Telugu Meaning of Inaudible

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Inaudible is as below...

Inaudible : (adj), చెవికివినని, వినబడని. * language or words బాగా విననిమాటలు, వినీవినని మాటలు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Coition
(n), ( s), రతి, సంగమము, సంయోగము.
To Unroot
(v), ( a), to tear up the roots పెళ్ళగించుట, వేరుతో పెరుకుట.
To Degenerate
(v), ( n), హీనమైపోవుట, జబ్బే పోవుట. they have *dfrom their ancestors వాండ్ల పెద్దలు వుండే యోగ్యతకు వీండ్లు మహాజబ్బై పోయినారు, మహాపిదప వాండ్లయి పోయినారు.
Unpromising
(adj), without hope of advantage ముందుకు వచ్చేటట్టుగా వుండని,కాగలదికాని. this year is * యీ సంవత్సరము సుభిక్షముగా వుండేటట్టు వుండలేదు.this business looks * యీ పని సఫలమయ్యేటట్టు తోచలేదు.
Field
(n), ( s), పొలము, చేను, బయిలు. of dry grain మెట్టపొలము, చేను. of wetgrain మడి,మళ్లు,మాగాణి. a reaped * చెలికె. a touching the village,పరగడ. an open * బయిలు, మయిదానము, this opens a large * ofenquiry యిది బహుదూరము విచారణకు అవకాశమును యిస్తున్నది. they were drivenoff the * పారిపోయినారు. they kept the * పారిపోకుండా రొమ్ము యిచ్చి నిలచినారు.the tree was not within the *of vision ఆ చెట్టు దృష్టి పథములో వుండలేదు. or a battle యుద్ధము. the battle * రణరంగము, యుద్ధభూమి . today isa *day నేడు కవాయితు చేసే దినము. the king took the * or the armytook the * యుద్ధమునకు బయలుదేరినారు. force యుద్దమునకు బయలుదేరిన సేన, దండు. * guns or * artillery యుద్ధమునకు దండుతో కూడా తీసుకొనిపొయ్యేఫిరంగులు. * cattle దండెద్దులు. the won the * గెల్చినాడు. he lostthe * వోడినాడు. they made prepartaions for taking the * యుద్ధమునకుబయలుదేరడానకు సన్నాహము చేసినారు. he declined examination and quittedthe * పరీక్ష యివ్వడమునకు వొప్పుకోక వెనకతీసినాడు.he quitted the * with credit గౌరవముతో చాలించుకొన్నాడు.
Personable
(adj), అందమైన, సుందరమైన.
Politician
(n), ( s), వ్యవహారవేత్త, తంత్రజ్ఞుడు, యుక్తిశాలి, రాచకార్యము లెరిగినవాడు.
Weightiness
(n), ( s), gravity; heaviness బరువు, భారము.importance ఘనత, గౌరవము.
Hobnob
(n), ( s), చెల్లుకుచెల్లు, యీడుకుయీడు, ప్రతికి ప్రతి.
Permit
(n), ( s), రవానా, రహదారీ.
To Truckle
(v), ( n), to act meanly లోబడి యుండుట, లోనై యుండుట.
Trench
(n), ( s), కందకము, అగడ్త, కాలవ. *es, in battle ఉక్కడము, దండుకు చుట్టూరునేసిన కాట్రగడ. they opened the *es యుద్ధానికి ఆరంభము చేసినారు. our troopslay in the *es four months మా దండు నాలుగు నెలలు అక్కడ నిలిచి యుండినది.
To Choose
(v), ( a), కోరుకొనుట, యేర్పరచుకొనుట, యేర్పరచి తీసుకొనుట. I do not * do so నేను అట్లా చేయను. he chose this house అన్నిటిలోకి యీ యింటిని మెచ్చినాడు. you may go if you * నీకు యిష్టమైతే పో. Go and tell whom you * నీకు యిష్టమైన వాడితో పోయి చెప్పుకో. As he chooses వాడి మనసు వచ్చినట్టు. For as many days as he chooses వాడి మనసు వచ్చినన్ని దినములు. He came because he chose to come రావలసి వచ్చినాడు. Any one may catch these birds that chooses యీ పక్షులను యెవరు కావలిస్తే వారు పట్టుకోవచ్చును. he cannot * but pay it వాడు చెల్లించక విధిలేదు.
Fortuitous
(adj), అకస్మాత్తైన, ఆకస్మికమైన, హటాతైన. Atheists talkof * occurences దైవసంకల్పము లేక సమస్తమున్ను తనకుతానేసంభవించినట్టు అనేవాండ్లు నాస్తికులు. by the * concourse of atomsరేణువులు వాటికి అవే వొకటితో వొకటి కలుసుటచేత.
Alarm
(n), ( s), భయము, దిగులు, గాబరా, అపాయమును తెలియచేయడము. I entertainno * for him అతణ్ని గురించి నాకు భయము లేదు. or tumult అల్లరి, గత్తర. On hisgiving the * of fire నిప్పు అంటుకొన్నదని వాడు అరిచేటప్పటికి. he gave the * ofthe enemy's approach యిదుగో శత్రువులు వచ్చినారని అరచినాడు. I gave himthe * వాడికి యెచ్చరిక చేసినాను. he sounded an * సన్నద్ధులు కమ్మని భాంకావూదినాడు.
Homage
(n), ( s), మర్యాద, సన్మానము, దండము, వందనము, పూజ. prostrate *సాష్టాంగ దండము.
To Uncord
(v), ( a), to unbind విచ్చుట, కట్లువిచ్చుట.
Enchantingly
(adv), అతిదివ్యముగా, మనోహరముగా, యింపుగా.
Obscenely
(adv), బండగా, బూతుగా.
Cateress
(n), ( s), భోజనము జాగ్రత చేసే స్త్రీ.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Inaudible is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Inaudible now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Inaudible. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Inaudible is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Inaudible, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 105312
Mandali Bangla Font
Mandali
Download
View Count : 89631
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 73931
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 70678
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 45097
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 44989
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 32403
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31965

Please like, if you love this website
close