Telugu Meaning of Gymnasticks

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Gymnasticks is as below...

Gymnasticks : (n), ( s), సాము, గరిడి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Observe
(v), ( a), కనుక్కొనుట, కనిపెట్టుట, చూచుట, వూని చూచుట, తెలిసుకొనుట, పాటించుట, ఆచరించుట, అనుష్ఠించుట, చెప్పుట, అనుట. he *d the law శాస్త్ర ప్రకారము అనుష్ఠించినాడు.they do not * this feast వాండ్లు యీ పండుగను ఆచరించరు. the conduct they *d towards him అతని విషయములో వాండ్లు చేసినది.they * great decency వాండ్లు నిండా సన్మానముగా నడుచుకొంటారు.what is the go food your reading if you do not *? లక్ష్యము వుంచకుండా చదవడము యేమి ప్రయోజనము. I *d a new star last night రాత్రి వొక కొత్త నక్షత్రమును కనిపెట్టితిని.he *d silence మౌనమును వహించినాడు.
Godchild
(n), ( s), జ్ఞానశిశువు, అనగా ఖ్రీస్తియ ్ వాండ్లుబిడ్డకు నామకరణము చేసేటప్పుడు ఆ బిడ్డ యీ మతానుసారముగాచదువుకొని ప్రవర్తించేటట్టు ముగ్గురు పూటబడుతారు, వాండ్లలోమగవాడికి godfather ఆడదానికి. godmother మగబిడ్డకు.god sonఆడబిడ్డకు. goddaghter సముదాయముగా బిడ్డలకు. godchild అని పేరువస్తుంది.
Desecrated
(adj), చెరపబడ్డ, భ్రష్టైన, అపవిత్రమైన, అశుచియైన.
Truebred
(adj), of a right breed సంకరజాతి కాని, అచ్చమైన.
Hagiographer
(n), ( s), పురాణకర్త.
Spread
(n), ( s), extent, compass వ్యాపకత్వము, విరివి. this preventedthe * of the disease యిందువల్ల ఆ రోగము యొక్క వ్యాపకత్వముఅణిగిపోయినది. this promoted the * of his opinions యిందువల్లవాని మతము ప్రచురమైనది.
Ministrant
(adj), పరిచారకులైన.
Corroboration
(n), ( s), ప్రమాణము, దాహరణము, సాక్ష్యము, ప్రోద్బలము. this is a *of his statement వాడు చెప్పినదానికి యిది ప్రమాణము. in * of his testimonyవాడి సాక్షిక వుపబలముగా.
Spirituality
(n), ( s), incoporeity; immateriality అశరీరత్వము,ఆత్మస్వరూపత్వము. pure acts of the soul. ధర్మ విషయమైన కార్యము; పరలోక సాధనమైన కార్యము.
To Thwart
(v), ( a), to cross చీవాట్లు పెట్టుట, విఘాతము చేసుట, భంగపరచుట, పనిచెరుపుట విచ్ఛిత్తు చేసుట, అడ్డంకి చేసుట.
Benefit
(n), ( s), ప్రయోజనము, ఫలము, లాభము, మేలు, ఉపకారము, హితము.what * will this do you యిందువల్ల నీకేమి ప్రయోజనము. God confers many benefits upon men దేవుడు మనుష్యులకు చేసేదన్ని వుపకారములే. he pleaded the * of Clergy తాను పాదిరియైనందున శిక్షించ కూడదనివాదించినాడు. Mr. Kemble took his benefit yesterday నిన్నటి కేళికలోవచ్చినదంతా Kemble అనేవాడికి పోయినది, అనగా ఆటలో వారువారు వేసినదంతా,కడమవాండ్లకు పాలు లేకుండా, వాడికే చేరినది. Literally అసనికి లాభముదొరికినది.
To Sop
(v), ( a), to steep in liquor నానవేయుట.
Meritorious
(adj), యోగ్యమైన. a * act పుణ్యము, సత్కర్మము, సుకృతము. a * woman యోగ్యురాలు.
To Jest
(v), ( a), ఎకసక్కెమాడుట, పరిహాసము చేసుట.
Dogger
(n), ( s), చిన్నవాడ.
Smooth
(adj), నున్నని, మెత్తని, మృదువైన. * words మృదు వచనములు,చల్లని మాటలు. ground * సమముగా వుండే భూమి, మిట్టాపల్లము లేకుండా వుండే భూమి. the * passage of the hawk in the sky డేగ ఆకాశములోతిన్నగా పోవడము. by all means rough and * నయాన, భయాన.
Casar
(n), ( s), రోమన్ దేశపు ఒక రాజుపేరు. Casarian or Casarean operation గర్భిణి యొక్క గర్భమును ఛేదించి బిడ్డను బయిటికి యెత్తేశాస్త్రము.
Redoubled
(adj), మిక్కిలి అధికమైన. * kindness హెచ్చిన ప్రేమ, మరిమరి అభివృద్ధిఅయిన దయ. * efforts పదే పదే చేసిన ప్రయత్నములు.they killed him with *blows దెబ్బ మీద దెబ్బ కొట్టి చంపినారు, వూరికె కొట్టి చంపినారు.* echoes పదేపదేకలిగిన ప్రతిధ్వనులు.
Skindeep
(adj), slight; superficial పయిపయిగా వుండే. his repentanceis only * వాడిది వట్టి పై యేడ్పు.
Notoriety
(n), ( s), ప్రసిద్ధి, ఖ్యాతి, పేరు. a man of * ప్రసిద్ధుడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Gymnasticks is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Gymnasticks now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Gymnasticks. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Gymnasticks is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Gymnasticks, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Mandali Bangla Font
Mandali
Download
View Count : 57233
Suguna Bangla Font
Suguna
Download
View Count : 48797
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 44981
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 36070
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 30701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 25241
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 22869
NTR Bangla Font
NTR
Download
View Count : 22446

Please like, if you love this website