Telugu Meaning of Horn

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Horn is as below...

Horn : (n), ( s), కొమ్మ, శృంగము. or bugle వూదే కొమ్ము. French * తుతారి. the *s of a snail నత్తగుల్ల పురుగు యొక్క కొమ్మలు. a cup made of * కొమ్ముగిన్నె. a * of ale చెంబెడు సారాయి. the *s of the moon చంద్ర వంక యొక్క మొనలు. to take the bull by the *s ఏది అసాధ్యమంటారో దాన్ని సాహసము వహించి చేసుట. If you will not take the bull by the *s, you cannot learn the grammar నీవు సాహసము వహించి పూనుకోకుంటె నీకు వ్యాకరణము రాదు. either * of this dilemma is equally painful ఈమిణకరింతలో యే విధముగా చేసినా సంకటముగానే వున్నది అటు చేసినా తొందరే, యిటు చేసినా తొందరే, యిందులో యెగదీస్తే బ్రహ్మహత్య దిగతీస్తే స్త్రీ హత్య. the sign of a cuckold. (Johnson) he has *s పశుప్రాయుడైనాడు, అనగా వీడి పెండ్లాము వూరిమీద పోయినది. a powder * తుపాకి మందు గొట్టము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Greengrocer
(n), ( s), కూరగాయలు అమ్మేవాడు.
Conflict
(n), ( s), యుద్ధము, పోట్లాట, పోరాటము, విరుద్ధము, విరోధము.
Wail
(n), ( s), రోదనము, యేడ్పు, మొత్తుకోళ్ళు, గోల.
To Befoul
(v), ( a), మురికిచేసుట, రోతచేసుట.
To Pout
(v), ( n), మూతి ముడుచుకొనుట, ముఖము చిన్న బుచ్చుకొనుట.her pouting lip వుబ్బుగా వుండే దాని పెదవి, మొద్దుపెదివి.
Transfigured
(adj), మారు రూపును ధరించిన, రూపాంతరమును వహించిన. C+. A+.says మూర్త్యంతర ధృతవాన్.
Uncountry
(n), ( s), నాటుపురము.
Saleable
(adj), గిరాకిగల. these goods are not now * యీ సరుకులలకుఇప్పుడు గిరాకి లేదు.
Impostor
(n), ( s), మోసగాడు, వంచకుడు.
Trinket
(n), ( s), a jewel; a toy, a thing, or furniture of little value నగ,పిల్లలు ఆట్లాడుకొనే సామాను, అల్ప వస్తువు. It is a mere * ఇది వట్టి పనికిమాలినవస్తువు. *s worth of a thousand rupees వెయ్యి రూపాయల నగలు. aconjure's *s మంత్రగాడు పెట్టుకొనే సామాను. *s నగానట్ర, గుల్లాగుర్ర. worthless*s పనికి మాలిన సొమ్ములు.
Toothsome
(adj), pleasing to the taste మధురమైన, మాధుర్యమైన.
Nebulous
(adj), మబ్బు వలె వుండే, మేఘమువలె అగుపడే.
To Generalize
(v), ( a), to reduce to a genus ( French ) ఏర్పరుచుట,క్రమపరుచుట, అనగా వర్గాలుగా యేర్పచుట, సరిసమము చేసుట.
Swaddling Clothes
(n), ( s), అప్పుడు పుట్టిన బిడ్డలకు చుట్టే గుడ్డలు,పొత్తి గుడ్డలు.
Fencing
(n), ( s), సాము. or hedging వెలుగు.
Cursed
(adj), struck with a curse శపించబడ్డ, శాపగ్రస్తమైన. or vileదూష్యమైన, అతి పాపిష్టి, పాడైన, చెడ్డ. a * fiend దుష్ట పిశాచము. a * actఅతిపాపిష్టి పని.
Deporatation
(n), ( s), పరదేశమునకు తీసుకునిపోవడము, దేశాంతరమునకుతీసుకునిపోవడము. before thier * వాండ్లను దేశాంతరమునకుతీసుకొనిపోకమునుపే.
To Look
(v), ( n), చూచుట. how can you see it you won't * చూడకుంటే నీ కెట్లాతెలుసును. when I *ed I saw him do this నేను చూచేటప్పటికి వాడు దాన్ని చేసేదితెలిసినది. I *ed ag in but I did not see him నేను మళ్లీ చూచేటప్పటికి వాడు కానము. * at it దాన్ని చూడు. I *ed at the letter but I did not see the meaningఆ జాబు చూచినానుగాని అర్థముకాలేదు. I *ed but it was too dark to see any thingనేను చూచినాను అయితేనిండా చీకటి అయినందువల్ల వొకటీ అగుపడలేదు. I *ed for the word in the dictionary ఆ మాటను నిఘంటులో వెతికినాను. I *ed out a horsefor him అతనికై వొక గుర్రమును విచారించినాను. he *sup to you as a master నిన్ను యజమానుణ్నిగా విచారిస్తాడు. they * down upon him వాణ్ని వుపేక్ష చేస్తారు. he *s after my horses నా గుర్రాలను అతడు విచారించుకొంటాడు, పరామర్శించుకొంటాడు. అతని కాపుదారిలో వున్నవి. I * upon this as the truth ఇది నిజమని తోస్తున్నది. they * upon him as a thief వాణ్ని దొంగ అని అంటారు. I *ed over this letter ఆ జాబును పార