(v), ( a), చేర్చుట, కూర్చుట, జతచేసుట, జోడించుట, కలుపుట. he *ed the planks ఆ పలకలను చేర్చినాడు. he *ed his hands చేతులు జోడించుకొన్నాడు, అంజలి చేసినాడు. he *ed these two regiments together ఈ రెండు పటాళములను వొకటిగా కలిపినాడు. I *ed the company గుంపులో చేరినాను. many *ed them వాండ్లతో శానామంది కలిసినారు.the priest *ed them in marriage పాదిరివాండ్లకు పెండ్లి చేసినాడు. he *ed the horses to the carriage బండికి గుర్రాలను వేసినాడు. they *ed battle యుద్ధానకు చెయిచెయి కలిసినారు. I *ed my advice to hisవాడి తోటిపాటు నేనున్ను బుద్ధి చేప్పినాను.