Telugu Meaning of Motley

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Motley is as below...

Motley : (adj), చిత్రవర్ణముగల, నానావర్ణములుగల. a * dress నానావర్ణములుగల వుడుపు. a * dialect సంకర భార. a * group నానాజాతులు కూడినగుంపు, సుంకరము. their's is a * life వాండ్లకు వొక నాడు సుఖము వొకనాడు దుఃఖము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Attract
(v), ( a), ఆకర్షించుట, ఈడ్చుట. the magnet attracts ironసూదంటురాయి యినుమును ఆకర్షిస్తున్నది. It attracted my attention నా మనసుదాని మీద పోయింది.
Dale
(n), ( s), పల్లము, లోప, రెండుకొండల సందున వుండే పల్లము. hill and * మెరకాపల్లము , నిమ్నోన్నత స్థలము.
Pilableness
(n), ( s), నమ్రత, వంగే గుణము.
To Tear
(v), ( a), to rend చించుట, చింపుట, గీచుట, బరుకుట. the tiger tore thegoat పులి మేకను చీల్చినది. the cat tore my hand పిల్లి నా చేతిని బరికినది. totake away by violence పెరుక్కొనుట, వూడ గుంజుకొనుట. he tore the childfrom me నా దగ్గర వుండిన బిడ్డను పెరుక్కొన్నాడు. the storm tore the trees గాలివాన చెట్లను ఛిన్నాభిన్నము చేసినది. he tore up the tree చెట్టును పెరికినాడు. hetore up the letter జాబును చించి వేసినాడు. they tore down the wallsగోడలను పగలగొట్టినారు. they tore out his eyes వాడి గుడ్లు పెరికి వేసినారు.
Them
((pronoun)), వారిని,వాండ్లను,వాటిని,వీరిని,వీట
Fellow-coyntryman
(n), ( s), స్వదేశస్థుడు.
Tidings
(n), ( s), news సమాచారము, వర్తమానము వదంతి. there are no * of hiscoming ఆయన వస్తాడనే మాట లేదు.
Foolishly
(adv), తెలివిలేక, అజ్ఞానముగా, దుర్భుద్దిగా.
Blonde Lace
(n), ( s), మహావెలపొడుగైనరవశెల్లా.
Debased
(adj), హీనముగా చేయబడ్డ, నీచమైన, సంకరమైన, కలపడమైన.* gold మట్టు బంగారము. as a dialect అభాసైన. Telugu * with Hindustani తురకమాటలు కలిపి ఆ భాసముగావుండే తెలుగు.
Forcible
(adj), బలమైన, ధృడమైన. this is a * argument యిదిప్రబలమైన హేతువు.
Culpably
(adv), నేరముగా, తప్పుగా, అన్యాయముగా. he was * careless of hischildren వాడు తన బిడ్డల మీద పాపిష్టి వుపేక్ష చేసినాడు.
Velvet
(n), ( s), a silk stuff wiht a fine nap మొకమలు, మొహమలు. soft as * మెత్తని, కోమలమైన, మృదువైన.
Irregularity
(n), ( s), అక్రమము. irregularities in the surface మిట్టాపల్లములు. an * in diet అపథ్యము.
Spike
(n), ( s), (lavender) వాసనగల వొక పుష్పము.
Occupation
(n), ( s), పని, వృత్తి, ఉద్యోగము. during the enemy's * of our town శత్రృవులు మా వూరిని ఆక్రమించుకొని వుండినప్పుడు.
Unneighbourly
(adj), not friendly, not kind, rude క్రూరమైన, విరసమైన,దయాదాక్షిణ్యము లేని.
To Repel
(v), ( a), వెనకకు తోసుట, వెళ్ళగొట్టుట, తరుముట, నివారణము చేసుట. she repelled these temptations ఆ దురాశలను నిరాకరించినది. they repelled the enemy శత్రువులను వెళ్ళకొట్టినారు.
Supper
(n), ( s), the evening repast రాత్రి భోజనము, కడపటిభోజనము, మూడో భోజనము. Dinner కు తర్వాతి భోజనము. Supperఅనబడుతున్నది. people who dine late eat no * నిండా ప్రొద్దుపోయిపగటి భోజనము చేసిన వాండ్లు రాత్రి భోజనము చేయరు. the dinnerof fashionable people would be the * of rustics (Webs) నాగరీకులపగటి భోజనమే మోటు వాండ్లకు రాత్రి భోజనము, అనగా వాండ్లు మళ్ళీకొంచెము భోజనము చేస్తారు వీండ్లు దానితోనే పడివుంటారు. doctors tell you to eat * వైద్యులు మూడో మాటు భోజనము కారాదంటారు. The Lord's ప్రభు భోజనము. The (Calcutta printed) Bengali Liturgy uses the phrase ప్రాభావిక భోజనము.
To Join
(v), ( a), చేర్చుట, కూర్చుట, జతచేసుట, జోడించుట, కలుపుట. he *ed the planks ఆ పలకలను చేర్చినాడు. he *ed his hands చేతులు జోడించుకొన్నాడు, అంజలి చేసినాడు. he *ed these two regiments together ఈ రెండు పటాళములను వొకటిగా కలిపినాడు. I *ed the company గుంపులో చేరినాను. many *ed them వాండ్లతో శానామంది కలిసినారు.the priest *ed them in marriage పాదిరివాండ్లకు పెండ్లి చేసినాడు. he *ed the horses to the carriage బండికి గుర్రాలను వేసినాడు. they *ed battle యుద్ధానకు చెయిచెయి కలిసినారు. I *ed my advice to hisవాడి తోటిపాటు నేనున్ను బుద్ధి చేప్పినాను.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Motley is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Motley now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Motley. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Motley is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Motley, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Mandali Bangla Font
Mandali
Download
View Count : 54054
Suguna Bangla Font
Suguna
Download
View Count : 44712
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 42450
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 33250
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 30007
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 23512
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 22073
NTR Bangla Font
NTR
Download
View Count : 21741

Please like, if you love this website