(v), ( a), to wait for కనిపెట్టుకొని వుండుట, ఎదురుచూచుట. to bear orendure వహించుట, ఓర్చుట, పడుట. who shall * his wrath ? ఆయన కోపానికియెవరు యెదుట నిలుతురు, ఆయన కోపాన్ని యెవరు సహింతురు. I cannot * thispunishment నేను యీ శిక్షను పడలేను, తాళలేను. I cannot * him నేను వాడితోపడలేను, వేగలేను.