(n), ( s), పక్క, పార్శ్వ్ము, పక్షము, తట్టు, వైపు, వోర. on that* ఆ పక్కన. go on one * వారగాపో. on the * of the hill కొండపక్కన. కొండ అడుగున. on the north * ఉత్తరపు దిక్కున. * of aleaf, being one page పొరట. a * of bacon అరపంది. * of a river, one bank తీరము. a side-saddle పక్కజీని, అనగా ఆడవాండ్లు యేక్కే గుర్రముమీద వెసే పల్లము. side-arms, that is, sword andpistols పార్శ్వ ఆయుధములు, అనగా కత్తిపిస్తోలు. they spoke on his * అతని పక్షముగా మాట్లాడినారు. a witness on my * నా పక్షమైన సాక్షి.It is an error on the safe * తప్పు వాస్తవమే మెట్టుకు యిది కావడము శుభము. ఇది అన్యాయము సరే మెట్టుకు యిందుచేత ఫలము కద్దు,గుడ్డిలో మెల్ల శ్రేష్టము. to lie on one * వొత్తిగిలి పండుకోనుట.God who was on my * నా పాలిటి దైవము. God is on their * దేవుడువాండ్ల పక్షముగా వున్నాడు. youth is on his * వీడు వయసు వాడనేదివీడి యందు విశేషము. On both *s ఉభయత్ర యిరుగడల. on all *sనల్ దిక్కుల. relations on the mother's * తల్లివంక వాండ్లు, మాతృవర్గము. from * to * యీ పక్కనుంచి ఆ పక్క దాకా. he nearlysplit his *s with laughing పక్కలు పగల నవ్వినాడు. In theAmaram the Sancrit and the Telugu are printed * by * అమరములోసంస్కృతము వొక పక్క తెలుగు వొక పక్కగా అచ్చువేసినారు. In theline the soldiers stood * by * సిపాయీలు వరసగా నిలిచినారు.the books were placed * by * ఆ పుస్తకములను వరసగా పెట్టినారు.they were buried * by * వాండ్లిద్దరినిన్ని జోడుగా పూడ్చినారు.