Telugu Meaning of Jacket

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Jacket is as below...

Jacket : (n), ( s), చొక్కాయి, కుడుతా. a woman's * రవిక. I will dust your * నిన్నను కొట్టుతాను చూడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Hater
(n), ( s), అసహ్యపడేవాడు, గిట్టనివాడు, విరోధి. a woman * ఆడదంటే గిట్టనివాడు.
Sheep
(n), ( s), singular and plural గొర్రె, గొర్రెలు. fifty * యాభై గొర్రెలు. he slew them like * వాండ్లను పశుప్రాయముగా చంపినాడు. he gave them a rupee to buy a * వేటను కొనుమని వొక రూపాయి యిచ్చినాడు.this book is bound in * ఈ పుస్తకమును గొర్రెతోలుతో జిల్దు కట్టివున్నది. in theology, the people పశుప్రాయులైన జనులు. he distinguished betweenthe * and the goats సజ్జనులను దుర్జనులను వేరే వేరే యేర్పరచి నిలిపినాడు.a wolf in *s clothing కపట సన్యాసి. a black * (which properly meansa goat) భ్రష్టుడు, దుష్టుడు, పాపజీవి, పోకిరి. one sickly * infects the flock పదిమందిని వాచెరచడానకు వొక దుష్టుడు చాలును, వొకని దుర్మార్గము అందరికీ ప్రసరిస్తున్నది.
Calf
(n), ( s), దూడ, ఆవు దూడ, గిత్త. a bull * కోడె దూడ. a buffalo * యెనప దూడ. a cow in * చూటి ఆవు. a book bound in * దూడ తోలుతో జిల్దు కట్టిన కాకిత పుస్తకము. a block head జడుడు తెలివి మాలిన వాడు. * of the leg పిక్క, జంఘ.
Standing
(adj), నిలకడగా వుండే, నిలవరముగా వుండే, స్థిరముగావుండే. * a crop or growing-corn కోతకోయని పైరు. * water గుంటగా నిలిచే నీళ్లు. a * order శాశ్వతముగా వుండే శాసనము.a * dish నిత్యటి ఆహారము. a * army యెన్నటికీ వుండే దండు.
Rotund
(adj), గుండ్రని, వర్తులమైన.
To Mutilate
(v), ( a), అంగమును చేదించుట, భిన్నము చేసుట, వూనము చేసుట. he *ed the account ఆ లెక్కలో కొంత కోసి కొంత విడిచి పెట్టినాడు.
Sour-sop
(n), ( s), a certain tree. ఉప్పిచెట్టు.
Film
(n), ( s), పొర,పటలము. this removed the * of prejudice from his mindదీనిచేత వాడి మనస్సులో వుండే క్రోధమనే పొరవీడిపోయినది. to take off* form his eyes వాడి కండ్లలో పొరలు దీసేటందుకు.
Gammon
(n), ( s), పొగలో కట్టి బాగుచేసిన పందితౌడ. or fun యెగతాళిపరిహాసము. or fun యెగతాళి, పరిహాసము యొక్క సక్కెము.
To Buss
(v), ( a), (Shakespeare, and Spenser) To Kiss ముద్దుబెట్టుట.
Stagecoach
(n), ( s), తపాలుబండి.
Ambidextrous
(adj), చమత్కారమైన.
Exequies
(n), ( s), ఉత్తర క్రియలు, అపరక్రియలు, శ్రాద్ధాదిక్రియలు,దినవారాలు.
Controlled
(adj), అణిగిన, స్వాధీనమైన, వశ్యమైన. can love be * by advice బుద్ధి చెప్పడము చేత మోహము అణుగునా.
To Interpose
(v), ( a), నడమబెట్టుట, అడ్డము బెట్టుట. he *d his shield డాలును అడ్డము పెట్టినాడు. the king *d his authority to prevent thefight ఆ జగడమును అడ్డుపెట్టడానికి రాజు తన అధికారములును అడ్డుపెట్టినాడు. at this place he has *d some remarks ఈ స్థలములో నడుమకొన్ని విశేషములను చెప్పినాడు. God has *ed a sea between these countries దేవుడు ఈ రెండు దేశములు మధ్య ఒక సముద్రమును పెట్టినాడు. To Interpose, v. n. అడ్డపడుట, నడమపడుట, మధ్యస్థము చేయుట. I *d tostop the dispute ఆ జగడమును ఆపడానికి అడ్డుపడ్డాను. unless you *they will die నీవు నడమ పోకుంటే వాండ్లు చత్తురు. he was going onto use more violent language when I *d to stop him వాడు యింకానిండా తిట్టపోగా నేను అడ్డుపడి నిలిపినాను. he *d between my brotherand me మా అన్నకు నాకు మధ్యస్థముచేసినాడు. a sea *s between these two countaries ఈ రెండు దేశముల నడుమ వొక సముద్రమున్నది.
Square
(adj), చతురస్రమైన, చౌకమైన, చచ్చౌకమైన, చదరమైన.ten * feet పది చదరడుగులు. ten * feet పది అడుగుల నల్ చదరము. the * root in arithmetic వర్గుమూలము. * dealing,that is, honesty, justice పెద్దమనిషి నడక. this will make all * యిందువల్ల అన్నీ చక్కబడును.
Presto
(adv), లటక్కు, తక్షణము. in Music ద్రుతము, త్వర.
Suddenness
(n), ( s), ఆకస్మికత. from the * of the marriage ఆ పెండ్లి గాలివాన కూడినట్టుగా కూడినది గనక. from the * of the quarrel ఆ జగడము ఆకస్మికముగా సంభవించినందున.
Putty
(n), ( s), లప్పము, అద్దాలు బిగించే లప్పము.
To Quicken
(v), ( a), త్వర చేసుట, తీవ్రించుట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Jacket is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Jacket now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Jacket. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Jacket is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Jacket, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Mandali Bangla Font
Mandali
Download
View Count : 65080
Suguna Bangla Font
Suguna
Download
View Count : 58133
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 51349
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 42958
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 32415
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 29449
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 24916
NTR Bangla Font
NTR
Download
View Count : 24007

Please like, if you love this website