Telugu Meaning of Missile

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Missile is as below...

Missile : (n), ( s), విసిరి వేసేటిది, రువ్వేటిది, అనగా బాణము, బల్లెము, వడిశలతో విశిరి వేసిన రాయి మొదలైనవి. they pelted him with bottles, plates, and other *s బుడ్లు చిప్పలు రాళ్లు మొదలైన వాటిని వాడిమీద రువ్వినారు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Middle
(adj), నడిమి, నడి. the * finger నిడిమి వేలు, పాము వేలు. a * man మధ్యస్థుడు. the * classes సామాన్యులు. it was a * sized horse ఆ గుర్రము నడితరముగా వుండినది. a * aged man నడివయస్సుగా వుండేవాడు.the * verb స్వార్థకక్రియ, అనగా తెచ్చుకొను, కట్టించుకొను, వ్రాయించుకొను,యిట్లా కొను అనే ఆ దేశముగల క్రియలు.
Special-pleading
(n), ( s), కుతర్కము, యుక్తులు పన్నడము. he used *హేతువులకు హేతువులు చెప్పి నేర్చి నేర్చి మాట్లాడినాడు, యుక్తులు పన్ని మాట్లాడినాడు.
Disruption
(n), ( s), or breach విచ్ఛేదము, భంగము, గండి. a * of continuity తెగడము. * of friendship స్నేహ భంగము.
Languidness
(n), ( s), అలుపు, ఆయాసము, బడలిక, నిస్త్రాణ.
To Make
(v), ( a), చేసుట; చేయించుట, సృష్టించుట, కల్పించుట, యేర్పరచుట. he made a table మేజను చేసినాడు, చేయించినాడు. God made the world దేవుడు ప్రపంచమును సృష్టించినాడు. he made a bow or reverence దణ్నము పెట్టినాడు. they made a demand against me నన్ను రూకలు అడిగినారు. he made an effort యత్నపడ్డాడు. he made much money by this యిందులో వాడికి మంచి లాభము వచ్చినది. I can * nothing of this letter యీ జాబులో నాకు యేమిన్ని తెలియలేదు, యీ జాబు నాకు అసాధ్యము.he could not tell what to * of it అది యేమిటో వాడికి వొకటీ తోచలేదు. he made an image of gold బంగారముతో విగ్రహమును పోసినాడు. she made my bed అది నాకు పడక వేసినది.he made his bed on the rock రాతిమీద పండుకొన్నాడు. he *s a god of his teacher ఉపాధ్యాయులను దేవుణ్నిగా విచారిస్తాడు. he *s shoes చెప్పులు కుట్టుతాడు. they made him a schoolmaster వాణ్ని వుపాధ్యాయులుగా పెట్టినారు, ఉపాధ్యాయుని ఉద్యోగమును యిచ్చినారు. he made her a whore దాన్ని చేరిపి నాడు. he made his son a tailor కొడుకుకు కుట్రపుపని నేర్పినాడు. I will * you an example నిన్ను సాటువచేస్తాను, అనగా నీకు చేసే శిక్షచేత అందరికి బుద్ధివచ్చేటట్టు చేస్తాను. twelve and four annas * a nine మూడు మూళ్లు తొమ్మిది. with this money I cannot * both ends meet యీ రూకలతో ఆ పనిని సాగవేయలేను, నెరవేర్చలేను. they * the most of a single instance వొకసారి జరిగిన దాన్ని పట్టుకొని వూరికె పెంచుతారు. he did not * his appearance వాడు హాజరుకాలేదు, అగుపడలేదు. this boy will * a good scholar యీ పిల్లకాయ మంచి పండితుడౌను. will you * one of our party? మాలో వొకడుగా వుంటావా. he made me believe that he would pay the money తాను రూకలు యిచ్చేటట్టు నన్ను నమ్మించినాడు. he made this known తెలియజేసినాడు.he made himself known ప్రసిద్ధుడైనాడు. what made you write tohim? వాడికి వ్రాయడానకు