Telugu Meaning of Niceness

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Niceness is as below...

Niceness : (n), ( s), సున్నితము, నాజూకు, భోగ్యత. she shewed great * in her choice దేన్నైనా యెత్తుకోకుండా వూరికె నాణ్యాలు విచారించినది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Sluggishness
(n), ( s), సోమారితనము.
Schoolman
(n), ( s), one learned in చేర్టఇన్ doctrines పండితుడు,శాస్త్రి, వేదాంతి. this was a question among the old schoolmen పూర్వీకులైన పండితులకు ఇది ఒక సంశయము వుండెను.
Expansion
(n), ( s), వికసనము, విస్తరింపు, విశాలము, విరవి, వ్యాప్తి.by the * of the bladder పుచ్చబుడ్డ గాలికి వుబ్బినందున.
Poker
(n), ( s), నిప్పును కుళ్ళగించే యినపకోల.
Indigo
(n), ( s), నీలిమందు. the * paint నీలిచెట్టు * blue కప్పనీలి వర్ణము.
Monotonously
(adv), ఏకరీతిగా, వొక అతిశయమున్ను లేక, విరసముగా.
Inappetency
(n), ( s), ఆకలిలేమి, దీపనములేమి.
Gender
(n), ( s), లింగము. the masculine * పుల్లింగము.the feminine * స్త్రీలింగము. the neuter * నపుంసకలింగము,the common * త్రిలింగము. this is a word of the common * యిదిమూడు లింగముల యందున్ను వర్తించే శబ్దము.
Incurability
(n), ( s), కుదరమి. he pleaded the * of the decease ఆ రోగము కుదరదన్నారరు.
Heated
(adj), కాగిన, కాలిన, తప్తమైన. I saw that he was * at these words యీ మాటలకు వాడికి ఆగ్రహము వచ్చినది.
Flow
(n), ( s), కారడము, స్రవించడము, పారడము, ప్రవహించడము. thisstopped the stream in its * యిది ప్రవాహమును అడ్డగించినది. the *of the tide పోటుకాలము. or abundance పెక్కువిస్తసారము. the * of hisstyle వాడి వాక్కుయొక్క ఝురి. he is in an excellent * of spirits వాడికి మహా వుల్లాసముగా వున్నది. by the * of time కాలక్రమమున,కాలవశాత్.
Biliary Ducts
(n), (s), పైత్య సంబంధమైన నరములు, పిత్తనరములు.
To Hawk
(v), ( n), డేగను విడిచి వేటాడుట. he *ed all day but caught nothingవొక దినమంతా డేగను విడిచినాడు గాని వొకటిన్ని చిక్కలేదు.
To Mob
(v), ( a), దొమ్మిగాపై బడుట. the crows *ed the owl గుడ్లగూబమీద కాకులు గుంపుగా పోయి పడ్డవి.
Presence
(n), ( s), సముఖము, సమక్షమము. In his * అతని యెదట. In the * ofwitnesses సాక్షుల ముందర. * of mind ధైర్యము, నిబ్బరము, సమయస్ఫూర్తి. lossof * of mind కలవరము. she lost her * of mind కలవరపడ్డది. * in heavenసాలోక్యము.
Brain
(n), ( s), మెదడు. or understanding బుద్ధి తెలివి. A mad * పిచ్చివాడు,వెర్రివాడు. hot brained తలకొవ్విన.
To Man
(v), ( a), మనుష్యులను పెట్టుట. he *ned his ship తన వాడకు మనుష్యులను పెట్టినాడు. he *ned the walls ఆ గోడలమీద సిఫాయీలను పెట్టినాడు.
To Rake
(v), ( a), దండెతో పోగు చేసుట, మలారముతో పోగు చేసుట he * d the corntogether కోసిన పయిరును దండెతో పోగు చేసినాడు. to* up a forgotten affairమానిపోయిన పుండును మళ్ళీ కెలుకుట మరిచిపోయిన సంగతిని మళ్ళీ ప్రస్తావము చేసికలహము పెట్టుట.
To Ungrid
(v), ( a), to loose the waist band నడికట్టు విచ్చుట. then they *edతరువాత వాండ్లు నడికట్లు విచ్చినారు, బట్టలు తీశివేశినారు.
To Serve
(v), ( a), కొలుచుట, ఊడిగము చేసుట, పరిచర్య చేసుట, ఉపయోగించుట. they *d him వాడివద్ద కొలువుగా వుండినారు, వాడి కొలువులో వుండినారు. those who * God దేవుణ్ని కొలిచేవాండ్లు, భక్తులు. those who * the temple గుడి పనివాండ్లు. they bought salt to * them on the journey వాండ్లు దోవకు వుప్పు కొనుక్కున్నారు. he *d them cruelly వాడియెడల క్రౌర్యము చేసినాడు. do you know how *d he them? వాండ్లకు వాడు చేసినది చూస్తివా. the cave *d him for a house ఆ గుహ వాడికి ఇల్లుగా వుపయోగపడ్డది. his hand *d himfor a cup వాడికి చెయ్యి గిన్నె అయినది. to * out పంచిపెట్టుట, వినియోగము చేసుట. they *d out the rice that was wanted for the troops దండువాండ్లకు బియ్యమును పంచిపెట్టినారు. this *d him right ఇది వానికి తగిన శిక్ష. what? you have caught a fever? it *s you right వోహో నీకు జ్వరము వచ్చినదా, ఇది నీకు కావలశినదే. he *d them very well వాండ్లకు లెస్సగా వుపచరించినాడు, వాండ్లకు తగిన బుద్ది చెప్పినాడు. to * up a meal వడ్డించుట. dinner was *d at noon మధ్యాహ్న మన్నము వడ్డించబడ్డది. to * a gun పిరంగిని బారు చేసుట, మందు వేశి గట్టించుట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Niceness is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Niceness now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Niceness. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Niceness is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Niceness, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 127682
Mandali Bangla Font
Mandali
Download
View Count : 101163
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 84885
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 84678
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 50542
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 48199
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 36096
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 35594

Please like, if you love this website
close