Telugu Meaning of Line

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Line is as below...

Line : (n), ( s), పజ్తి, వరస, చాలు, శ్రేణి, గీత, రేఖ, క్రమము, సరణి. he drew a * on the wall గోడ మీద గీతి గీచినాడు. or string దారము. or plumbline సీసపుగుండు కట్టినతాడుఇందుతో లోతును కొలుస్తారు. she hung up the clothes upon *s అది గుడ్డలు దండెములమీద వేసినది. a fishing * గాలపుతాడు, సముద్రము మొదలైన వాటితో వేశే బ్రహ్మాండమైన వల. the * in which the soldiers live సిఫాయీలు వుండే పంచపాళి. he attackedhe enemy's *s శత్రువుల కందకములను దాటినాడు. he is in the medical * అతను వైద్యసరణిలో వున్నాడు, అనగా వైద్యవృత్తిలో వున్నాడు. an upright * worn by someHindus on the forehead నామము. a * worn scross the forehead అడ్డబౌట్టు. youshould write him a * వాడికి వొక చీటి వ్రాయి. give me a line when you arrive చేరేటప్పుడు మా పేర వ్రాయవలసినది. *s composed on that occasion అందున గురించి చెప్పిన పద్యము, లేక, కొద్దికావ్యము. this stanza contains six *s యీ పద్యమునకు ఆరుచరణాలు. this * of conduct యీ తరహా నడత. The * or equator అచ్ఛరేఖ. See Equinoctial. or progeny వంశము. he had a son to continue his * వాడి వంశానికివౌక కొడుకు వుండెను. or tenth of an inch అంగుళములో పదో భాగము. marriage *sor certificate పెండ్లి జరిగించినానని పాదిరియిచ్చేపత్రిక. a ship of the * పెద్దయుద్ధవాడ.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Fifty
(adj), యాభై. * men యాభైమంది.
To Undermine
(v), ( a), to sap; to excavate beneath కింద తొవ్వుట, సురంగముచేసుట. they *d the wall ఆ గోడ పడేటట్టుగా కింద పల్లము తొవ్వినారు. the river *d the rock ఆ కొండ కూలేటట్టు ఆ యేరు కింద కోశివేసినది. grief *s the strengthవ్యసనము చేత బలము కుంగుతున్నది.
Fey
(adj), ( scotch,see in the Antiquary) దయ్యము పట్టిన.
Boat
(n), ( s), పడవ, దోనే. a basket * పుట్టి. a butter *, sauce *, or pap* గిన్నె.
Impending
(adj), తటస్దించే, దగ్గిరించే, సంభవించే, సన్నిహితమైన. * dangerవచ్చే అపాయము. a storm was * గాలివాన వచ్చేటట్లు వుండినది.of the elephant's hide ఏనుగ తోలులో యేదిన్ని దూరదు గనుక, ఎక్కదుగనక. or reserve బయట విడువక వుండడము, మర్మము. from his * I could not get a word out of him వీడు మహామర్మి గనుక వాడివద్ద వౌక మాటవెళ్ళ దీయలేకపోయితిని.
Untidiness
(n), ( s), want of neatness వికారము.
Frisky
(adj), తుళ్లే, గంతులువేసే, ఉల్లాసముగా వుండే.
Patroness
(n), ( s), సంరక్షకురాలు, యిష్టదేవత, యిలువేల్పు. the usual praise isతల్లి.
Antecedent
(n), ( s), సర్వనామశబ్దము చేత పరామర్శించబడ్డ శబ్దము, అనగా, hebrought the books upon which I found my own mark యిందులోసర్వనామమైన. which అనే పదమునకు books అనేపదము antecedent అవుతున్నది.* to 1800 అన 1800 రో సంవత్సరమునకు పూర్వము * to his arrival వాడు చేరకమునుపు.
Culpably
(adv), నేరముగా, తప్పుగా, అన్యాయముగా. he was * careless of hischildren వాడు తన బిడ్డల మీద పాపిష్టి వుపేక్ష చేసినాడు.
Ropy
(adj), జిగటగావుండే, బంకగా వుండే.
Perjurer
(n), ( s), తప్పు సత్యము చేసేవాడు.
To Proclaim
( v.), ( a.), చాటించుట, ప్రకటనచేసుట
Par
(n), ( s), సరి, యీడు, సమత్వము, సమానము, he is on a * with them వాండ్లకుసమానముగా వున్నాడు. యీడుకు యీడుగా వున్నాడు. they are not on a * withhim వాడికి వాండ్లు యీడు కాదు. he bought he bill of exchange at *వట్టములేకుండ కొనుక్కొన్నాడు.
To Blow
(v), ( n), ఘాలికొట్టుట, విసురుట. which way was the wind blowing? యేఘాలికొట్టుతూ వున్నది? the storm blew over ఘాలివాన తేలిపోయినది. the paper blew away ఆ కాకితము ఘాలికి కొట్టుకొని పోయినది, or to bloom పూచుట, వికసించుట. Roses blow in May మే నెలలో రోజా పువ్వులు పూస్తవి. the flowers that are already blown మునుపే వికసించిన పువ్వులు.
To Fight
(v), ( a), జగడమాడుట, పోరాడుట, యుద్ధము చేసుట. he foughtthem and conquered వాండ్లతో పోరాడి జయించినాడు. they did not * itout వాండ్లు దాన్ని నెగ్గించలేదు, తుదముట్ఠ సాధించలేదు. he foughtthe cause of the poor వాడు పేదలకై పోరాడినాడు. I fought your causewith him అతనితో నీ పక్షముగా మాట్లాడినాను. he fought off the is accusationయీ తప్పును నివారణము చేసుకొన్నాడు.
Thunderingly
(adv), అతి బ్రహ్మాండముగా.
Knock, Nock
(n), (s.), దెబ్బ, తలుపుతట్టడము. I heard a * at the door తలుపుతట్టగా విన్నాను. * kneed ముట్టి కాళ్ళుగల.
Priory
(n), ( s), సన్యాసులు వుండే మఠము.
Correspondence
(n), ( s), or relation సంబంధము. I see no * between hiscommand and your conduct వాడి ఆజ్ఞకు నీ నడతకు సంబంధము లేదు, వాడుచెప్పినది యెక్కడ నీ నడత యెక్కడ. in war, all * with the enemy is forbiddenయుద్ధములో శత్రువులతో వొక వ్యాపారమున్ను కూడదని నిషేధింప బడ్డది, శత్రువులతో పొత్తుకారాదు. or similarity యీడు, జత, జోడు, దీటు, తాళా. or intercourseసహవాసము. he has much * వాడికి నాలుగుతట్లా వుత్తర ప్రత్యుత్తరములు. theypublished his * వాడి జాబులను అచ్చే వేసినారు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Line is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Line now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Line. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Line is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Line, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 105119
Mandali Bangla Font
Mandali
Download
View Count : 89579
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 73850
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 70613
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 45063
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 44955
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 32372
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31932

Please like, if you love this website
close