నీకేమి పట్టినది. I made him write a letter to them వాణ్నికొని వాండ్లకు జాబు వ్రాయిస్తిని. I made him forget వాణ్ని మరిచేటట్టు చేస్తిని. I made him come వాణ్ని రప్పించినాను. I made him eat it తినిపిస్తిన, వాణ్ని కాచుకోపెట్టితిని. this story *s him her son యీ మాటవల్ల నాడు దాని కొడుకౌతాడు. this made me angry యిందువల్ల నాకు కోపము వచ్చినది. she *s the child cry ఆ బిడ్డను యేడ్పిస్తున్నది. he made for laugh దాన్ని నవ్వించినాడు. none shall * them afraid వాండ్లను భయపెట్టేవారు యెవరున్నులేరు. he made me acquainted with the subject ఆ సంగతిని నాకు తెలియచేసినాడు. this was the making of him యిది వాడి ఐశ్వర్యమునకు కారణము. he is a made man వాడి పని కుదిరినది, వాడికి యికను చింతలేదు. a basket made of bamboo slips వెదురుగంప,వెదురుబద్దలతో అల్లిన గంప. a mat made of bulrush తుంగచాప. acoat made of cloth సెకలాతులో కుట్టిన చొక్కాయి. a garland made of roses రోజా పువ్వులతో కట్టిన దండ. a cloth made of hemp నారచీర, జనపనారతో నేసిన చీర. This wood *s excellent wheels యిది చక్రానికిమంచికొయ్య. The following are alphabetically arranged. He made anapology క్షమించవలె నన్నాడు, మన్నించవలె నన్నాడు. he made away withthe money ఆ రూకలను అపహరించినాడు, నోట్లో వేసుకొన్నాడు. he made away with the child ఆ బిడ్డను దొంగిలించుకొని పోయినాడు, లేక, చంపివేసినాడు.he made away with himself హత్యచేసుకొన్నాడు. this *s no difference యిందువల్ల యేమిన్ని వ్యత్యాసములేదు. she made faces at me నన్ను వెక్కిరించినది. to * free స్వతంత్రించుట. I made free to borrow you horse నేను స్వతంత్రించి తమ గుర్రాన్ని తీసుకొన్నాను. they made friends with him వాడితో విహితము చేసుకొన్నారు. I shall * the loss good ఆ నష్టమును నేను అచ్చుకొంటాను. he made his assertion good తాను చెప్పిన మాటను సాధించినాడు, స్థిరపరచినాడు. he made a journeyto calcutta కల్లత్తాకు పోయినాడు. the ship made the land or shore ఆ వాడ రేవుకై వచ్చినది. he made light of the matter ఆ సంగతిని అలక్ష్యము చేసినాడు. he made love to her దాన్ని లాలించినాడు, బుజ్జగించినాడు,వలపించినాడు. they made merry తిని తాగి సంభ్రమముగా వుండిరి, ఉల్లాసముగా వుండిరి. he made money నిండా రూకలు కూడపెట్టినాడు. he made much of them వాండ్లయందు చాలా విశ్వాసముగా వుండినాడు. he *s nothing of translatinga paper దస్తావేజుకు భాషాంతరము చేయడము వాడికి అవలీల. I cannot * the meaning out దీని భావమును వెళ్ళదీయలేను, యిది నాకు అర్థము కాలేదు. can you * out who that is? వాడెవడో నీవు కనుక్కోగలవా. he made out acase or statement ఆ సంగతిని కుదిర్చి వ్రాసినాడు. they * her out to behis sister అది వాడి తోడబుట్టినదని కనుక్కొన్నారు. he made out his claim తన వ్యాజ్యమును రుజువు చేసినాడు. he made over the property to me ఆ సొత్తును నాకు వొప్పగించినాడు, నాపరము చేసినాడు. he made overthe cattle to me ఆ గొడ్లను నాకు తోలి యిచ్చినాడు. he made peace withthem వాండ్లతో సఖ్య పడ్డాడు. to * a