Telugu Meaning of Hazard

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Hazard is as below...

Hazard : (n), ( s), భయము, అపాయము వచ్చుననే భయము, అపాయము, ఆపద, గందము, ప్రమాదము, మోసము, విపత్తు. you are in * of fever if you live in the forestనీవు అడివిలో నివాసము చేస్తే నీకు జ్వరము వచ్చునని భయముగా వున్నది. this will put your life in * యిందుచేత నీ ప్రాణానికి అపాయము వచ్చును. he ran a * of being killed వాడికి చావుగండము తప్పినది. I ran the * of falling నేను పడబోతిని,పడకుండా తప్పితిని. he ran the * of losing his appointment వాడికి వుద్యోగము పొయ్యేటట్టు వుండెను. you may eat this without * నీవు దీన్ని తింటే మరేమిన్ని భయము లేదు. he did it at the * of his life ప్రాణానికి తెగించి చేసినాడు, ప్రాణానికి వొడ్డి చేసినాడు. I asked him this question at * దీనికి యేమి చెప్పుతాడో చూతామని యీ ప్రశ్న చేసినాను. at all *s you must speak to him యేమి వచ్చినా రాని నీవు అతనితో మాట్లాడవలసినది. a game at * పాచికలలో వొక విధమైన ఆట.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Order
(v), ( a), ఆజ్జాపించుట, క్రమపరుచుట, దిట్టపరచుట. he *edthese troops differently ఆ పటాళానకు వేరే వొకబందోబస్తుచేసినాడు. * my footsteps by thy word తమ చిత్తప్రకారమునక్నునడిపించండి. he *ed them out of the town వాండ్లను వూరువిడిచిపొమ్మన్నాడు. the business was *ed very well ఆ పని దిట్టముగావుండినది. well *ed దిట్టముగా వుండే, బందోబస్తుగా వుండే.బందోబస్తుగా వుండే. ill *ed అబందరగా వుండే.
Spangle
(n), ( s), any thing sparkling and shinning తళతళమని మెరిసేటిది,తళుకుతళుకుమనే బంగారు రేకు. her dress was ornamented with *s దాని వుడుపుమీద తలతళమని మెరిసేటట్టు రవంతేసి బంగారు రేకులు పెట్టి కుట్టి వుండినది. a gold * wornin the forehead తళతళమని మెరిసే బంగారు బొట్టు. the grass was covered with*s of dew కసువంతా మంచి బిందువులచేత తళతళమని మెరుస్తూ వుండినది.
Captive
(n), ( s), దాసులు, బద్ధులు, కైదీలు. he took them * చిక్కించుకొన్నాడు,పట్టుకొన్నాడు. he was tagen * చిక్కినాడు, వాండ్లకు పట్టుబడ్డాడు.
Mainmast
(n), ( s), వాడ నడిమి స్తంభము.
Stonepit
(n), ( s), రాళ్లు తవ్వి యెత్తే బొంద.
Gunroom
(n), ( s), వాడలో వుండే వొక పెద్ద గిడ్డంగి. Gunshot, n. s. తుపాకి దెబ్బ, ఫిరంగిదెబ్బ, గుండుపారే దూరము.they were out of * గుండు పారే దూరానికంటే అవతల వుండినారు.
To Hollow
(v), ( a), తొలుచుట, బొక్క చేసుట పల్లము చేసుట. a ruby *ed so as to be transparent కుచ్చె తీసిన కెంపు.
Ignominiously
(adv), నీచముగా, అపకీర్తిగా, అవమానముగా, మానభంగముగా.
To Digress
(v), ( n), అడ్డదారితొక్కుట, మాట్లాడుతూ వుండే సంగతి విడిచి వేరే సంగతి యెత్తుట, అప్రస్తుత ప్రశంసచేసుట.the poet has hesre *ed into another subject యిక్కడ కవివేరేప్రసంగము తెచ్చినాడు, అనగా వేరే ప్రస్తాపాన్ని చెప్పినాడు.
To Bellow
(v), ( n), రంకెవేసుట, గర్జించుట, అరుచుట. the child was bellowingఆ బిడ్డ భోరుమని యేడుస్తూ వుండెను.
Rustick
(n), ( s), పల్లెటూరివాడు.
Philologer, Philologist
(n), (s.), వ్యాకరణవేత్త, లాక్షణికుడు.
To Warp
(v), ( n), to turn, to contract, to shrivel వంగుట. the plank *ed with the heat యెండకు పలక వంగినది.
Sissoo
(n), ( s), (an Indian word, a kind of wood) ఇరుగుడుమాను.
Sallad
(n), ( s), తోటకూర, కొయ్యగూర.
Cauterizing-iron
(n), ( s), వాత కోల.
To Deplore
(v), ( a), దుఃఖపడుట, వ్యసనపడుట. I * your state నీవు వుండేస్థితిని గురించి నాకు వ్యసనముగా వున్నది. we much *d his death వాడి చావనుగురించి నిండా వ్యసనపడితిమి.
Ungloved
(adj), having the hand naked చెయిజోళ్లు వేసుకోని.
Disregarded
(adj), ఉపేక్షచేయబడ్డ, అనాదరణచేయబడ్డ, అలక్ష్యముచేయబడ్డ.
Language
(n), ( s), భాష, మాట. the * of this poem is elevated ఈ గ్రంథముయొక్క శయ్య బహుఘనముగా వున్నది. book * గ్రాంథిక భాష. bad *దుర్భాష, తిట్లు. coarse * మోటు కూతలు. or style రసము, శయ్య. this is childish * ఇది పిల్లమాటలు. he held different * to me వాడు నాతో మాట్లాడిన విధమువేరు. he speaks the * of a friend స్నేహితునిరీతిగామాట్లాడుతాడు. in common * సాధారణముగా. a Hero, or in common * a great manపాంచాల పురుషుడు, అనగా దౌడ్డవాడు. low * గ్రామ్యపు కూతలు. dirty * బూతు, బండుకూతలు. virulent * దూషణ. the * of the eye నయనభాష, కనుసంజ్ఙతోమాట్లాడే మాటలు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Hazard is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Hazard now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Hazard. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Hazard is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Hazard, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 98327
Mandali Bangla Font
Mandali
Download
View Count : 87022
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 70963
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 67325
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 43545
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 43225
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 31375
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31074

Please like, if you love this website
close