Telugu Meaning of Labyrinthine

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Labyrinthine is as below...

Labyrinthine : (adj), చాలా తిరుగుళ్ళుగల, చిట్టవిడిగా వుండే, చెడ్డచిక్కైన,తలబీకరకాయగా వుండే.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Gnu Or Gnoo
(n), (s.), మనుబోతువంటి వొక మృగము, యిది Capeof Good Hope అనే దేశములో వుండేటిది.
Accomplice
(n), ( s), సహకారి, దుర్మార్గమునకు సహాయపడ్డవాడు. I will not be an *in this నేను యీ దుర్మార్గమునకు సహకారిగా వుండను.
Philosophy
(n), ( s), (add,) In line 25, Come, shew a little * కోప మెందుకు రవంత తాళుకో అప్పా.
Draff
(n), ( s), కడుగు, కుడితి, పందితాగేతొట్టి, నీళ్లు కల్మశము.
To Experience
(v), ( a), to try శోధించుట, పరీక్షించుట. to sufferto come in for to enjoy అనుభవించుట, పడుట, పొందుట. thehardships which he *d అతడు పడ్డ శ్రమలు. to know by practiceఅనుభవమువల్ల తెలుసుకొనుట. he *d much trouble శానా వ్యాకులముపొందినాడు. he *d much satisfaction వాడికి నిండా సంతోషమైనది.he *d a change of fortune వాడు దుర్దశను పొందినాడు. I often *d their kindness అడుగడుక్కు వాండ్ల విశ్వాసమునకు పాత్రుడైనాను. this I have often *d యిది నాకు పదేపదే సంభవిస్తూ వచ్చినది. we *d a storm గాలివాన కొట్టినది.
Ghastlines
(n), ( s), అఘోరత, భయంకరము, వికారము.
To Cage
(v), ( a), గూటిలో పెట్టుట, గూటిలో విడుచుట.
Fumigation
(n), ( s), పొగవేసయడము, ధూపము వేయడము.
Unfathomable
(adj), deep అగాధమైన. these mysteries are * ఇవి నిండాగూఢముగా వుండే రహస్యములు, యివి తెలుసుకోకూడని మర్మములు.
Rest
(n), ( s), sleep నిద్ర. respose శమనము, విశ్రమము, విశ్రాంతి, విరామము, ఎడ. he was at * వాడు నిద్రపోతూ వుండినాడు, చచ్చినాడు. he took his * నిద్ర పోయినాడు. at night every thing is at * రాత్రి పూట అన్నీ నిశ్చలముగా వుంటవి. * house (a lodge) సత్రము, చావిడి. he is now at * వాడు యిప్పుడు నిద్రపోయినాడు, అనగా చచ్చినాడు.this sets the question at * ఇందువల్ల ఆ సంశయము తీరదు. he setthe question at * ఆ సందేహమును తీర్చినాడు. absence of motion నిశ్చలముగా వుండడము, చలించకుండా వుండడము. quiet peace నెమ్మది హాయి. what we * upon (as a cushion, &c) వొరుగు దిండు మొదలైనవి.the remainder కడమ, కొదవ, నిలవ, తక్కినవి, శేషము. the Bharata and the * of the Puranas భారతము మొదలైన పురాణములు. the dictionary and the * of the books నిఘంటు మొదలైన గ్రంథములు.three were drowned and the * came to shore ముగ్గురు ముణిగిపోయినారు, కడమ వాండ్లు గట్టుకు వచ్చి చేరినారు. the same with all the * of the country దేశముతోటి పాటుగా, లోకముతోటిపాటుగా. for the * what he said was true మెట్టుకు వాడు చెప్పినది నిజము. In Hebr. IV. 9. విశ్రామము.A+.
Croton
(n), ( s), ( the purgative drug ) నేపాళము.
Approaching
(adj), దగ్గిరించే, సమీపించే. his hour is now * వాడికి కాలముదగ్గిరించినది.
To Britle Up
(v), ( n), నిక్కపొడుచుకొనుట, రేగుట. he bristled up at these wordsయీ మాటలకు రేగినాడు.
Faction
(n), ( s), కక్షి, కూటము, రాజద్రోహి, సమాజము, కుట్రచేసే వాండ్లు.he was one of their * వీడు వాండ్ల కక్షిలో వాడు.
Dawn
(n), ( s), అరుణోదయకాలము , వేకువ, ప్రాతఃకాలము.at * తెల్లవారి, అరుణోదయకాలమందు. I rose before * నేను అరుణోదయానికిమునుపే లేస్తిని, చీకటిలో లేస్తిని. or beginning ఆరంభము. this was the * of his hopes వాడి ఆశకు యిదే ఆరంభము.
Gallipot
(n), ( s), ఔషధము పెట్టే సంపుటము, కరాటము, బరిణె.
Unused
(adj), lying idle వూరికె వుండే. the horses were * for ten daysగుర్రాలకు పది దినాళ దాకా పని లేక వుండినది. not accustomed పనుపరచబడని,అలవరచ బడని. they are * to swimming వాండ్లకు యీదడము అలవాటు లేదు.
Alien
(n), ( s), పరుడు, అన్యుడు.
To Squeeze
(v), ( n), to force way through close bodies గుంపునుతోసుకొని చొరబడుట. I could not * into the room గుంపును తోసుకొనియింట్లోకి పోలేక పోయినాను.
Owl
(n), ( s), గూబ, గుడ్లగూబ, ఉలూకము. the small * పయిడిగంట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Labyrinthine is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Labyrinthine now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Labyrinthine. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Labyrinthine is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Labyrinthine, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 101161
Mandali Bangla Font
Mandali
Download
View Count : 88141
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 72000
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 68571
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 43985
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 43850
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 31654
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31326

Please like, if you love this website
close