(v), ( n), కొట్టుకొనుట, రెక్కలు తాటించుకొంటూ యెగురుట, అల్లాడుట,తల్లడబడుట, కలతబడుట, గాబరాపడుట. on receiving the shot, the bird *edand fell ఆ వేటు తగలగానే ఆ పక్షి రెక్కలను కొట్టుకుంటూ పడినది.the butterfly was *ing over the flowers ఆకు చిలుక ప్రతిపుష్పము మీదనున్నుచటచటమని రెక్కలను కొట్టుకుంటూ తారాపడుతూ ఉండినది. the moth *ed about thecandle మిడతదీపముచుట్టూ రెక్కలు తాటించుకుంటూ అల్లాడుతూ వుండినది. the flag *s in the wind ధ్వజము గాలికి కొట్టుకాడుతున్నది. her heart*sదాని మనసు కొట్టుకొంటున్నది. దాని మనసు అల్లాడుతున్నది. his pulse *sవాడి ధాతువు దడదడలాడుతున్నది.