(adj), కఠినమైన, గట్టి, దృఢమైన, అసాధ్యమైన, దుర్ఘటమైన, దుస్తరమైన, కష్టమైన,గడుసైన, ప్రయాసయైన. * breathing నిట్టూర్పు. this is a * case యిది వట్టిఅన్యాయము. * doctrine కష్టమైన సూత్రము. * fair శుష్కాన్నము దిక్కుమాలినకూడు,వట్టి కూడు. by his * fate వాడి దౌర్భాగ్యము చేతను. this is a * judgement యిదిఅన్యాయమైన తీర్పు. he leads a * life వాడు తలకొట్లమారిగా తిరుగుతాడు. he is a* master కఠినుడు, క్రూరుడు. * money రొక్కము నగదు. this horse has a *mouth యీ గుర్రము మోటు నోరు గలది, అనగా కల్లెమునకు అణగనిది. * rain జడివాన.* rock చట్రాయి. * soil చట్టు. a * style కఠినపాకము. * times దుర్భిక్షకాలము.the times were * అప్పుడు కరువుగా వుండినది. * water చవిటినీళ్ళు, సున్నపునీళ్ళు.* wind చెడ్డ గాలి. * words i. e. reviling words తిట్లు, నిష్ఠురమైన మాటలు.* words, i. e. difficult words కఠినమైన పదములు. he is * of hearing వానికి చెవుడు. * to kill మొండి ప్రాణముగల.