Telugu Meaning of Intricate

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Intricate is as below...

Intricate : (adj), చిక్కైన, సంకటమైన.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Misbehave
(v), ( n), దుర్మార్గము చేసుట.
Guinea-corn
(n), ( s), (the Indian Millet) జొన్నలు.
Eruption
(n), ( s), దద్దు, బొబ్బ, పొక్కు, చెమరకాయలు మొదలైనవి.after the fever he had an * on the skin జ్వరము విడిచిన తరువాత వాడికి వొళ్లంతా పేలినది. an * of the small pox అమ్మవారుపోయడము. to break out as an * పేలుట, పొక్కుట, పోసుట. an * asof a volcano భూమి పగిలి నిప్పు బయటికి రావడము.
Furlong
(n), ( s), పరక, మైలుదూరము.
To Course
(v), ( a), ( in hunting ) తరుముట. I coursed the hare కుందేలు మీదకుక్కను వుసుకొలిపినాను, విడిచినాను. the dog coursed the hare కుక్క కుందేలునుతురుముకొని పోయినది.
Gunroom
(n), ( s), వాడలో వుండే వొక పెద్ద గిడ్డంగి. Gunshot, n. s. తుపాకి దెబ్బ, ఫిరంగిదెబ్బ, గుండుపారే దూరము.they were out of * గుండు పారే దూరానికంటే అవతల వుండినారు.
To Enervate
(v), ( a), దుర్బలము చేయుట, బలహీనము చేయుట.
Absolutely
(adv), బొత్తిగా, శుద్దముగా, నిరంకుశముగా, అవశ్యముగా. this is * falseయిది బొత్తిగా అబద్ధము. he ruled * నిరంకుశ ప్రభుత్వము చేసినాడు.
Conceived
(adj), భావించిన, ఊహించిన, తలచిన, గర్భము ధరించిన. a letter* in harsh terms క్రూరమైన మాటలు గల జాబు. after he has * in the womb అతడు తల్లి గర్భమందు పడ్డ తరువాత. * in sin పాప సంభవుడైన.
Shalt
((verb)), thou * go నీవు పోవలసినది. thou * see చూతువు.thou * not steal దొంగతనము చేయరాదు. thou * live one hundredyears నీవు నూరుయేండ్లు బ్రతుకుదువుగాక.
To Reordian
(v), ( a), that is, to appoint a priest a second timeపునఃనియమించుట, మళ్ళీ పెట్టుట.
Part
(n), ( s), భాగము, అంశము, పాలు. this is in * decided యిది కొంచెము మట్టుకుతీరినది. he paid it * in money and * in jewels దాన్ని కొంత రొక్కముగా కొంతనగలుగా యిచ్చినాడు. he wrote * of this and his brother wrote the restఅందులో వాడు కొంచెము వ్రాసినాడు కడమ వాడి తమ్ముడు వ్రాసినాడు. money given in* payment కొంతమట్టుకు చెల్లించిన రూకలు. I took his * నేను అతని పక్షమైనాను.this house forms a * of his estate యీ యిల్లు అతని ఆస్తితో చేరినది. Godbeing on our మనకు దైవ సహాయము వున్నది గనుక. This lawyer spoke on my * నా తరపున ఆ లాయరు మాట్లాడివున్నాడు. In this * of the country. యీప్రాంత్యములో. It is not my * to teach him. వాడికి చదువు చెప్పడము నా పనికాదు. a man of parts ప్రజ్ఞావంతుడు. in this business he shewed hisexcellent parts యీ పనిలో వాడి ప్రజ్ఞను చూపినాడు. Natural parts or genitalparts. లింగము, ఉవస్థ. he travelled through foreign parts. పరదేశ సంచారముచేసినాడు. In the lower parts of the earth భూమిలో నిండా అడుగున. the vital* ఆయువుపట్టు. Parts of speech భాషాభాగములు, అనగా నామవాచక ప్రయావ్యయాదిభేదములు. God fashioned them in all their parts దేవుడు వాండ్ల సమస్తఅవయవములను సృజించెను. Perfect in all its parts సర్వామత సంపన్నమైన inall parts అంతటా. the book was sold in parts ఆ గ్రంథమును సంచికలుగాఅమ్మినారు. a tenth * పదో భాగము. or the tenth * canto of the Bhagavatamదశమ స్కంధము. the sixteenth * of unity వీసము. she played the * ofSakuntala అది శకుంతల వేషము కట్టినది. he played the * of Minister వాడుమంత్రిగా ప్రవర్తించినాడు. he played the * of a father to them వాండ్లకు తండ్రివలెవుండినాడు. it it your part to protech me నన్ను రక్షించే భారము తమది. I formy * consented నేనైతే వొప్పినాను నా