Telugu Meaning of Indent

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Indent is as below...

Indent : (n), ( s), నొక్క, మొర్రి, సొట్ట. or bill కావలసిన వాటికై వ్రాసుకున్న చీటి, ధర్ఖాస్తు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Emerods
(n), ( s), plu. ( homorrhids) మూలవ్యాధి.
Forcemeat
(n), ( s), కొందిన మాంసము.
Rook
(n), ( s), ఒక విధమైన కాకి. at chess ఏనుగ.
Conceitedly
(adv), అహంకారముగా, బోర్ల పాటుగా.
Expressive
(adj), తెలియచేసే, భావమును తెలియచేసే, భావ ప్రకాశకమైన.the infant gave me a very * look ఆ బిడ్డ తన భావము నాకు అగుపడేటట్టు నన్ను చూచినది.
Bar
(n), ( s), కమ్మి, కంబి, పాళము. a window with iron bars యినపకమ్ములువేసిన కిటికి of door గడియ, అర్గళము. of a gate అడ్డకర్ర. or hinderance అడ్డి, అభ్యంతరము, ఆటండము, consanguinity formed a * to the marriage వీడికి దాన్ని వివాహము చేయడానకు జ్ఞాతిత్వము ప్రతిబంధకముగా వున్నది. of a harbour ముఖద్వారమునుమూసుకొనివుండే యిసుక దిబ్బ. In a song చరణము. place for prisoners in a court ఖైదిని నిలిపేస్థలము. he practises at the* అతను లాయరు పనిచూస్తాడు. In a tavern సారాయి అంగడిలో అమ్మేవాడు కూర్చుండే స్థలము. or stripe of colour చార. the tiger's skin has black bars పెద్దపులి తోలులో నల్లచారలు వున్నవి. To Bar, v. a. అడ్డగడియ వేసుట. he barred the door ఆ తలుపుకు అడ్డుకర్రవేసినాడు, అడ్డగడియవేసినాడు. or to hinder ఆటంకము చేసుట,అభ్యంతరము చేసుట. the length of time barred his claim కాలవిళంబము వాడి స్వాతంత్య్రమునకు అడ్డి అయినది.
Demonica
(n), ( s), శక్తిగ్రస్తుడు, దయ్యము పట్టినవాడు, పిశాచి పట్టినవాడు.
Laughter
(n), ( s), నవ్వు, హాస్యము. he burst into * పక పక నవ్వినాడు. he wastheir * వాండ్లనవ్వులకు పాత్రుడయినాడు.
Apitpat
(adv), దడదడలుగా, my heart went * at hearing this దీన్ని విని నాగుండె దడదడ లాడింది, కొట్టుకొన్నది.
Branded
(adj), వాతవేయబడ్డ, శునకముద్ర వేయబడ్డ, నేరస్థుడని పచ్చ పొడవబడ్డ. the casks were * with numbers ఆ పీపాయలమీద నంబర్లు కాల్చివేయబడ్డవి.
Wood-nymph
(n), ( s), a goddess or woman of the forest వన దేవత.
Wretch
(n), ( s), a miserable or worthless person దౌర్భాగ్యుడు, దిక్కుమాలివాడు, అనాధ. base * ఘాతుకుడు. shameless * సిగ్గుమాలినకొయ్య. drunken * తాగుబోతు. poor * దినక్కుమాలినపక్షి. homeless * యిల్లువాకిలి లేని పక్షి.
Munificently
(adj), దాతృత్వముగా, ఔదార్యముగా.
Pile
(n), ( s), a heap కుప్ప, తిప్ప, రాశి. a magnificent * అతి ఘనమైన యిల్లు, లేక,గుడి. the funeral * కాష్టము, చితి. his religion brought him tothe * మతద్వేషము చేత వాణ్ని తగలబెట్టినారు. a stick వాసము. a hair వెంట్రుక. the piles(a disease ) మూలవ్యాధి.
Handy-dandy
(n), ( s), హుం, మాయక్కాళి మంత్రక్కాళి అని గారడి విద్యగాండ్లు చెప్పేమాట.
Bismuth
(n), ( s), తగరమువంటి ఒక లోహము.
Kindred
(adj), సంబంధముగల, సాజాత్యముగల. they are * minds వాండ్లు వొకటే మనసుగా వున్నారు.
Segment
(n), ( s), a portion ఖండము, అంశము, భాగము. a * of a circleమండలములో ఒక అంశము. the half moon is called a * of the moon అర్ద చంద్రుడు చంద్రుడిలో వొక బాగము. the moon in the first quartershows only a * of the circle : on the third day of the moon we only see a * of the moon's disk తృతియ్యనాడు చంద్రబింబములోఒకబాగము మాత్రము తెలుస్తున్నది. these books are read by a small * of the people ఈ పుస్తకము చదివేవాండ్లు కొద్దిమంది.
Industriously
(adv), కష్టపడి, పాటుబడి, శ్రద్దగా. they * circulated this scandal ఈ దూషణను అదేపనిగా ప్రచురణ చేస్తారు. he * concealed thetruth from me వాడు కావలెనని నాకు నిజమును దాచినాడు.
Natural
