Telugu Meaning of Name

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Name is as below...

Name : (n), ( s), పేరు, నామము. he (by * Tippoo) అత ననగా టీపు. nothing worthy the * of injustice was done అన్యాయమనే పేరు జరగ లేదు, అన్యాయములేశమైనా జరగలేదు. proper * పెట్టు పేరు, సంజ్ఞానామము. common * సముదాయ నామము,సామాన్య నామము. Christian * or personal * సొంత పేరు అనగా బాప్టిస్మము చేసేటప్పుడు పెట్టే పేరు. when a woman is married her family * changes,but not her Christian * ఒకతెకు పెండ్లి అయ్యేటప్పుడు యింటి పేరు మారుతున్నదిగాని సొంత పేరు తిరగదు. what is your family *? and what is your *?మీ యింటి పేరేమి నీ పేరేమి. my * is Samuel, and my family * is Johnsonనా పేరు Samuel నా యింటి పేరు Johnson. I know his *, I do not knowhis Christian * వానియింటి పేరు తెలుసును, వాని పేరు తెలియదు. or fame ఖ్యాతి.in the * of God దేవుడితోడు, దేవిని మిద వొట్టు. receive him in my * నన్నుచూచి అతనికి సన్మానము చేయండి. I sent him in my * నాకు బదులుగా వాణ్నిపంపినాను. they called him *s వాణ్ని తిట్టినారు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Swamped
(adj), నీళళలో ముణిగిన. a * field నీళళలో ముణిగినపొలము. the estate was * with debts ఆ యాస్తి అప్పులతో ముణిగిపోయినది.
Coward
(n), ( s), పిరికి, పంద, భయస్తుడు.
Deceivablenss
(n), ( s), మాయ, మోసము, మోసపొయ్యేతనము, మాయకులోబడేతనము. In 2 thes 2.9, మిథ్యాలక్షణము. A ప్రవంచితవ్యతC +. To Deceive, v. a. మోసముచేయుట, వంచించుట, యేమార్చుట. they *d himregarding this దీన్ని అతనికి మరుగు చేసినారు.
Verity
(n), ( s), truth నిజము, వాస్తవ్యము.
To Infuse
(v), ( a), పోయుట, నానవేసుట. to * poison విషముపెట్టుట.they *ed suspicion into his mind అతనికి సందేహము తెలియచేసినారు.this *d new life into him వాడికి మహాసంతోషమైనది.
Satisfactorily
(adv), ఒప్పిదముగా, చక్కగా, బాగా, లెస్సగా.
Gladsomeness
(n), ( s), సంతోషము, ఉల్లాసము.
Fat
(adj), కొవ్విన, బలిసిన. the sheep became * గొర్రెలు కొవ్వినవి.a * soil సత్తువగల భూమి. he is a * witted blockhead తలకొవ్వినగొడ్డు.
Unfolded
(adj), opened; expanded; revealed తెరవబడ్డ, వికసింపచేయబడ్డ,విశదపరచబడ్డ.
Slap
(n), ( s), చెంపకాయ, చెంపపెట్టు, దూషణ,
To Mean
(v), ( a), and v. n. తలచుట, యెంచటు, భావించుకొనుట, అర్థమౌట. he knows perfectly well what I * నా తాత్పర్య మేమిటిదోవాడికి బాగా తెలుసును. "Sila" *s stone శిల అనగా రాయి. by thesewords he *s that they are gone యీ మాటలచేత వారు పోయినారనిభావిస్తాడు. do they * me? నన్ను గురించి అన్నారా. where is he, (I * the writer?) వాడెక్కడ, అనగా రైటరు. he (meaning my brother) అతడు అనగా మా యన్న. do you * to go there? అక్కడికి పోవలెనని వున్నాను. do you * to kill me? నీకు నన్ను చంపవలెననిభావమా. what can he * by doing so? అట్లా చేయడములో వాడి భావమెట్టిదో.a well * man సద్భావము గలవాడు.
Rural
(adj), పల్లెటూరి,నాటుపురపు,గ్రామ్యమైన,సుందరమైన,సుఖమైన, a * excursion వనవిహారము, నాటుపురానికి పోవడము. * sports వనవిహారము.the * deities క్షుద్ర దేవతలు. * produce నాటుపురములో వుత్పత్తి అయ్యే సరుకు. the * police నాటుపురపు పోలీసు. a * scene అడవిపట్టు. a * bard నాటుపురపుకవి. a * beauty అందముగా వుండే పల్లెటూరిది.
Black Pulse
(nameofasortofgrain),మినుములు.
Vessel
(n), ( s), a kettle, vase pot, a cask, a tube, a ship పాత్ర, కుండ, పీపాయి, నాడి, గొట్టము, వాడ. they are *s of wrath వారు అగ్రహమునకు పాత్రులుగా వుండేవాండ్లు, అనగా అనుగ్రహమునకు పాత్రులు కానివాండ్లు, సర్వక్రోధభాజనాని. A+.
Bibber
(n), ( s), Wine bibber తాగుబోతు.
Herbalist
(n), ( s), ఓషధిశాస్త్రవేత్త.
To Pry
(v), ( a), తొంగి చూచుట, జాడగా చూచుట. It is base to * into secretsమర్మములను దొంగతనముగా కనిపెట్టడము కారాదు. P. S. n. s. Contraction of Postscript తాజా కలము. a Hindustani phrase. Psalm, n. s. కీర్తన, భజన, గీతము.
Scope
(n), ( s), distance, దూరము. ships some times part anchorby riding with too short a * of cable లంగరుతాడు కురచగావుండేటందువల్ల అప్పుడప్పుడు తెగిపోతున్నది. extent of intellectual view బుద్దియొక్క వ్యాపకత్వము. drift, aim తాత్పర్యము, అభిప్రాయము, ఆశయము. the meaning of this is quire beyond my * దీని తాత్పర్యము నాకు అగోచరముగా వున్నది, నా బుద్ధికి తగలలేదు. she could attend to her husband and her children and such matters as were not beyond her * దాని మొగుణ్ని బిడ్డలను ఇంకా దానికి సాధ్యమైనపనులను విచారించుకోగలదు. this book is within the * of childrenఈ పుస్తకము బిడ్డలకు గ్రాహ్యమవుతున్నది.
Thump
(n), ( s), a blow with the fist &c. అడుపు, దెబ్బ, గుద్దు. a light * మొట్టికాయ.
Poxed,Poxy
(adj), పుండ్లరోగము గల.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Name is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Name now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Name. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Name is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Name, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 101161
Mandali Bangla Font
Mandali
Download
View Count : 88141
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 71999
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 68571
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 43985
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 43849
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 31654
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31326

Please like, if you love this website
close