(v), ( a), పెరు పెట్టుట, చెప్పుట, అనుట, ఉదాహరించుట. he *edthe child Thomas ఆ బిడ్డకు తామసు అనే పేరు పెట్టెను. do not *me to him ఆతని వద్ద నా పేరు యెత్త వద్దు. he *ed the sum he wanted వాడికి కావలసిన మొత్తమును చెప్పినాడు. what do they *this? దీన్ని యేమంటారు. can you * the street where you methim? వాడు నీకు కనుపడ్డ వీధి పేరును చెప్పగలవా. Named, adj. అనే పేరుగల, ఉదాహరించిన, అనే. a poet * Miltonమిల్టననే కవి. at the time * చెప్పిన వేళకు, నియమించిన వేళకు. the sum * by him అతడు చెప్పిన లెక్క.