Telugu Meaning of Kind

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Kind is as below...

Kind : (n), ( s), జాతి, విధము, రీతి, ప్రకారము. the same * అదేవిధము,అదేతీరు. of this * ఈ విధమైన, ఇటువంటి. all * s of articles నానా సరుకులు. human * మనుష్యులు. woman * స్త్రీలు. they paid it partly in money and partly in * దాన్ని రూకలుగా కొంత సరుకులుగా కొంత చేల్లించినారు. they wear a * of Turband వాండ్లు వొక విధమైన పాగా వేసుకొంటారు. the cloth is good of its * ఈ మాదిరిలో యిది మంచి గుడ్డ. I will do nothing of the * అటువంటి పని నేను చేయనుa Lover of his * అందరున్ను మన వంటి వాండ్లేకదా అనేవాడు, భూతదయపశ్చాత్తాపము గలవాడు. every lover of his * will rejoice to see the tyrants fall భూతదయ పశ్చాత్తాపము గల వాండ్లందరున్నుక్రూరుని చేటుకు సంతోషింతురు. they are haters of their * వాండ్లు స్వజాతి వైరులు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Solve
(v), ( a), to explain తీర్చుట, లీడ్చుట, పొగొట్టుట, నివారణము చేసుట, పరిష్కరించుట. this *s the difficulty యిందువల్ల ఆ సంకటము తీర్చుకున్నది. he*d the riddle ఆ విడి కథను విడిచినాడు.
To Benefit
(v), ( a), ప్రయోజన పరచుట, లాభముచేసుట, హితముచేసుట. this punishment benefited them యీ శిక్ష వాండ్లకు లాభమైనది.
Filmy
(adj), పొరవలె వుండే. cream is a * subsistance మీగడపొరవలెవుండేటిది.
Avowedly
(adv), బాహాటముగా, స్పర్టముగా, రూఢీగా. they are * enemies వాండ్లుస్పష్టముగా శత్రువులు.
To Dab
(v), ( a), ఒత్తుట. he inked the seal and babbed it on the paper .ముద్రకు మశి చరిమి ఆ కాకితము మీద ఒత్తినాడు. he dabbed the types with ink. అచ్చు అక్షరాలమీద మశి పొట్లమును ఒత్తినాడు.
Casual
(adj), నిజంతమైన, హేత్వర్థకమైన. యించుకాగమము, అనగా చేయించుట,వ్రాయించుట, యిప్పుంచుట, యిత్యాది.
A Whiffle
(n), ( s), a trifle రవంత.
Riftings
(n), ( s), or chinks, splits కంతలు, బొందలు, బీటికెలు, పగుళ్లు.
Inappreciable
(adj), ( minute, small, petty) అగోచరమైన, అతిసూక్ష్మమైన,అతీంద్రియమైన, దురవగాహన.
To Judge
(v), ( a), and v. n. తీర్పుచేసుట, విమర్శించుట, విచారించుట, ఆలోచించుట. he *d between them and me వాండ్లకు నాకు వుండిన వ్యాజ్యాన్నితీర్చినాడు. do as you * best నీకు యెట్లా యుక్తమని తోస్తే అట్లా చేయుము. this is best if I * right నా బుద్ధికి యిది మేలని తోస్తున్నది. whether this or that is the wisest you must * ఇది మంచిదో అది మంచిదో నీవే ఆలోచించవలసినది. God will * the wicked దుర్మార్గుణ్ని దేవుడు విచారించును.In Matt. VII. ఈ. " * not " అన్యం దోషినం మాకృథాః A+.
Burial-service
(n), ( s), భూస్థాపన మంత్రములు.
Superior
(n), ( s), a master, a ruler తనకు పైవాడు. he obeyedhis *s తనపై వాండ్లకు అణిగి నడుచుకొన్నాడు. he behaved well both to his *s and to his inferiors తనపై వాండ్లకు తన కిందివాండ్లకు వుభయులకు చక్కగా నడుచుకొన్నాడు. a head man overpriests పెద్దపాదిరి.
Prismatically
(adv), పైన చెప్పిన యేడు వర్ణములుగా.
Chalk
(n), ( s), (White) శీమ సున్నము. or soapy pot stone like slate pencil బలపము. red * జూజువన్నె, యెర్ర కావిరాయి, గైరికము.
Hire
(n), ( s), అద్దె కూలి, బాడిగె, సంబళము. or bribe లంచము.
Weather
(n), ( s), state of the air కాలము. the house isweather-tight, or weather proof యెండా వానా గాలి వీటిచేతచలించని యిలలు. the ship was driven into this port by stress of * ఆ గాలి యొక్క వేగముచేత ఆ వాడ యీ రేవులోకి కొట్టుకొని వచ్చినది. he went out in spite of the * వానా గాలి చూడక వెళ్ళినాడు. hot * యెండకాలము. cold * చలికాలము.cloudy * మబ్బు మందారముగా వుండే వేళ. we * వర్షాకాలము. dry * వర్షములేకుండా వుండే కాలము. calm * అధిక గాలి లేకుండా వుండేకాలము. tempestuous * గాలి కసురుగా వుండేకాలము. fair * అధికయెండ గాలి వాన లేక వుండేకాలము. foul * చెడు గాలిగా వుండే వేళ.
Compliance
(n), ( s), అంగీకారము, సమ్మతి, ఒప్పుకోవడము. this prevented his * యిందువల్ల వాడు ఒప్పుకోలేదు. from his easy * వాడు తక్షణము ఒప్పుకొన్నందున. In * with your wishes తమ అభిప్రాయము చొప్పున, మీరు కోరిన ప్రకారము.
Knoll
(n), ( s), తిప్ప, మెరక, మిట్ట.
Overlether
(n), ( s), చెప్పు పైతోలు.
Hid, Hidden
(part pass of Hide), దాచిన,దాగిన,మరుగైనthe*importorinnermeaningగూఢార్థము


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Kind is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Kind now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Kind. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Kind is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Kind, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 105119
Mandali Bangla Font
Mandali
Download
View Count : 89578
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 73850
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 70613
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 45063
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 44955
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 32372
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31932

Please like, if you love this website
close