(adj), not fresh, old దినాలుపడ్డ, పాతగిలిన, పాశిన,మగ్గిన, మగ్గిపోయిన. * bread నిన్నా మొన్నా కాల్చిన రొట్టె.this is a * objection యిది పాత ఆక్షేపణ, పనికిరాని ఆక్షేపణ.a * story వినివుండే కథ. this is a * trick ఇది యిదివరకే చేసి చూచి పనికిరాదన్న యుక్తి. * news ఇది యిదివరకు అందరు విన్నసమాచారమేను. * aasafatida పాత యింగువ, కారు యింగువ, సారము చచ్చినయింగువ.