Telugu Meaning of Fortitude

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Fortitude is as below...

Fortitude : (n), ( s), ధైర్యము, సహిష్ణత.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Extinguishment
(n), ( s), ఆర్పడము.
Laureled
(adj), శ్లాఘవ పొందిన, పొగ డొందిన కొండలలో అగ్నిపుట్టేటందువల్ల అందుచేత కరిగి పారేచిట్టెము, యిది చల్లారిన తరువాత గాజురాయి వలె వుంటున్నది.a torrent of * came down from the hill కొండలోనుంచి నిప్పు బయలుదేలి రాళ్ళుకరిగి నీరుగా పారినది.
To Pull
(v), ( a), యీడ్చుట, లాగుట, గుంజుట, తీసుట, పెరుకుట, కోసుట. he *ed thebell తాడు యీడ్చి గంటను వాయించినాడు. he *ed the branch on one side thathe might peep తాను తొంగి చూచేటట్టు ఆ కొమ్మను పక్కకు యీడ్చి వంచినాడు. they *ed the flowers ఆ పుష్పములను కోసినారు. they *ed the oars వాండ్లు తెడతోపడవను తోసినారు. they * ed the house down ఆ యింటిని పెరికివేసినారు, పాడుచేశినారు, యిడియ గొట్టినారు. this illness *ed him down much యీ రోగము చేతనిండా చిక్కిపోయినాడు. he *ed in his hand చేతిని యివతలికి తీసుకొన్నాడు. he *edin his horns అణిగినాడు,వెనక్కు తీసినాడు. he *ed off his hatతలమీది టోపిని చేత తీసుకొన్నాడు. he *ed the hair off వెంట్రుకను పెరికినాడు,చిమటా తీసినాడు. they *ed his teeth out వాడి పండ్లను పెరికివేసినారు.he *ed the wire out కమ్మినికమ్మి అచ్చులో వేసి సాగదీసినాడు. they * together oragree వాండ్లు అన్యోన్యముగా వున్నారు, అనుకూలముగా వున్నారు. they do not *together వాండ్ల కొకరికొకరికి పొసగదు. he *ed the tree up by the rootsఆ చెట్లును వేళ్లతో పెరికినాడు, పెళ్లగించినాడు. he *ed up or *ed his horse up కళ్లెమును యీడ్చిపట్టి గుర్రమును నిలిపినాడు. he *ed up the bucket తొట్టినిపైకి చేదినాడు. after he *ed up the weeds కలుపు తీసిన తరువాత.
To Hover
(v), ( n), (add,) [that is, Cower] they were seatedhovering over the fire నిప్పును ఆవరించుకొని కూర్చుండిరి.
Abated
(adj), తగ్గిన, మట్టుపడ్డ.
Crow
(n), ( s), ( the bird ) కాకి. or the voice of the cock కోడికూత. an iron *గడ్డపార, యినప కంబి. I have a * to pluck with you నీతో నాకు ఒక పీకులాటవున్నది. the king * యేట్రింతపక్షి, భారద్వాజము. a water * నీరు కాకి. Ravenమాలకాకి, కాకోలము.
Sea-mark
(n), ( s), point or conspicuous place distinguished atsea, and serving the mariners as directions of their courseసముద్రములో పొయ్యేవాండ్లకు నగరికొండవలె భూమిమీద అగుపడే గురుతు.
Cautery
(n), ( s), వాత, చిటికె, రక్ష.
Nudge
(n), ( s), (slight push) తిన్నగా తట్టడము, జాడగా పొడవడము.
To Elasticity
(v), ( a), స్థితిస్థావకము is thus spelt in Colebr. Essay on Philosophy.
Apiary
(n), ( s), తేనేగూడు.
To Backslide
(v), ( n), వెనక్కు తీసుట, తగ్గుట. they who * భక్తిలో వెనక్కుతీసినవాండ్లు.
To Judge
(v), ( a), and v. n. తీర్పుచేసుట, విమర్శించుట, విచారించుట, ఆలోచించుట. he *d between them and me వాండ్లకు నాకు వుండిన వ్యాజ్యాన్నితీర్చినాడు. do as you * best నీకు యెట్లా యుక్తమని తోస్తే అట్లా చేయుము. this is best if I * right నా బుద్ధికి యిది మేలని తోస్తున్నది. whether this or that is the wisest you must * ఇది మంచిదో అది మంచిదో నీవే ఆలోచించవలసినది. God will * the wicked దుర్మార్గుణ్ని దేవుడు విచారించును.In Matt. VII. ఈ. " * not " అన్యం దోషినం మాకృథాః A+.
Thin
