(v), ( a), భేదము చూపుట, పరస్పరభేదమగు పరచుట, తారతమ్యమునువిచారించుట, వ్యత్యాసమగు పరచుట, వైపరీత్యమగు పరచుట, సమత్వము లేదనిఅగుపరచుట. I will not * the conduct of these two men వీండ్ల యిద్దరియోగ్యతలో తారతమ్యము విచారిస్తాను, వాడి నడక యేలాగంటిదో వీడి నడక యేలాగంటిదోవిచారిస్తాను, చూపిస్తాను. your conduct contrasts (v. neut.) strangely with his నీ నడక యెక్కడ వాని నడక యెక్కడ.