Telugu Meaning of Look

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Look is as below...

Look : (n), ( s), దృష్టి చూపు. he gave me a * వానికన్ను, లేక, దృష్టి నామీద పారినది. or appearance ముఖవిలాసము, ముఖము. at the first * I thought so మొదట చూడగా అఅట్లా తోచినది. his *s shewed that he was offended వాడి ముఖము చూస్తే కోపముగా వున్నట్టువున్నది. she has a cheerful or pleasant * అది వుల్లాసముగా వున్నది. good *s సౌందర్యము, ఇది నీచమాట. this Hindu has the * of a Musulman వీడి ముఖము చూస్తే తురకవాడివలె వున్నది. we are on the * our for him అతనికి యెదురు చూస్తున్నాము. I am on the * out for a house ఒక యిల్లు కావలెనని విచారిస్తాను. a * out house ఠాణా, చౌకి. *ing after (care, supervision) విచారణ, the best of servants want *ing after సేవకులు యెంత మంచివాండ్లయినా వాండ్లనున్ను వొకకంట కనిపెట్టవలసినది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Biasphemy
(n), ( s), దైవదూషణ, దైవనింద. (F. and R. say దూషణము. SNT.and BNT. say ఈశ్వరనింద.) Observe, that the common Hindu expressionsof adulation "you are my father and my mother; you are my God, are blasphemy in the judgment of the English: this is * నీవు నాతండ్రి, తల్లి, నా దేవుడు అని పరులను అనడము తన తండ్రి, తల్లి, దేవుణ్నిఅవమానము చేయడముగా వున్నది.
Countermarch
(n), ( s), తిప్పుకొని పోవడము, మళ్లుకొని పోవడము.
Capricarn
(n), ( s), మకరరాసి, ముక్షిక.
To Answer
(v), ( n), ఉపయోగించుట, ఉత్తరవాదమౌట. will this * యిదివుపయోగించునా, సరిపడునా, పనికివచ్చునా, చాలునా. this will not * యిది పనికిరాదు,సరిపడదు, కూడదు. either way will * యెటైనా సరే. I will * for him వాడికి నేనువాడికి నేను వుత్తరవాదిని. he must * or the money ఆ రూకలను వాడు వుత్తరవాదముచేయవలెను. I will * for it they are gone వాండ్లు పోయినారన్న దానికి నేనువుత్తరవాదము చేస్తాను. It answers for a seat దీన్ని ఆసనముగా పెట్టుకోవచ్చును.this pillar answers to that one ఆ స్తంభానికి యీ స్తంభము జవాబుగా వున్నది.యీడుగా వున్నది. this plan will not * యీ యుక్తి సఫలము కాదు, యిది తలకట్టదు.the calculation did not * ఆ లెక్క సరిపడలేదు.
Morpheus
(n), ( s), (the god of sleep according to poets) నిద్రాధిదేవత. they were then in the arms of * నిద్రించి వుండినారు.
Tourmaline
(n), ( s), ( a sort of gem ) తొవరమల్లి.
Forget-me-not
(a certain flower)యిదివొకపుష్పము
Sworded
(adj), కత్తిగల.
Forum
(n), ( s), అంగడివీధి, బజారు, న్యాయస్థలము, రచ్చపట్టు.
To Prefer
(v), ( a), ముఖ్యముగా యెంచుట, పసందుచేసుట, మెచ్చుట. they * cottonto silk పట్టుకన్న బట్టను ముఖ్యముగా యెంచుతారు. of the two brothers I * theeldest వాండ్లన్నదమ్ములిద్దరిలో పెద్దవాడే వాసి అని నాకు తోస్తున్నది, theking * red him over his servants రాజు అందరికి వీణ్నే యజమానునిగా చేశినాడు. they * salt to sugar చక్కెరకన్న వుప్పు ముఖ్యమంటారు. I * thisనాకు యిదే వాసి. I * Sanscrit above Telugu; or before ( or to )Telugu తెలుగుకన్న నాకు సంస్కృతమే ముఖ్యము. they * death to dishonorఅవమానానికంటే చావు మేలంటారు. he may go if he likes I * stayinghere వాడికి యిష్టమైతే పోనీ నాకు యిక్కడ వుండడమే వాసి. to * a requestor petition మనివి చేసుకొనుట. they * red a charge against him వాడి మీద ఫిర్యాదు చేసినారు. the king * red him tothe post of Minister రాజు వాడికి మంత్రి వుద్యోగము యిచ్చినాడు. had I been *red him to the post of Minister రాజు వాడికి మంత్రి వుద్యోగము యిచ్చినాడు.had I been * red to a higher officer నాకు వుద్యోగము పొడిగితే.
Sloe
(n), ( s), ఒక విధమైన నల్లని అడవిపండు.
Consul
(n), ( s), (at foreign courts) మంత్రి, రాయబారి, వకీలు, అన్యదేశమందు తమవర్తకుల యొక్క సంరక్షణ కొరకై యేర్పరచి వుంచిన అధికారి. a military commanderసేనాధిపతి, అధికారి.
To Listen
(v), ( n), ఆలకించుట, ఆలకించి వినుట. he *ed to my persuasion నా మాట విన్నాడు. Listener, n. s. ఆలకించేవాడు, వినేవాడు. his *s ఆయనబోధ వినేవాండ్లు ఆయన శిష్యులు.
Standish
(n), ( s), a case for pen and ink కలందాను.
Glassfurnace
(n), ( s), గాజు కాచే కొలిమి.
Entitled
(adj), qualified అర్హమైన, పాత్రమైనన, యోగ్యమైన. the claimhe makes is * to attention అతను చేసే దావా మంచిదే, అనగా విచారించవలసినది. the objection he makes is not * to attentionఅతను చేసే ఆక్షేపణ మంచిది కాదు.
Fearlessness
(n), ( s), నిర్భయము,ధైర్యము,తెగింపు.
Sanders
(n), ( s), (That is, Sandal) గంధపు చెక్క.
Viz
(contraction of Videlicet)అనగా, in the next three months * december, January, February వచ్చే మూడు నెలలలో, అనగా డిశంబరు, జనవరి, ఫిబ్రవరి యీ మూడు నెలలలో.
Mina
(n), ( s), a bird గోరువంక పక్షి, మైనాపిట్ట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Look is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Look now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Look. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Look is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Look, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 103771
Mandali Bangla Font
Mandali
Download
View Count : 89100
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 73172
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 70001
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 44662
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 44526
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 32139
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31670

Please like, if you love this website
close