(adj), సన్నని, పలచని, బక్కపలచని, కృశమైన, చిక్కిన. a * cloth సన్నపుగుడ్డ.the crown is now becoming * గుంపు తీశిపోతున్నది. it was a * meetingకూడిన జనము కొంచెముగా వుండినది. a * regiment జనము తక్కువగా వుండేపటాళము. he is very * వాడు నిండా చిక్కి వున్నాడు, కృశించి వున్నాడు. * skinnedఅనగా touchy, irratable ముంగోపియైనమ, మండిపడే. he is very * skinned వాడునిండా ముంగోపి. he went through thick and * to serve them వాండ్లనుకాపాడడానకు నానా పాట్లు బడ్డాడు.
Fringe
(n), ( s), జాలరు. gold or silver * సరిగ, the Islandwas surrounded by a * of coral ఆదీవికి పగడపు తీగేలు జాలరువలె చుట్టుకొని వున్నవి. the * of the eyelid రెప్ప వెంట్రుకలు.
One
(adj), వౌక, వొంటి, ఏకమైన. It was all * sheet of waterఅంతా యేకజలమయముగా వుండెను. * Ramaswamy bought itరామస్వామియనే వొకడు దాన్ని కౌన్నాడు. It was * thing for youto buy a book and another for you to understand it నీవు వొక పుస్తకమును కొనుక్కోవడము సరేగాని నీవు దాన్ని తెలుసుకొనేది యెక్కడ. theycall * anogher names వొకరిని వొకరు తిట్టు కొంటారు. * withanother, the horses are worth 50 rupees each ఆ గుర్రాలుసరాసరి యాభై రూపాయలు వెల అవుతున్నది. It is all * to meనాకంతా వొకటే.
To Reign
(v), ( n), ఏలుట, ప్రభుత్వము చేసుట. to prevail ప్రబలమౌట. the reigningprince ప్రభుత్వము చేస్తూవుండే రాజు, అప్పట్లో యేలుతూ వుండే రాజు. at midnightwhen darkness *s అర్ధ రాత్రిలో చీకటి బలముగా వుండేటప్పుడు. now silence *sఇప్పుడు అంతటా నిశ్శబ్దముగా వున్నది. discontent *s among them వాండ్లకు నిండాఅసమాధానముగా వున్నది. plenty *s around అంతటా నిండా సుభిక్షముగా వున్నది.where famine *s కరువు ముమ్మరముగా వుండే చోట. pride is the reigningpassion among them వాండ్లలలో గర్వము అధికము.
To Roar
(v), ( n), అరుచుట, కూసుట, గర్జించుట, ఘోషించుట, మొరబెట్టుట,బొబ్బలుపెట్టుట. to * with laughter పకపక నవ్వుట. to * in weeping బోరున యేడ్చుట.
Salam
(n), ( s), సలాము.
Sweep
(n), ( s), ఊడ్వడము, ప్రవేశము, ప్రదేశము. here the eye takes in a great * of country యిక్కడ దేశము బహుదూరము తెలుస్తున్నది.a boy who cleans chimney పొగగూటిలో దూషి కరదూపము తుడిచే పిల్లకాయ. a large oar నలుగురు పట్టి తోసే పెద్ద అల్లీసుకర్ర.they took a great * before they reached the town ఆ వూరికి చేరేటందుకు మునుపు శానాదూరము చుట్టినారు. here the road makes a * యిక్కడ దోవ చుట్టుగా ఉన్నది. here the mountain take a * to thenorth యిక్కడ నుంచి ఆ కొండలు వుత్తరముగా పోతవి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Fortitude is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Fortitude now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Fortitude. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Fortitude is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Fortitude, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 104944
Mandali Bangla Font
Mandali
Download
View Count : 89486
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 73744
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 70485
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 45011
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 44880
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 32320
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31879

Please like, if you love this website
close