Telugu Meaning of Justifier

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Justifier is as below...

Justifier : (n), ( s), సమాధానము చెప్పేవాడు, పరిహాసము చెప్పేవాడు, పునీతుణ్నిగా చేసేవాడు. God is the * పునీతుణ్నిగా చేసేవాడు దేవుడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Sickishness
(n), ( s), nausea డోకు, వాంతివచ్చేటట్టుగా వుండడము.
Wheedling
(n), ( s), enticing బుజ్జగింపు, లాలింపు, తేలింపు.
Excess
(n), ( s), అతి, అధికము, యెక్కువ, దుర్మార్గము. * of rain అతివృష్టి.* of anger అతికోపము, కోపోద్రేకము. * of lust కామోద్రేకము. they are much given to * వాండ్లు దుర్వృత్తులు, దుష్టులు. these detestable *es యీ దుర్మార్గాములు. he avoided all *es వాడు దుర్నీతులన్నిటిని మానుకొన్నాడు.In Matt. XXIII. 25. దౌరాత్మ్యం. A+. In. Ephes. V. 18. దుష్టత. A+.
Fro
(adv), వెనక్కు. he was walking to and * వెనక్కు ముందుకుపచారిచేస్తూ వుండెను.
Scale
(n), ( s), gradation మెట్టు వరస, క్రమము. one cup of a balance త్రాసు, తట్ట. of a fish చేప పొలుసు. the fish was so big that every * was the size of your nail ఆ చేప ఎంతలావాటిదంటే ప్రతి పొలుసు నీ గోరంతేశిదిగా ఉండినది.*s on a sore పుంటిపొక్కులు. or filament పొర. at last the *s fell from his eyes తుదకు వాడి కంటిపొరలు వీడనవి అనగా వాడికి తెలివి వచ్చినది. in the * this will out-weigh that తూస్తే దానికంటే ఇది మొగ్గుగా వుండును. ఘనముగా వుండును. * meaning rate or plan పరిమాణము, ప్రమాణము, క్రమము, వైఖరి. the house is on a large * ఆ ఇల్లు బ్రహ్మాండముగా వున్నది. she is a pretty woman on a small *ఆకారము కొద్దియైనా అది అందముగా ఉన్నది. that school is on a large * ఆ పల్లెకూటమునిండా పెద్దదిగా వున్నది. the two houses are alike but on different *s ఆ రెండుఇండ్లు ఒకటే మచ్చుగా ఉన్నవి అయితే చిన్నది పెద్దదిగా వున్నది. he traded on a large * దండిగా వర్తకము చేసినాడు. the tiger is a cat on a large * ఆకారము వొకటి పెద్దదేగాని పులి అంతా పిల్లి వలెనే వున్నది. * of musical notes స్వర క్రమము, స్వరగ్రాహము. Mathematical * కొల, ప్రమాణము.
Impersonally
(adv), పురుషవిహీనముగా. that verb is here used * ఆ క్రియయిక్కడ పురుషవిహీనముగా ప్రయోగించబడినది.
Pearl
(n), ( s), ముత్యము. an artificial * చిప్ప ముత్యము. mother of * ముత్యపుచిప్ప. a round * ఆణిముత్యము. * fishery ముత్యాలసలాపము. the weight bywhich *s are estimated చవ్వు. * ash రోతి బూడిదె, అనగా వొక విధమైనసముద్రపు నాచుభస్మము. he eyes dropping liquid * జలమయమైన ముత్యములనుకార్చుతూ వుండే దాని కండ్లు * barley శ్రేష్ఠమైన బారిలీ బియ్యము.
Owlet
(n), ( s), చిన్నగుడ్డలగూబ, గుడ్ల గూబపిల్ల.
Scantling
(n), ( s), a sample మాదిరి, మచ్చు. a small quantityరవంత. narrow pieces of timber సన్నదూలములు, సన్నవాసములు.this originally meant measure కొల, ప్రమాణము. he is withina *of the truth కొంచెము తక్కువ దానినిజము వాడికి తెలిసినది. దీని నిజము వాడికి శానామట్టుకు తెలిసినది. బహుదూరము నిజానికి వచ్చినాడు. The name of the Marquis of Worcester'స్ book is `ఠ్హే *s of one hundred inventions.'
Terminology
(n), ( s), అంత్యప్రత్యయము. Sanscrit words which have theTelugu * తెలుగు అంత్య ప్రత్యయములు గల సంస్కృత శబ్దములు, తెనుగుప్రత్యయములను కొలుకులయందు గల సంస్కృత శబ్దములు.
Fortuitous
(adj), అకస్మాత్తైన, ఆకస్మికమైన, హటాతైన. Atheists talkof * occurences దైవసంకల్పము లేక సమస్తమున్ను తనకుతానేసంభవించినట్టు అనేవాండ్లు నాస్తికులు. by the * concourse of atomsరేణువులు వాటికి అవే వొకటితో వొకటి కలుసుటచేత.
Inventor
(n), ( s), కల్పించినవాడు.
F.R.S.
(n.), (s.), Fellow of the Royal Society శాస్త్రులు, యిదిపూర్వమువిద్వాంసులలోవొకఆఖ్య,యిప
Apron
(n), ( s), బట్టలు మురికి కాకుండా ముందరి తట్టు పైన కట్టుకొన్న గుడ్డ. of a Bishop గొప్ప పాదిరి వేసుకొనే ఒక తరహా వుడుపు. of a cannon ఫిరంగి చెవిమూత.
Tollbooth, Tolbooth
(n), (s.), a place where goods are weighed toascertain the duties సుంకము నిర్ణయించేటందుకై సరుకులు తూచే చావడి.
Malapert
(adj), తలకొవ్విన, తుంట.
Unborn
(adj), పుట్టని, అజనితమైన.
Peculator
(n), ( s), అపహరించేవాడు.
Archives
(n), ( s), ప్రాచీన దస్తావేజులు, ఆ దస్తావేజులు పెట్టే కొట్టు. local * దండకవిల.
Attendant
(n), ( s), పరిచారకుడు, పనివాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Justifier is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Justifier now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Justifier. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Justifier is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Justifier, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 105073
Mandali Bangla Font
Mandali
Download
View Count : 89547
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 73819
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 70581
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 45054
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 44931
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 32353
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31908

Please like, if you love this website
close