pen కలం చెక్కుట, కలం చివ్వుట. to * a pit గొయ్యితీయుట, పల్లము తవ్వుట. he made a present to them వాండ్లకు బహుమానము చేసినాడు. he made every thing ready అన్నిటిని సిద్ధపరచినాడు. * room or stand back వొత్తండి, యెడము విడవండి, తొలగిండి. * room or remove these things యీ స్థలమును వోరిశలు చేయండి.he made room for me in his bed వాడి పడకలో నాకు యెడమిచ్చినాడు. the ship made sail ఆ వాడ బయలు దేలినది. he made a secret of this దాన్ని దాచినాడు. I will * shift with this table యీ మేజాతోనే గడుపుకొంటాను. he made shipwrek వాడి పుట్టి ముణిగినది. to * sour పులియబెట్టుట. you may * sure of the money రూకలు దొరుకునని గట్టిగానమ్ము. I made sure of your coming మీరు వస్తారని నిశ్చయముగా యెంచుకొనివుంటిని. I now * sure of his friendship యింతలో అతడు నాకు స్నేహితుడుకాబోతాడని నిశ్చయమగా నమ్మియుంటిని. he made sure of the purchase అది తనకు లభ్యమౌననుకొన్నాడు. to * tea of coffee తేనీళ్లు సిద్ధము చేసుట.he made up a bond వొక పత్రమును సృష్టించినాడు, కల్పించినాడు. he madeup matters or the quarrel రాజీచేసినాడు, సమాధానము చేసినాడు. he made up his mind to sell the house యింటిని అమ్మేటట్టు నిశ్చయించుకొన్నాడు.it's utility will * up for it's difficulty కష్టానికి తగిన ఫలముకలుగును. he made up his account with merchants ఆ వర్తకుల దగ్గెరలెక్క తీర్చుకొన్నాడు. he made use of fond language ముద్దుమాట లాడినాను.he made use of wax in this దీంట్లో మయినమును వుపయోగించినాడు. formely they made use of bows and arrows in war పూర్వకాలమందు యుద్ధములోధనుర్బాణములను వాడినారు. they made war with the French ప్రాంసువారితో యుద్ధము చేసినారు. to * water వుచ్చపోసుట, లఘుశంకచేసుట. * way దోవతియ్యి, దోవవిడువుము. he made his way throught the forest అడవిని పడిపోయనాడు. the thieves made their way into my house మా యింట్లో దొంగలు చొరబడ్డారు.
Afresh
(adv), తిరిగీ, మళ్లీ, పునః.
To Cling
(v), ( n), అతుక్కొని వుండుట, అంటుకొని వుండుట, కరుచుకొని వుండుట,పట్టుకొని వుండుట. I clung to the rock నేను కొండను కరుచుకొని వుంటిని. the child clung to his mother ఆ బిడ్డ తల్లిని కరుచుకొని వుండెను. they * to their relations బంధువులను విడవక కరుచుకొని వుంటారు.
Contemptbly
(adv), తుచ్ఛముగా, అల్పముగా, నీచముగా, దిక్కుమాలిన రీతిగా.
Revel
(n), ( s), a feast with loose and noisy jollity తిని తాగి అరుస్తూతుళ్ళడము, విందులో తిని వుల్లాసముగా వుండడము. Krishna's * కృష్ణ లీలలు. * rout(Johnson) అల్లరి మూక.
Finch
(n), ( s), గోరువంకవంటి వొక పక్షి. ther are the goldfinch the bulfinch,chaffinch * &c.
Alcalde
(n), ( s), కాజీ, తురక న్యాయాధిపతి.
Trooper
(n), ( s), a horse soldier గుర్రపు రవుతు, తురుపు సవారు.
To Disrelish
(v), ( a), అరుచిచేసుట, అసహించుట. he *ed my advice నామాటలు వాడికి అపథ్యముగా వుండినవి, విషముగావుండినవి. I * it అది నాకు అరుచి , అది నాకు అయిష్టము.a sick man *es everything రోగికి అన్నిన్ని అరోచకము.
Bedight
(adj), అలంకృతమైన.
