(adj), కొంచెమైన, స్వల్పమైన, పొట్టి, కొట్టిపాటి. a * man or woman పొట్టి మనిషి, కురమనిషి. his * ones చిన్నవాండ్లు, పిల్లలు. a * boy పిల్లకాయ. a * girl చిన్నది, పిల్ల, పడుచు, యీ మాటకుముందు. a అనే ఉపపదము వుంటే కద్ధనిన్ని అదిలేనప్పుడు లేదన్నిని అర్థము. This will do him a * good యిందువల్ల వానికి ఫలములేదు.A * ease రవంత సుఖము. Little ease ఆయసము, దుఃఖము. There is a * danger offalling పడుతామనే భయము కొంచెము కద్దు. There is * danger of falling పడుతామనేభయము లేదు. this is of a * use యిందువల్ల కొంచెము ఫలముకద్దు. This is of * useయిది పనికి రాదు. There is difference కొంచెము భేదము కద్దు. There is * difference భేదము లేదు. I fear * for him అతడికి నేనెంత మాత్రము భయపడను. This is too *యిది చాలదు. There is no * difference భేద మింతంత కాదు. the * finger or toeచిటికినవేలు. he is a * minded wretch లుచ్ఛా. within one * year దాని బిసాతు వొకసంవత్సరమన్నా కాకమునుపే. he brought his * wife with him అతని చిన్నారి పెండ్లాన్ని కూడా తీసుకొని వచ్చినాడు. you * fool వెర్రివెధవా. he ate ever so *fruit and still he got fever మహా కొంచెము తిని వుండిన్ని జ్వరము వచ్చినది.the * house పాయిఖానా, మరుగుపెరడు. (See Southey's Wesley, end of chap. 23) It was a * hell అది రెండో నరకము. It was a * heaven అది రెండో స్వర్గము, అది స్వర్గమునకు ప్రత్యామ్నాయము.