Telugu Meaning of Impenetrable

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Impenetrable is as below...

Impenetrable : (adj), అభేధ్యమైన, అసాధ్యమైన, చొరరాని, దురవగాహమైన, దూరరాని. the skin of the elephant is * to a musket ball తుపాకి గుండుయేనుగు తోలులో దూసిక పోనేరదు. * darkness గాఢాంధకారము. or reservedబయటికివిడవని, భేధించకూడని, మర్మమైన. I found him * ఎంత చెప్పినావినేవాడుకాదు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Casarino, Or Casuarina
(A kind of tree Ainslie2,443) Iron wood?చౌకు చెట్లు.
To Quarry
(v), ( a), గనిలో కత్తెర రాళ్ళు తవ్వి యెత్తుర. quarried stone కత్తెర రాయి,నల్ల రాయి.
Joking
(n), ( s), ఎగతాళి పరిహాసము. See Raillery.
To Tilt
(v), ( a), to set it leaning forward వంచుట. he *ed the barrel ఆపీపాయిని వొక తట్టు వంచి పెట్టినాడు.
To Harp
(v), ( n), వీణె వాయించుట. he is always *ing upon this వాడికినిత్యము యిదే పాట.
Glittering
(adj), తళతళలాడే, మెరిసే, ప్రకాశించే, ప్రకాశమైన.
Unthriftiness
(n), ( s), imprudence, waste అజాగ్రత, దూబరదండితనము.
Perfunctory
(adj), slight, careless, అశ్రద్ధైన, ఉపేక్షైన, పట్టులేని.
Inexpert
(adj), చేయితిరగని, చేతగాని, కొత్తచెయ్యైన.
Pyre
(n), ( s), funeral pile ఒలికి, చితి.
Bruning Coal
(n), ( s), కట్టె నిప్పు, అంగారము.
Hue And Cry
(n), ( s), దొంగను పట్టడానకై పోలీసు వారు చేసే ప్రకటన, చాటింపు, దండోరా,అదుగో దొంగా దొంగా అనే కూత.
Filled
(adj), నిండిన, పూర్ణమైన. the well * up with sand యిసుకతోపూడిన బావి.
To Deport
(v), ( a), నడుచుకొనుట, ప్రవర్తించుట. he *ed himselflike a king వాడు రాజు వలె నటించినాడు.
Maximum
(n), ( s), అత్యుఛ్రాయదశ, అత్యున్నతదశ, ముమ్మరము. the cholera reached it's * in the year 1826 వాంతిబేది అప్పట్లో ముమ్మరముగా వుండినది. the * and the minimum ఉన్నతదశ నీచదశ, అధికసంఖ్య తక్కువసంఖ్య. the number of people who annually attend this feast varies greatly; the * is onelack, the minimum is 38,000 లక్షకు అధికములేదు, ముప్ఫైయెనిమిదివేలకు తక్కవలేదు, అధికసంఖ్యలక్ష, కనీసపుసంఖ్య ముప్ఫైయెనిమిదివేలు. he tried to combine the minimum of expense with the * of profit తనచేతనైనమట్టుకు వ్రయమును తగ్గించి లాభమును అధికముచేయవలెనని చూచినాడు. a * price పొడుగు వేల.
Inoffensive
(adj), నిరపరాధియైన, నిరుపద్రవకరమైన, మేధకుడైన, సాధువైన,with out bad smell దుర్ఘంధములేని.
Desperateness
(n), ( s), నిరాశగా వుండేస్థితి. from the * of theircircumstances వాండ్ల సంగతిని గురించి నిరాశగా వుండేటందువల్ల.
Point
(n), ( s), మొన,కొన, అగ్రము,బిందువు. a steel * for engraving పోగర. the very * కొట్టకొన. but now to the * మెట్టకు ముఖ్యమేమంటే. the troops landedat the * తండుకొస భూమిలో దిగినది, కొసభూమి యనగా సముద్రములో నాలికవలెపోయివుండే భూమి, రావి ఆకు కొనవలె వుండే భూమి. matter విషయము, ప్రమేయముసంగతి. regarding this * యీ విషయమును గురించి. this is a very important *యిది అతి ముఖ్యమైన విషయము. this is the great * యిది ముఖ్యము. this isno great * యిది వొక అతిశయము కాదు. he saw the matter in another * ofview అతనికి వేరే విధముగా తోచినది. in a legal * of view ధర్మ శాస్త్ర ప్రకారముగా.I do not see the * of this verse యీ పద్యము యొక్క కిటుకు నాకు తెలియదు.I will make a * of doing this నేను దీన్ని అవస్యము చేస్తున్నాను. I wish youwill come to the * పరిష్కారముగా చెప్పు. a * of time నిమిషము. just at that * Iarrived ఆ సమయానికి వస్తిని. in * of fact మెట్టుకు. this is a case in * యిదిసరియైన వుదాహరణము. this is a quotation in * యిది తగిన వుదాహరణము. the *of honour మాసము. they consider it a * of honour never to surrendertheir arms ఖడ్గనష్టము మాన నష్టమని అనుకొంటారు none. equal him in * oflearning విద్యావిషయములో వాడికి యెవడు యీడు లేదు. he was at the * ofdeath వాడు చచ్చేగతిగా వుండినాడు,వానికి కాలము ముగిసినది. I was on the * oftelling him వాడితో చెప్పక తప్పినాను. a cow on the * of calving యీనమోపుదలగా వుండే ఆవు. he was armed at all * s వాడు ఆయుధసన్నద్ధుడై వుండెను.he carried his * జయించినాడు, గెలిచినాడు. a mathematical * బిందుdiacritical *s used in Persian ఫార్సీ భాషలో అక్షరమునకు కింద మీదవేసే అకార, ఉకారాది సంజ్ఞలుగా వుండే చుక్కలు. every * was properly guardedఆయా స్థలములో బందోబస్తుగా పారా పెట్టి వుండెను. the eight *s of the compassఅష్టదిక్కులు. the intermediate eight *s E. N. .E. .&c. .విదిక్కులు. a string with a tag దూర్చడానికి సులభముగా మొనకు సీసపుకూచి గొట్టము వేసిన తాడు. Point blank స్పష్టముగా, సరిగ్గా.
Insubstantial
(adj), అశరీరియైన. Insufferable, adj. తాళ గూడని, పడగూడని, సహించగూడని. such behaviour is * అటువంటి నడత అసహ్యమైనదిగా వున్నది, తాళగూడనిదిగా వున్నది.
Proverbial
(adj), సామితగా వుండే. the obstinacy of these people is * వాండ్లకుయీ మూర్ఖత ప్రసిద్ధమే.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Impenetrable is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Impenetrable now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Impenetrable. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Impenetrable is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Impenetrable, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149865
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close