మట్టుకు వొప్పినాను. I for my * do notknow నేనైతే యెరగను. It is not your * to blame them వాండ్లను అనడము నీకుధర్మము కాదు. without any suspicion on their * వాండ్లకు అనుమానము లేక.this will stand you in good * యిది నీకు సఫలమౌను. this was my adviceand he took it in good * నేను చెప్పింనందుకు వాడు కోపగించుకోలేదు. most * ofthem వాటిలో శానామట్టుకు. To Part, v. a. పంచుట, విభజించుట, భాగించుట, ఎడబాపుట. when death * edthem చావు వాండ్లను యెడబాపినప్పుడు. the ocean * s us from him వాడికీ మాకుసముద్రము అడ్డముగా వున్నది. he *ed the dogs కుక్కలను తొలగ తీసినాడు. she *edher hair పాపట తీసినది. a ditch * s our gardens ఒక కాలవ మా తోటలనువిభాగిస్తున్నది, అనగా వారి తోటకున్ను మాతోటకున్ను నడమ వొక కాలవ వున్నది.
Initiated
(adj), ప్రవేశపెట్టిన, అభ్యసించగడ్డ, ఉపదేశింపబడ్డ, నేర్పిన,అక్షరాభ్యాసము చేయగడ్డ. those who are * in logic తర్కమునందుశిక్షితులైన వాండ్లు. he was * in the science ఈశాస్త్రములో ప్రవేశముగల వాడు, ఈ శాస్త్రమును అభ్యసించినవాడు. he was not * in Tamilhe was one of the * ఆయన మర్మజ్ఞుడు.
To Confess
(v), ( n), ఒప్పుకొనుట, కద్దనుట, బయలుపరచుట. the prisoner *d that he was guilty కయిది నేరమును ఒప్పుకొన్నాడు. he *ed his sins తాను చేసిన పాపమును చెప్పినాడు. (అంగీకరించుట, A+.) I * I was annoyed నాకు అసహ్యము వచ్చినది సుమీ. all those who *ed this religion యీ మతమును అంగీకరించిన వాండ్లందరు, యీ మతస్థులందురు. the priest *ed me నేను చేసిన పాపములన్ని గురుపు ఆలకించి ప్రాయశ్చిత్తము విధించినాడు, యిది రోమన్ కేతోలిక్కు మతములో వుండే వొక ఆచారము.
Explicative
(adj), నిరర్థకమైన శబ్దము, పాదపూరక శబ్దము.
Relaxation
(n), ( s), సళ్ళడము, వదలడము. play is a * but to play all night ismere labour ఆట వొక వేడుకేగాని రాత్రి అంతా ఆడడము వట్టి శ్రమ అవుతున్నది. *from labour ఆటవిడుపు, విశ్రాంతి. after the* of this law ఈ చట్టమునుకొంచెము సులభము చేసిన తర్వాత he did this as a mere * దీన్ని వూరికె వేడుకకుచేసినాడు.
To Err
(v), ( n), తప్పుట, పొరబడుట, తప్పుదారినిబడుట, భ్రమపడుట.
To Eulogize
(v), ( a), స్తుతించుట, స్తోత్రము చేసుట, శ్లాఘించుట.
Knuckle
(n), ( s), గెణుపు, వేలిగెణుపు. a rap on the *s మొట్టికాయ, చీవాటు. he gave me a * on the head with his *s నా తలమీద మొట్టినాడు.
To Abide
(v), ( a), to wait for కనిపెట్టుకొని వుండుట, ఎదురుచూచుట. to bear orendure వహించుట, ఓర్చుట, పడుట. who shall * his wrath ? ఆయన కోపానికియెవరు యెదుట నిలుతురు, ఆయన కోపాన్ని యెవరు సహింతురు. I cannot * thispunishment నేను యీ శిక్షను పడలేను, తాళలేను. I cannot * him నేను వాడితోపడలేను, వేగలేను.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Intricate is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Intricate now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Intricate. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Intricate is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Intricate, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 104944
Mandali Bangla Font
Mandali
Download
View Count : 89486
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 73744
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 70485
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 45011
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 44880
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 32320
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31879

Please like, if you love this website
close