(v), ( n), to attend, watch కాచుకొని వుండుట, కనిపెట్టుకొని వుండుట, నిదానించుట, తాళుట. you must * a little కాస్త తాళ వలసినది they *ed till next day మర్నాటిదాకా కాచుకొని వుండిరి. to * at table వడ్డించే పనిలో వుండుట. they *ed for him a long time వాని కోసరము శానాసేపుదాకా కనిపెట్టుకొని వుండిరి. the sevants that * on him అతని దగ్గిర కని పెట్టుకొనివుండే పని వాండ్లు. when they *ed upon him or visited him వాండ్లాయన దర్శనమునకు పోయినప్పుడు. I will * upon you to the court కచ్చేరిదాకా తమతోకూడా పని కొంటాను. I *ed on him to their house వాండ్లయింటిదాకా పనికొంటిని. Wait, I say, on the Lord పరమేశ్వర మహపేక్షస్వ, దేవుణ్ని అపేక్షించు. A+ to lie in * పొంచి వుండుట.