(v), ( a), విచ్చుట, విరుసుట, పగలుట, పిగులుట, చిట్లుట,పెట్లుట. the pot * in pieces ఆ కుండ తునక తునకలుగా పగిలిపోయినది. his boots * వాడి బూట్సులు పిగిలి పోయినది. When theboil * పుండు చితకగానే, గెడ్డ పగలగానే. the tank * చెరువుకట్టయెత్తు కొని పోయినది. the river bursts into my lands ఆ యేరుతెంచుకొని నా నేలమీదికి వస్తున్నది. A fire burst out in theTown ఆ వూరిలో అగ్ని భయము కలిగినది. when the sun burst outసూర్యబింబము కనబడగానే. If you strike a flint, fire bursts outచక్కిముక్కి రాతినికొట్టితే నిప్పు పడుతున్నది. he * out inanger రేగినాడు. she * out a laughing పక పక నవ్వినది. she *out a crying భోరున యేడ్చినది. she * into tears యేడ్వసాగింది. A war * out ఒక యుద్ధము ఆరంభమైనది. when this intellingence * upon him పిడుగుపడ్డట్టు యీ సమాచారము వాడికిరాగానే. when the village * on my sight ఆ వూరు నాకండ్లకుఅగుపడగానే. I was bursting with eagerness to see themవాండ్లను యెప్పుడు చూ తుమా అని అతురపడుతూ వుండినాను.