Telugu Meaning of

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of is as below...

:


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Messuage
(n), ( s), కాపురమువుండే యిల్లు, నివాసస్థానము.
Lubber
(n), ( s), మోటువాడు, మడ్డివాడు.
Convertible
(adj), (add,) these are * terms ఇవి ప్రతి పదములు, యివి యేకార్థములుగా వుండే మాటలు.
Minute
(n), ( s), నిమిషము, ముఖ్యముగా. the * hand వొక ఘంటలో అరువైయో నిమిషమునుతెలియచేసే గడియారపు సన్న ముల్లు. I will come in a * క్షణములో వస్తిని. or memorandum యాదస్తుటిప్పణి. * guns వ్యసన సూచకముగా నిమిషానికి వొకమాటు కాల్చే ఫిరంగులు. * glass వొక నిమిషమును తెలియచేసే యిసుక గడియారము.
Categorical
(adj), ప్రశ్నకు సరి అయిన, పరిష్కారమైన, స్పష్టమైన. a * ఆక్షేపించే. a * answer సరిఅయిన వుత్తరము, చక్కని వుత్తరము.
Servant
(n), ( s), శేవకుడు, భృత్యుడు, దాసుడు, పనివాడు. a female *బానిసె పనికత్తె దాసి. a * girl బానిసె. meaning a kiing's minister మంత్రి. a * of God భగవద్దాసుడు. an eye * యజమానుడు ఎదుట లేనప్పుడు అక్కరగా పాటు పడనివాడు. your * sir నీకు వొకదండము అంతమట్టుకు చాలును పో.
Demurrer
(n), ( s), వ్యాజ్యములో ఆటంకపరచవలెనని చేసేమనవి,ఆక్షేపణ.
Cestus
(n), ( s), వడ్డాణము, రవికె, నక్కకొమ్ము వలెదీనికి వశీకరణ శక్తి కద్దని ప్రసిద్ధము.
Cultivator
(n), ( s), కాపు, రయితు, కృషికుడు, వ్యవసాయకుడు, సేద్యగాడు. a * ofjustice ధర్మ పరిపాలకుడు.
Pennated
(adj), రెక్కలుగల.
Lum-sugar
(n), ( s), ఖండశర్కర.
To Drink
(v), ( a), తాగుట, దాహము పుచ్చుకొనుట. they gave himto * వాడికి దాహానికి యిచ్చినారు. fever *s up their strengthజ్వరము చేత వాండ్ల బలము అణిగిపోతున్నది. to absorb యీడ్చుకొనుటపీల్చుట. they drank in his histories వాడు చెప్పే కథలనుమహా ఆదరముగా విన్నారు. the ground *s in the rain వాన నీళ్లు భూమిలో యింకిపోతున్నది. *ing horn పానపాత్రము, చషకము.
Tall
(adj), ఎత్తుగా వుండే, ఉన్నతముగా వుండే, పొడుగ్గా వుండే, పొడుగాటి. to grow *ఎదుగుట. brave, resolute వీరుడైన, ధీరుడైన.
Quantity
(n), ( s), పరిమాణము, మొత్తము మాత్రము. twice the * రెండింతలు,ద్విగుణము. as * of blood శానా నెత్తురు. what * of cotton ? యెంత మాత్రముదూది, యేపాటి దూది. the metals were in different quantities ఆ లోహములయొక్క మాత్రము దూది, యేపాటి దూది. the metals were in different quantitiesఆ లోహముల యొక్క మొత్తము హెచ్చు తక్కువగా వున్నది. a great * విస్తారము. alarge * of salt విస్తారము వుప్పు. In this book there is a great * ofSanscrit యీ గ్రంథములో సంస్కృతము మెండుగా వున్నది. a certain * of waterకొంచెము నీళ్లు. a small * కొంచెము. In poetry మాత్ర, అనగా ఛందస్సులో లఘువుగురువు వీటిలో వచ్చే మాత్ర. these two vowels are of different quantitiesయీ రెండు అచ్చులకున్ను మాత్రలు భేదముగా వున్నవి. these two vowels are ofthe same * యీ రెండు అచ్చులు సమమాత్రలుగా వున్నవి. false quantitiesగణభంగము, మాత్రా భంగము.
To Convulse
(v), ( a), విలవిలలాడించుట, గడగడవణీకించుట. pain *d his faceనొప్పివాడి ముఖమును వంకరటొంకరలుగా యీడ్చినది. anger *d him కోపము చేతతన్నుకొన్నాడు. the war that now convulses that country యిప్పట్లో ఆదేశమును గడగడలాడించే యుద్ధము.
Purgatory
(n), ( s), పితృలోకమువంటి వొక స్థలము, అనగా రోమన్ కేతోలిక్కు వారిమతము చొప్పున మోక్షమును పొందడానకు మునుపు దేహ సంబంధమైన పాపములు అగ్నిచేత పరిశుద్ధము కావడానకై జీవాత్మలు వుండే స్థలము. when at school he is in *వాడు బడిలో వుండడము యమలోకములో వుండేటట్టుగా వున్నది.
Machine
(n), ( s), యంత్రము, ఉపకరణము. a loom is a * for weaving cloth మగ్గము బట్టలు నేసే యంత్రము. a pump is a * for raising water యేతాము నీళ్లుచల్లే యంత్రము.
Van
(n), ( s), front of an army సేనా ముఖము, దండు యొక్క ముందరి భాగము. in the * సేనా ముఖము నందు they who are in the * of civilization జ్ఞానాభివృద్ది చేసే కార్యములో ప్రముఖలుగా వుండే వాండ్లు. a fan for winnowing grain చేట. a cart, or waggon బండి.
To Hunt
(v), ( n), వెతుకుట. he *ed for an excuse ఏమి సాకు చిక్కునా అనిచూచినాడు. they *ed for the child through the town ఆ బిడ్డను వూరంతావెతికినారు.
To Repel
(v), ( a), వెనకకు తోసుట, వెళ్ళగొట్టుట, తరుముట, నివారణము చేసుట. she repelled these temptations ఆ దురాశలను నిరాకరించినది. they repelled the enemy శత్రువులను వెళ్ళకొట్టినారు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word . Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to , many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Mandali Bangla Font
Mandali
Download
View Count : 65077
Suguna Bangla Font
Suguna
Download
View Count : 58122
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 51343
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 42952
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 32412
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 29445
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 24915
NTR Bangla Font
NTR
Download
View Count : 24006

Please like, if you love this website