(v), ( a), వేసుట. in metal పోయుట. to * aside మూలదోయుట. to * away పారవేసుట, విడనాడుట, విసిరికొట్టుట, యెత్తి పారవేసుట. to * down పడవేయుట. to * forth చిమ్మి వేయుట. in law దావా కొట్టి వేయుట. to * off పారవేసుట, వదిలించుట, తోశివేయుట, తొలగదోయుట. to * up పయికి యెగరవేయుట, వెరసివేయుట. to * up earth as a worm does పురుగువలె భూమిలో వుండే మన్నును బయటికి తోసుట, చెక్కుట. he * up (vomited) his food వమనము చేసినాడు, కక్కినాడు. I * myself upon your goodness మీ పాదాల శరణు జొచ్చినాను. to * an eye దృష్టి వుంచుట, చూచుట. to* an eye over కటాక్షించుట, వక గ్రంధమును గచ్ఛత్తుగా చూచుట. to * a spell over మంత్రము చేతతడగట్టుట. To * a nativity కోటివేసుట, జాతకమును వ్రాసుట.The doctor * his water వైద్యుడు మూత్ర పరీక్ష చేసి రోగమును నిశ్చయించినాడు.