(v), ( a), to ridicule, represent unfairlyవికారముగా వర్ణించుట, విన్నవాండ్లు కన్న వాండ్లు నవ్వేటట్టుగావ్రాసుట, వర్ణించుట. they *d him వాణ్ని వాండ్లు వికారముగావ్రాసినారు, వికారముగా వర్ణించినారు. Cumming, in ApocalypticSketches, p. 54. says "Baptism was caricatured into andamulet" జ్ఙానన స్నానమును తీసుకొని పోయి వొక పిచ్చి తాయిత్తుచేసినారు. they *d the teacher as a buffeon శంకరాచార్యులనుతీసుకొని పోయి వొక కింకరాచార్యులనుగా చేసిరి.