Florid
(adj), శృంగారమైన, అలంకారమైన. he enjoys a * old ageవయసు చెల్లినప్పటికిన్ని దృఢగాత్రుడుగా వున్నాడు. a * style అలంకారయుక్తమైన శయ్య. in old English a * complexion means శ్లేష్మ ప్రకృతి. but commonly a man of * complexion యెర్రని ముఖము గలవాడు.* studies శృంగారకావ్యములు. ( Milton, areopag.)
Stubble
(n), ( s), the stalks of corn left in the field by the reaper దుబ్బు, కోతకోయగా విడిచిన అడుగుదుబ్బు, ఆకు, అలము, చెత్త, చిదుగు.a * field కోతకోసిన పొలము.
Prod
(n), ( s), a small pin straw or peg పుల్ల, పుడక.
Loftiness
(n), ( s), ఔన్నత్యము, పొడుగు, గర్వము.
Wild
(adj), not tame, savage, licentious అడవిదైన, వన్యమైన,సాకవడి, దుష్ట. a * cat అడవిపిల్లి. * beasts దుష్టమృగములు. they cried in the wildest manner వెర్రిగా అరిచినారు. * land అడవిపట్టుగా వుండే భూమి, బీడుగా పడి వుండే భూమి. the * vine అడవిద్రాక్ష, పడి మొలిచిన ద్రాక్ష. * people, or savages అడవి మనుష్యులు, చెంచువాండ్లు. a * plant అడవి చెట్టు. * corn అడవిధాన్యము. * hearbs వన్యోషధులు, అడివిలో వుండే ఆకుఅలము. a * cat అడివిపిల్లి. a * duck అడవిబాతు. a * buffalo అడవిదున్న, కారుబోతు. an animal sometimes called a * cow అడవి ఆవు. * a cattle అడవి పశువులు. * boar అడవి పంది. she talked like a * woman అది పిచ్చి యెత్తుకొన్న దానివలె మాట్లాడినది. a * sheep కొండగొర్రె. the * rose నక్కపన్నీరు. he is * about the business వాడికి ఆ పనిమీద పిచ్చి పట్టుకొన్నది. * sports వేట. the * cucumber నక్కదోడకాయ. * honey అడవితేనె, కొండతేనె. * fire దావాగ్ని, కార్చిచ్చు. the report spread like wildfire సమాచారము అడవి చిచ్చువలె అంటుకొన్నది.the goods went off like wildfire ఆ సరుకులు నిమిషములో అమ్మకమైపోయినవి. * justice బలాత్కారముగా చేసిన శాస్తి, సాహసము చేసి చేశిన శిక్ష. he hassowed his * ocats కాగి చల్లారిన పాలుగా వున్నాడు, మునుసటి ఔద్ధత్యము అణిగి శాంతుడుగా వున్నాడు.
First
(adj), మొదటి, తొలి, ప్రథమ. the * three మొదటిమూడు. he firedat the * man he saw మొదట అగుపడ్డ వాణ్ని కాల్చినాడు. the * pricipleమొదటిసూత్రము. on the * మొదటితేదిన, మొదటితేదిని. * or last you willfind this to be the case నిజము నిలకడమీద తెలుస్తున్నది. the * bornson జ్యేష్టపుత్రుడు.a * cousin సన్నిహితబంధువుడు. the * causeఅది కారణము. I will tell you the story from * to last ఆ కథనుమొదటినుంచి కొనదాకా చెప్పుతాను. ఆ మూలాగ్రముగా చెప్పుతాను. from the* I thought you were wrong నీవు తప్పినావని మొదటినుంచి నాకు తెలుసును.at * తొలుత, మొదట, ఆదిని, ప్రథమతః. at * I imagined you were wrongమొదట నీవు తప్పినావని అనుకొంటిని .in the * place మొదట, ముఖ్యముగాthe * person in grammar ఉత్తమపురుష. the * day of the week ఆదివారము.he * floor of a house మొదటిమిద్దె. *rate మొదటితరము, అనగా శ్రేష్ఠమైనది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Missile is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Missile now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Missile. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Missile is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Missile, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 105119
Mandali Bangla Font
Mandali
Download
View Count : 89579
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 73850
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 70613
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 45063
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 44955
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 32372
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31932

Please like, if you love this website
close