(n), ( s), దుప్పటి. a cloth for a bed మంచముమీది దుప్పటి. a * of paper వొక తావు కాకితము. a book in *s జిల్లదుకట్టకుండా వుండే పుస్తకము. the following *s ఈ కింద వ్రాశే గ్రంధము. the balance * లెక్కలలో తీర్పు కాకితము, ఫయిసల్ నామా. a * of copper రాగి తగుడు, రేకు.there was a great * of rain జడివాన కురిసినది. there was a * of snow all over the country ఆ దేశమంతా మంచు మూసుకొన్నది. a * of water నీళ్ల మడుగు. a * of flame పెనుమంట, బ్రహ్మాండమైన జ్వాల. there was a great * of cultivation యిక్కడ నేల బహుదూరము సాగుబడిఅయివున్నది. * lead చాపగా చుట్టిన సీసపు రేకు. * glass, a * of glassపెద్ద అద్దపు బిళ్ల in sea language, a sheet means a rope తాడు,పగ్గము.