(n), ( s), (learning) అభ్యాసము, సాధకము. (walking &c.) గాలిసవారి పోవడము. by the * of reason వివేకమును వినియోగపరుచుటచేత. bodily * తిరగడము, సంచారము. mental * మననము, చింతన.equestrain * గుర్రపుసవారి పోవడము. religious *s ధ్యానములు, ప్రార్థనలుమొదలైనవి. military *s కవాతు. a school boys * or essay చిన్నవాండ్లకు రచనా శక్తికలగమడునకై చేసే యత్నము. manly *s సాము, గెరడి మొదలైనవి. sword * కత్తిసాము, ఖడ్గాభ్యాసము. to take * సాధకము చేసుట.the convalescent took gentle * రోగము విడిచి వొళ్లు తేరకుండా వుండేవాడు లేచి తిరుగుతాడు. children must take * బిడ్డలు యిట్టా అట్లా తిరగవలసినది.you will be ill if you take no * లేచి తిరగక పడ్డపడకగా వుంటే నీ వొళ్లు కుదరదు.