(adj), సుఖముగా వుండే, నెమ్మదిగా వుండే, ఆనందముగా వుండే, కళ్యాణమైన,మంగళమైన. * intelligence శుభ సమాచారము, మంచి సమాచారము. a * stateమంచి దశ, సుఖస్థితి. you are a * man నీవు అదృష్టవంతుడవు. he was very * at hearing this దీన్ని విని చాలా సంతోషించినాడు. a * death అనాయాసమరణము.he has a very * disposition వాడు మంచి గుణవంతుడు. they sat down and were * వాండ్లు వుల్లాసముగా కూర్చుండినారు. I was long * there అక్కడ బహుదినాలుసుఖముగా వుంటిని. this is a very * expression యిది దివ్యమైన మాట. observethe poet's * thought ఆకవియొక్క దివ్యమైన యుక్తి చూడు. the * pair వధూవరులు,పెండ్లి కొడుకు. I am * to add that మరిన్ని ముఖ్యమే మంటే. I am * to informyou that he is arrived అతడు వచ్చిచేరినాడు. it is * for you that they are gone నీ మంచి అదృష్టమువల్ల వాండ్లు లేరు.