Telugu Meaning of Incorrigible

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Incorrigible is as below...

Incorrigible : (adj), ఎటూ సాధ్యము కాని, ఏదోవకు రాని, ముష్కరమైన,మూర్ఖమైన, మొండియైన, వశపడని. he is an * drukard వాడిది విడిచేతాగుబోతుతనము కాదు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Indivisibillity
(n), ( s), అభేధ్యత, అవిభధ్యత, దార్ఢ్యము, భాగించగూడమి, విభజించగూడమి, విడదీయగూడమి.
Viceroy
(n), ( s), the substitute of a king రాజుకు ప్రత్యామ్నాయముగా వుండి రజ్యధి పత్యము చేశేవాడు. రాజుకు బదులుగా వుండి రాజ్యాధికారము చేసేవాడు.
Since
(adv), conj. because that గనుక, కాబట్టి. * they are myrelations వాండ్లు నా చుట్టాలు గనక. * he consented అతడు సమ్మతించినందున,అతడు సమ్మతించిన నాటనుంచి. * these things are so ఇట్లా వున్నవి గనక,కాబట్టి. he arrived a year * సంవత్సరము కీందట వచ్చినాడు. he arrivedten years * పది యేండ్లకు ముందర వచ్చినాడు, వాడు వచ్చిన పది సంవత్సరము లాయెను. I told him long * వాడికి శానా దినాల కీందటనే చెప్పినాను. tendays * పది దినముల కిందట, పది దినముల ముందర. I have not been there * నాటనుంచి నేను అక్కడికి పోలేదు. a few days * or not long * కొన్నాళ్లనుంచి. how long *? యెన్నాళ్లనుంచి. ever * you have you beenhere నీ విక్కడికి వచ్చినప్పటినుంచి. ever * నాటనుంచి. he has never comehere * నాటనుంచి వాడు రానేలేదు.
Hawkeyed
(adj), తీక్ష్ణదృష్టి గల, దూరదృష్టిగల.
Placebo
(n), ( s), or quack medicine సర్వరోగగజకేసరి, సమస్త రోగములను పట్టేఔషధము.
Wearisome
(adj), tiresome; fatiguing అలుపును కలగచేసే, ప్రాణమును విశికించే. అ * march తొందర ప్రయాణము, కఠినప్రయాణము.
Whisperer
(n), ( s), గుసగుసలాడేవాడు, చాడిమాటలు చెప్పేవాడు. aconveyer of intelligence secretly దొంగసమాచారములు చెప్పేవాడు.a backbiter పరగడ దూషించేవాడు.
Compilation
(n), ( s), సంగ్రహము, రచన, ఆయాగ్రంధములలో నుంచి యెత్తి రచించినది. a * of poetry కావ్య సంగ్రహము. a * of verses చాటు శ్లోక పుస్తకము. a * of rules సూత్ర సంగ్రహము, సూత్ర మంజరి. during the * of this dictionary యీ నిఘంటు రచిస్తూ వుండగా. a worthless * పనికిమాలిన గ్రంధము, కుకావ్యము.
Baptismal
(a), బాతేమ సంబంధమైన.
Testamentary
(adj), మరణ శాసన సంబంధమైన. * arrangements మరణశాసనములో చేసిన ఏర్పాట్లు.
Jesting
(n), ( s), హాస్యము, కోణంగితనము.
Stiff
(adj), బిరుసుగా వుండే. a cloth smeared with starch anddried is * గంజి వేసిన గుడ్డ బిర్రుగా వుంటున్నది. the bristles ofthe hog are * పంది వెంట్రుకలు బిరుసుగా వుంటవి. the child writesa * hand ఆ పిల్లకాయ కొతికి కొతికి వ్రాస్తున్నాడు. a * gale నిండా బలమైన గాలి. the earth is very * here యిక్కడ భూమి రాయివలె వున్నది. he dired the pots until they were * and then he burned them ఆ పచ్చికుండలు గట్టిపడే దాకా యెండలో పెట్టి అవతల కాల్చినాడు. a corpse soon grows * పీనుగ రవంత సేపులో నిలుక్కొనిపోతున్నది. I am quite * with cold చలిచేత నా చేతులు కాళ్ళు తిమురుగా వున్నవి. a * card వంచ కూడక బిర్రుగా వుండే కాకితపు అట్ట.the dried tiger skin is very * యెండిన పులి తోలు వంచితే వంగకుండా బిరుసుగా వుంటున్నది. or pertinacious పెడసరమైన,మూర్ఖమైన, ముష్కరమైన. he is so * that I suppose he is angryవాడు బిర్రబిగుసుకొని వుండేటందువల్ల కోపముగా వుండేటట్టు వున్నది. thefather is very easy but the son is very * తండ్రి నిండా సులభుడేగాని కొడుకు నిండా మూర్ఖుడు.
Confirmatory
(adj), ఉపబలమైన. * statements వుపబలముగా చెప్పినది.
Yeoman
(n), ( s), a comman man సామాన్యుడు, కాపవాడు. a kind of servent a valet ( See Penny Cyclop.) ఒక విధమైన బంట్రోతు.
Libidinous
(adj), lustful కామాతురముగల, కామాంధకారముగల. a * language పోకిరిమాటలు, తుంట మాటలు.
To Slay
(v), ( a), చంపుట, సంహరించుట.
Dispeopled
(adj), నిర్మానుష్యముచేయబడ్డ, నిర్జనముగా వుండే,పాడుగా వుండే.
Decline
(n), ( s), క్షయము, క్షీణగతి. in the * of life వయస్సు చెల్లినప్పుడు. the * and fall of Roman Empire రోమ ్ దేశపుక్షీణగతి యొక్క వర్ణనము. or consumption క్షయరోగము.
Demonology
(n), ( s), భూత, పిశాచాది విషయక గ్రంథము, భౌతికవిద్య.
Disorganization
(n), ( s), ఛిన్నాభిన్నము, తారుమారు, అకటవికటము.on account of the * of the army * ఆ సైన్యమంతా ఛిన్నాభిన్నముగావుండుటచేత * of the system సన్నిపాతము, విషమజన్ని.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Incorrigible is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Incorrigible now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Incorrigible. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Incorrigible is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Incorrigible, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 100916
Mandali Bangla Font
Mandali
Download
View Count : 88028
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 71872
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 68425
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 43922
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 43766
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 31621
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31292

Please like, if you love this website
close