చూచినాను. you must * to this నీవు దీన్ని చూచుకోవలసినది,విచారించుకో వలసినది. they *ed to God for aid దేవుడే దిక్కు అనుకొన్నాను. If your son takes this I shall * to you for payment దీన్ని నీకొడుకు తీసుకుపోతే రూకలు చెల్లించేటందుకు నీవు వున్నావనుకొన్నాను. do not * to me for money రూకలతోటి మాట నాది కాదు. this is the point to * to ముఖ్యముగా విచారించవలసిన విషయము యిదే. They may forward to having a nily వాండ్లకు బిడ్డలు కలగవచ్చును. you must * about you నీవు పదిలముగా వుండవలసినది, అజాగ్రతగా వుండరాదు. to * after విచారించుట. I *ed hard at him వాణ్ని నిదానించి చూస్తిని. when we * back to childhood బాల్యదశను తలచుకొంటే. why don't you * before you ముందు రాబొయ్యేదాన్ని యేల విచారించవు. he *s very big వాడు మహా గర్విష్ఠుడుగా అగుపడుతాడు. we long *edfor his arrival అతని రాకకు బహుదినాలు యెదురు చూస్తిమి. he *ed into the wellబావిలో తొంగిచూచినాడు. I *ed into the accounts ఆ లెక్కలను పరిశోధించినాను. will you * in tomorrow ? రేపు మా యింటికి వస్తావా. he is much *ed up to in this town ఈ వూరిలో వాడు నిండా గౌరవము పొందివున్నాడు. To * or seem తోచుట, అగుపడుట.It *ed like a snake ఇది పామువలె వుండినది. he *s well to-day నేడు వాడి యొక్క ముఖము తేటగా వున్నది. his doing this *s well వాడు దీన్ని చేయడము మంచిదనితోస్తున్నది, అగుపడుతున్నది. he *s like a fool పిచ్చివాడివలె వున్నాడు.she *s ill దానికి వౌళ్లు కుదురులేనట్టు తోస్తున్నది.
Selfishness
(n), ( s), (add,) "Amor sui." says Smith(Lation Dictionary) which words Ainsw. and Milton use for "Selflove." Baxter On Self Denial chap. v treats of `selfishness' and there it seems to be అహంకారము.
Rest
(n), ( s), sleep నిద్ర. respose శమనము, విశ్రమము, విశ్రాంతి, విరామము, ఎడ. he was at * వాడు నిద్రపోతూ వుండినాడు, చచ్చినాడు. he took his * నిద్ర పోయినాడు. at night every thing is at * రాత్రి పూట అన్నీ నిశ్చలముగా వుంటవి. * house (a lodge) సత్రము, చావిడి. he is now at * వాడు యిప్పుడు నిద్రపోయినాడు, అనగా చచ్చినాడు.this sets the question at * ఇందువల్ల ఆ సంశయము తీరదు. he setthe question at * ఆ సందేహమును తీర్చినాడు. absence of motion నిశ్చలముగా వుండడము, చలించకుండా వుండడము. quiet peace నెమ్మది హాయి. what we * upon (as a cushion, &c) వొరుగు దిండు మొదలైనవి.the remainder కడమ, కొదవ, నిలవ, తక్కినవి, శేషము. the Bharata and the * of the Puranas భారతము మొదలైన పురాణములు. the dictionary and the * of the books నిఘంటు మొదలైన గ్రంథములు.three were drowned and the * came to shore ముగ్గురు ముణిగిపోయినారు, కడమ వాండ్లు గట్టుకు వచ్చి చేరినారు. the same with all the * of the country దేశముతోటి పాటుగా, లోకముతోటిపాటుగా. for the * what he said was true మెట్టుకు వాడు చెప్పినది నిజము. In Hebr. IV. 9. విశ్రామము.A+.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Horn is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Horn now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Horn. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Horn is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Horn, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 105119
Mandali Bangla Font
Mandali
Download
View Count : 89578
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 73850
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 70613
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 45063
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 44955
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 32372
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31932

Please like, if you love this website
close