనము.
To Justify
(v), ( a), పునీతుణ్నిగా చేసుట, నిర్దుష్టుణ్నిగా చేసుట, దోషవిమోచనము చేసుట, దోషములేదని తీర్పిచ్చుట. he justified his conduct by shewing your orders మీ ఆజ్ఞను అగుపరచి తాను తన తప్పును బాపుకొన్నాడు. the even justified my prediction ఇట్లా సంభవించడము చేత నేను చెప్పినది నిజమైనది.
Frontispiece
(n), ( s), గ్రంథము యొక్క మొదటి పత్రమందు వుండే ప్రతిమ.
Blacktown
(n), ( s), That part of Madras which is within the townwalls చన్నపట్ణము, అనగా ప్రహరికిలోగా వుండే పట్టణము. the *and it's suburbs చెన్నపట్టణమున్ను దానిచుట్టూ పేటలున్ను.
Evilly
(adv), చెరుపుగా, దుర్మార్గముగా.
Curiosity
(n), ( s), inquisitiveness, inclination to enquire తెలుసుకోవలెననేయిచ్చ యిదేమి అదేమియని అడిగి తెలుసుకొనే బుద్ధి, పరిశోధకబుద్ధి, బుభుత్సుత. a manof great * మహా పరిశోధకుడు. he did not gratify my * నేను అడిగితినిగాని వాడుతెలియచేయలేదు. have you any * to see it నీకు దాన్ని చూడవలెనని ఆశా. nicetydelicacy సూక్ష్మము, నాజూకు. accuracy, exactness ఠీకు కచ్చితము. an object *a rarity వింత, వేడుక, వినోదము, ఆతిశయము, అపురూపము, ఆశ్చర్యము, వింతైనవస్తువు. his book is a great * యిది నిండా అపురూపమైన గ్రంథము. thecuriosities of nature యీశ్వరుడి యొక్క చిత్ర విచిత్రమైన సృష్టులు. he is goodman but his wife is a * వాడు సరే గాని వాడి పెండ్లాము వింతైన ఆడది. thissword is a great * యీ ఖడ్గమును గురించి ఒక వింత వున్నది.
Scrap
(n), ( s), a bit, a fragment తునక. a * of paper ఒకకాగితపు ముక్క. a * of cloth గుడ్డ తునక. a * of verse రవంతపద్యము. there is not a * of news from him వాణ్ని గురించి రవంతసమాచారమైనా తెలియలేదు. there was not a * of food in the houseఇంట్లో ఒక మెతుకైనా వుండలేదు. a * book చిల్లర సంగతులు వ్రాసుకొనేసంచిక.
Trusty
(adj), honest faithful నమ్మతగిన, విశ్వసించతగిన. a * man పెద్దమనిషి. a * sword మంచి ఖడ్గము.
Fugitive
(adj), పారిపొయ్యే, యెగిరిపొయ్యే, ఫలాయనమైన, అనిశ్చయమైన,అస్థిరమైన, నిల్వని. * verses చాటుపద్యములు. * expressionsనోరు జారి వచ్చినమాటలు. a * monarch దేశభ్రష్టుడైన రాజు.
Boyishness
(n), ( s), పసితనము, పిల్లతనము, బాల్యము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Fling is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Fling now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Fling. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Fling is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Fling, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 105312
Mandali Bangla Font
Mandali
Download
View Count : 89631
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 73931
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 70678
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 45097
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 44989
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 32403
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31965

Please like, if you love this website
close