(n), ( s), ప్రాణి, జంతువు, జీవి. a rational & మనిషి, పునర్జననము. theseare mere creatures of the attorney వాండ్లు ఆ లాయరు చేతి కింద వుండేలుచ్చాలు, బడవాలు. an irrational * జంతువు. marine creatures సముద్రము లోనిజంతువులు. silly * వెర్రి ముఖము. poor * దిక్కుమాలిన పక్షి. she is a fine * ఆమెమహా యోగ్యురాలు, ఆమె మహా రూపవతి. * comforts శరీర సుఖములు, ముఖ్యముగాఅన్న పానాదులును గురించి పరిహాసమైన మాట. look at that poor * at the gateపాపము తలవాకిట వుండేవాన్ని చూడు. he is a new * 2 Cor. 5.17. ( i.e.formation ) నవీనసృష్టి స్వరూపోభవతి. A+. కొత్త సృష్టి. F+.