(n), ( s), moisture తడి, తేమ, ద్రవము. the sun draws up the *s of the earth సూర్యుడు భూమి యొక్క ద్రవమును పీల్చివేస్తాడు. bad *s in the body కసురు, కసురునీళ్లు, విషనీరు. ill *s in the body engender disease దేహములో వుండే విష నీరు చేత రోగము పుట్టుతున్నది. the phlegmatic * శ్లేష్మము. choleric * పిత్తనీరు, పిత్తము. general turn or temper of mind గుణము, ప్రకృతి. I don't know his * వాడి ప్రకృతి యెటువంటిదో నాకు తెలియదు. he was then in good * వాడు అప్పుడు వుల్లాసముగా వుండినాడు. I saw that he was in an ill *, or he was out of * వాడు చిరచిరలాడుతూ వుండినట్టు నాకు తెలిసినది. Calidasa was a man of elegant * సరసుడు. Narada was an ill natured man though very good humoured నారదుడు సరసుడైనప్పటికిన్ని దుస్స్వభావము గలవాడు. Bhoja raja was good humoured and good natured భోజరాజు శాంతుడున్ను వుపకారియున్ను. Viswamitra and Durvasa were very ill humoured or of a peevish * విశ్వామిత్రుడున్ను దూర్వాసుడున్ను మహాకోపిష్ఠులు. Oddqueer language &c. కుత్సితము వింత, విపరీతము, హాస్యము. dryness of * కుచోద్యము. a man of * హాస్యగాడు. Tennela Ramalinga was a man of low * కుచోద్యగాడు. Vemana was a man of rustic * విపరీతుడు, వింతైనవాడు.