(adj), I. Produced or effected by nature, not artificial సహజమైన, స్వాభావికమైన, తనకు తానే కలిగిన. a river is a * stream, but a canal is artificial ఏరు దైవనిర్మితమైనది, కాలవ మనుష్యకృతమైనది. this place is a * garden ఇక్కడ స్వయంగా, వుద్భవించిన వొక తోట వున్నది.a * mark on the skin పుట్టుమచ్చ. wine has a * tendency to produce intoxication మైకము చేసేది సారాయికి సహజ గుణము. a * image, not carved by human hands స్వయంభువైన విగ్రహము, స్వయంవ్యక్తమైన విగ్రహము. the fort has good * defences ఆ కోటకు దైవ నిర్మతమైన రక్షణ వున్నది, అనగా కొండ, నది, అడవి మొదలైనవి. a head three times the * size సహజమైన తల కంటే మూడింతలుగా వుండే తల. a diamond in it's * form దళముగా వుండే వజ్రము, పని చేయని వజ్రము. when he lost his * father కన్నతండ్రి చచ్చినప్పుడు. the hair of his head was like a * firework, erect and bristling వాని తల వెంట్రుకలు దేవనిర్మితమైన, బురుసు వలే నిక్కబొడుచుకొని పెళుచుగా వుండెను. II. illigitimate, not legal పరస్త్రీకి పుట్టిన. a * son పర స్త్రీకి పుట్టిన కొడుకు, ఉంచుకున్నదాని కొడుకు. III. bestowed by nature, not acquired జన్మతః కలిగిన, నైజమైన. there is a * enimity between the cat and the rat పిల్లికి యెలుకకు జన్మవైరము. he has a * turn for music వానికి సంగీతము తనకుతానే వస్తుంది. a * disposition స్వభావగుణము, నైజగుణము. the * frame ప్రాకృత శరీరము, స్థూల శరీరము.IV. not forced, not farfetched: dictated by nature సరళమైన. this book is written in a good * style ఈ గ్రంధము మంచి సరళమైనశైలిలో వ్రాయబడినది. V. following the stated course of things క్రమమైన. there are the * consequences of your folly నీ పిచ్చితనమునకు యిది కావలసినది సిద్ధమే. youth is a sort of * intoxication యవ్వనము తనంతటనే పుట్టే వొక మదము. the * period of life సహజమైన ఆయుస్సు. during his * life ప్రాణము వుండేదాక.VI. consonant to * notions ప్రకృతి సిద్ధమైన. through a * blindness to the faults of his son కొడుకు చేసే తప్పులు తండ్రికి కనపడకపోవడము సహజం గనుక. VII. discoverable by reason; not revealed స్వతస్సిద్ధమైన, స్పష్టమైన. history జీవకోటి వర్ణనము. the * history of this country ఈ దేశములో వుండే జీవులను గురించిన గ్రంధము. * theology సృష్టిగుండా సృష్టికర్తను వూహించే శాస్త్రము. * religion సృష్టిద్వారా సృష్టికర్తను వూహించే మతము, సమస్తమూ ప్రకృతిసిద్ధమనే మతము, ప్రకృత్యా కలుగుతున్నదనే మతము. elements of * philosophy (Yates says) పదార్థ విద్యాసారము. VIII. tender: affectionate by nature కరుణ గల, కనికరము గల. devoid of * affection స్నేహరహితమైన,కనికరము లేని. * feelings prompted her to save her child కన్న కడుపు గనక తానడ్డపడి బిడ్డను తప్పించినది. IX. unaffected, according to truth or reality తద్వత్తైన, వున్నది వున్నట్టుగా వుండే,అకృత్రిమమైన. they used very * language వారు తద్వత్తుగా మాట్లాడినారు. this is a very * description of the marriage ఇది ఆ వివాహము యొక్క తద్వత్తైన వర్ణనము. X. opposed to violent as a * death న్యాయమైన, a * death న్యాయమైన చావు, కాల మరణము. one was murdered, the other died a * death వొకడికి దుర్మరణము సంభవించినది, వొకడు కాలమువచ్చి చచ్చినాడు. in puris naturalibus దిగంబరముగా. the * day ఉదయాస్తమనముల ప్రకారముగా వుండే దినము, అనగా గంటల ప్రకారము కల్పితమైన దినము కాదు. the * man ప్రాకృతుడు. not spiritual అధిభౌతికమైన. the * man is opposed to the spiritual man విషయాసక్తికిన్ని విరక్తికిన్ని విరుద్ధము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Indent is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Indent now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Indent. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Indent is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Indent, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 104944
Mandali Bangla Font
Mandali
Download
View Count : 89487
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 73744
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 70485
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 45011
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 44880
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 32320
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31879

Please like, if you love this website
close